Liver : మందుబాబులు.. మీ లివర్ సేఫ్ గా ఉండాలంటే రోజుకు ఒక గ్లాస్ ఈ జ్యూస్ తాగండి చాలు...!
Liver : చాలామంది ప్రతిరోజు మద్యం తాగుతూ ఉంటారు.. అలాంటివారికి లివర్ చెడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.. అయితే పచ్చి తాగుబోతులు కైనా లివర్ సేఫ్ గా ఉండాలంటే ఈ ఒక్క జ్యూస్ తాగితే చాలు.. ఆ జ్యూస్ ఏంటి అంటే.. ద్రాక్ష జ్యూస్.. ద్రాక్ష పండ్లలో శరీరానికి ఉపయోగపడే యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే క్యాన్సర్ ను తగ్గించే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ ద్రాక్ష రసంలో పోలిక్ యాసిడ్ ఐరన్, పొటాషియం ,విటమిన్ సి ,క్యాల్షియం అధికంగా ఉంటాయి.. ఈ ద్రాక్ష రసం తీసుకోవడం వలన లివర్ దెబ్బ తినకుండా ఉంటుంది.
కాబట్టి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తాగుడికి బానిసలు అయితే రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తాగేలా చూడండి..మీ ఆహారంలో ద్రాక్ష జ్యూస్ ను యాడ్ చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం..రాత్రిపూట మంచి నిద్ర పడుతుంది.. జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.. తలనొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.. జీర్ణ ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.. ఇన్ఫెక్షన్లు, అలర్జీలకు క్యాన్సర్ కు చెక్ పెట్టవచ్చు..
ఎముకల బలాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది..ఒక నాలుగు ఐదు రకాల ద్రాక్ష పళ్ళు మనకి మార్కెట్లో దొరుకుతాయి. వాటిలో ఏవైనా తీసుకోవచ్చు. దీనిలో నిరంజన్ అనే కెమికల్ కాంపౌండ్ ద్రాక్ష జ్యూస్ లో ఉంటాయి. ఆల్కహాల్ తీసుకోవడం వలన లివర్ సేల్స్ లో ఇంప్లమేషన్ రాకుండా ఇవి రక్షిస్తాయి.అలాగే లివర్ సేల్స్ అవ్వకుండా కాపాడుతాయి. అలాగే ద్రాక్ష రసం వలన ఏడిహెచ్ అనే ఎంజైము ఉత్పత్తి శరీరంలో పెరుగుతుంది. ఏడిహెచ్ మద్యం చేసే కాలేయం డామేజ్ కాకుండా రక్షిస్తుంది..
Keerthy Suresh : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…
Maha News Channel : హైదరాబాద్లోని మహా న్యూస్ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…
Imprisonment : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…
Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…
Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…
Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…
Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…
Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…
This website uses cookies.