winter skin care oill : జోజోబా నూనె అద్భుతమైన ఔషధాలు కలిగి ఉంటుంది. దీనికి రెండు రకాల పేర్లు ఉన్నాయి. ఒకటి జోజోబా రెండు ఆర్గాన్.. బెస్ట్ నూనెలో ఇది ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అరగాన్ సీడ్స్ నుంచి తయారుచేస్తారు. ఈ ఆయిల్ మీ చర్మానికి అప్లై చేసుకుంటే మీ చర్మం ఎక్కువ సమయం పాటు తేమగా మరియు మృదువుగా ఉంటుంది. ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు లిప్స్ కు కొద్దిగా అప్లై చేసి స్మూత్ గా మసాజ్ చేసుకోవాలి. అలాగే మీ చర్మానికి అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే గనుక ముడతల సమస్య దరిచేరకుండా ఉంటుంది. మరియు మీ స్కిన్ ఎల్లప్పుడూ గ్లోగా మెరిసిపోతుంది. అలాగే మీ జుట్టుకి ఈ ఆరగాన్ ఆయిల్ ని తలస్నానం చేసే గంట ముందు పట్టించి కాసేపు మర్దన చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గు ముఖంపడుతుంది. మురికి, జిడ్డు, తొలగిపోతాయి. ఏజ్ పెరుగుతున్న స్కిన్ ఫోల్డ్స్ రాకుండా ఉండటానికి స్ట్రిచ్ మార్క్స్ రాకుండా ఉండడానికి మరి పింపుల్స్ రాకుండా ఉండటానికి అట్లాగే స్కిన్ డ్రై కాకుండా ఉండటానికి ఇలాంటి నాలుగు రకాల లాభాల్ని చర్మానికి అందిస్తూ చర్మ సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడే ఆరగాన్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందని సైంటిఫిక్ గా మూడు యూనివర్సిటీ నిరూపించారు. ఇది వంటల్లో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. వంద గ్రాములు ఆర్గాన్ సీడ్స్ తీసుకుంటే ఆయిల్ అనేది 50% ఉంటుంది చాలా ఎక్కువ ఉంది అలాగే ఒమేగా సిక్స్ ప్యాటి ఆసిడ్ కూడా ఎక్కువ ఉంది. ఈ రెండు వల్ల చర్మానికి చాలా చాలా మంచి మేలు ఈ ఆయిల్ వల్ల జరుగుతుంది. 50ml నూనె తీసుకుంటే 500 రుపీస్ ఉంటుంది. ఈ ఆయిల్ ని కొబ్బరి నూనెలో కలిపి మీ జుట్టుకి చర్మానికి కూడా వాడుకోవచ్చు.లేదా అరగాన్ ఆయిల్ పసుపు ఈ రెండిటినీ కలిపి ఒంటికి చర్మానికి ఫోల్డ్స్ రాకూడదని ముఖానికి మెడ భాగానికి అప్లై చేసుకోవచ్చు.
ఘాటుగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ గా కూడా ఇబ్బంది లేనప్పుడు రాసుకోవచ్చు. ఇది పెద్ద వయసు వారిలా ఉన్నారా యంగ్ గా ఉన్నారని అంచనా వేసేస్తాం కదా. ఈ స్కిన్ ఫోల్డ్స్ రాకుండా చర్మం లోపల పోరలో ఉండే కోలాజన్ యొక్క మెష్ ని హెల్దీగా ఎక్కువ మొత్తంలో తయారు చేస్తున్నాను. కాబట్టి ఫోల్డ్స్ రాకుండా ఉండటానికి ఇది ఎక్కువ అవకాశం కలిగిస్తుంది అన్నమాట. పింపుల్స్ కి ఈ మూడు రకాల బెనిఫిట్స్ ఇస్తుందని నిరూపించిన వారు తైవాన్ వారన్నమాట. ఇంకొక ఫలితం తీసుకుంటే ఇన్ఫర్మేషన్ రాకుండా రక్షించే స్కిన్ చేయాల్సిన హెల్దిగా ఉండేటట్లు చేయటానికి ఆ ఇన్ఫర్మేషన్ రాకుండ చర్మం కాంతివంతంగా ఆరోగ్యవంతంగా ఉంటుంది. కాబట్టి మరి చర్మ సౌందర్యాన్ని పెంచుకోవటానికి స్కిన్ ఫోల్డ్స్ కానీ ముడతలు గాని స్ట్రెచ్ మార్క్స్ అని రాకుండా రక్షించుకోవడానికి మొటమలు ఉన్నవారు లేనివారు రాకుండా చేసుకోవడానికి ఆరోగ్యాన్ని ఈ రూపాల్లో ఇట్లా వాడుకుంటే మంచిది.
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
This website uses cookies.