Pomegranate Flowers : దానిమ్మ పండే కాదు… పువ్వుతో చూర్ణం చేసుకొని తీసుకుంటే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pomegranate Flowers : దానిమ్మ పండే కాదు… పువ్వుతో చూర్ణం చేసుకొని తీసుకుంటే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!!

 Authored By ramu | The Telugu News | Updated on :17 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Pomegranate Flowers : దానిమ్మ పండే కాదు... పువ్వుతో చూర్ణం చేసుకొని తీసుకుంటే... ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా...!!

Pomegranate Flowers : దానిమ్మ ఆకులు, పూలు, పండ్లు,గింజలు, బెరడు అన్నీ కూడా ఔషధంలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా దానిమ్మ పూలు చేసే మేలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోతారు. అయితే ఈ దానిమ్మ పువ్వుతో మీరు చూర్ణం తయారు చేసుకొని అరటి స్పూన్ చొప్పున తేనెలో కలుపుకొని ఉదయం మరియు సాయంత్రం వేళలో తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అంతేకాక దానిమ్మ పువ్వును మెత్తగా చేసుకొని అలర్జీలు మరియు కీటకాలు కుట్టిన ప్రాంతంలో రాసుకున్నట్లయితే పొక్కులు అనేవి మానిపోతాయి. అయితే ఈ దానిమ్మ పువ్వును నీడలో ఆరబెట్టుకొని దీనిలో కొద్దిగా తేనెను కలుపుకొని తీసుకుంటే శరీరం అనేది ఎంతో దృఢంగా మారుతుంది. అలాగే ఋతువీరతి టైంలో మహిళలు మానసికంగా భావోద్వేగానికి గురై కాళ్లు మరియు చేతులు, కీళ్ల నొప్పులకు ఎక్కువగా గురవుతూ ఉంటారు. ఇలాంటి టైమ్ లో దానిమ్మ పువ్వు తో కషాయాన్ని తయారు చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది…

ఈ దానిమ్మ పువ్వు కషాయాన్ని తీసుకుంటే మహిళల్లో వచ్చే పలు రకాల రుగ్మతలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఈ దానిమ్మ పువ్వు ను చూర్ణం చేసుకొని దాని నుండి రసాన్ని తీసి ఒక స్పూన్ ఔన్సు రసాన్ని కూడా తీసుకోవాలి. ఇలా మీరు నిత్యం కచ్చితంగా వాడుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే ఆడవారిలో వచ్చే సమస్యలను నయం చేయవచ్చు. అలాగే ఈ దానిమ్మ పువ్వుతో తాటి బెల్లాన్ని కూడా కలిపి కషాయాన్ని తయారు చేసుకొని తాగితే గ్యాస్ సమస్య తగ్గి ఆకలి అనేది పెరుగుతుంది.

Pomegranate Flowers దానిమ్మ పండే కాదు పువ్వుతో చూర్ణం చేసుకొని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా

Pomegranate Flowers : దానిమ్మ పండే కాదు… పువ్వుతో చూర్ణం చేసుకొని తీసుకుంటే… ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా…!!

దానిమ్మ పువ్వు యొక్క చూర్ణంలో అర ఔన్సు స్వచ్ఛమైన తేనెలో కలుపుకొని ఉదయం మరియు సాయంత్రం వేళలో తీసుకుంటే జీర్ణ సమస్యలు కూడా దరి చేరకుండా ఉంటాయి. అలాగే నీళ్ళ విరోచనాలు మరియు నోటి పూత తగ్గించడానికి కూడా వీటిని వాడతారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచె శక్తి కూడా ఈ దానిమ్మ పూలకు ఉన్నది. అలాగే గుండె ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తాయి. అంతేకాక బరువు తగ్గాలి అని అనుకునేవారు ఈ దానిమ్మ పూలతో కషాయం చేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది…

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది