
Weight Loss : పెద్ద పెద్ద డాక్టర్లు సైతం నమ్మలేకపోతున్నారు.! 100 కిలోలు ఉన్నవారు 60 కిలోలకి వచ్చేస్తారు...!
Weight Loss : మీరు వారంలోనే మీ వెయిట్ మొత్తం కరిగిపోతుంది. మీ పొట్ట మంచులా కరిగిపోతుందని చెబుతుంటారు కదా.. ఒకసారి ఊహించుకోండి.ఒక బెలూన్ కి ఎక్కడైనా చిల్లుపడితే ఒకేసారి గాలి మొత్తం పోయి బెలూన్ ఎంత కడావిజయంగా తయారవుతుందో మరి.. అలాగే ఒకేసారి వెయిట్ లాస్ అయితే చాలా తక్కువ టైంలో ఎక్కువ కేజీలు మీరు వెయిట్ లాస్ అయిపోతే మీ ఆరోగ్యం కూడా ఇలాగే దెబ్బతింటుందని గుర్తించుకోండి. వెయిట్ లాస్ కి సంబంధించి కాదు గాని మీ పొట్ట చుట్టూ ఉండే కొవ్వు గాని అధికంగా పెద్దగా బానలా పెరిగిపోయిన మీ పొట్ట తగ్గించుకోవాలన్నా స్లోగా ఇంట్లోనే ఎలా కరిగించుకోవాలి. అలాగే మన పొట్ట చుట్టూనే కాకుండా పేరుకుపోయి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ పొట్ట తగ్గదు. ఆ కొవ్వు తగ్గదు. అలాంటి వారికి అద్భుతమైన రెమిడీ చెప్పబోతున్నాను.. పొట్ట వల్ల అందానికి కాదు.. ఆరోగ్యానికి కూడా చెడు కలుగుతుంది. శరీరంలో ఇతర భాగాల్లోని కొవ్వు కన్నా పొట్ట మీద పేరుకొనే కొవ్వు చాలా ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గుండె జబ్బులు, మధుమేహం కొన్ని రకాల క్యాన్సర్లు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ జీవ క్రియలు మద్దగిస్తుంటాయి.
దీంతో శరీరంలో కొవ్వు మోతాదుగా నెమ్మదిగా పెరుగుతూ వస్తుంది. ఆహారాలు విటమిన్లు, ఖనిజాలు లేదా ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. చాలా సోడియం ట్రాన్స్పవులతో ఉంటాయి. దాంతో కొవ్వు పేరుకు పోతుంది. ఇప్పుడు ఇంట్లోనే ఉంటూ వెయిట్ లాస్ అవ్వడానికి ఒక రెమెడీ చెబుతాను అన్నాను కదా.. మరి ఆ రెండు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.. ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టండి. అందులో ఒక చిన్న కప్పు సోంపు వేసి డ్రై రోస్ట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. తర్వాత మనం తీసుకునే 2 వ ఇంగ్రిడియంట్స్ వాము దీన్ని కూడా ఒక చిన్న కప్పు వరకు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన ఉంచండి. మూడవదిగా మనం తీసుకునేది జీలకర్ర ఇది కూడా ఒక చిన్న కప్పు వరకు తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుని వేదిక విడివిడిగా పెట్టి చల్లారిన తర్వాత విడివిడిగానే మిక్సీలో మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా విడివిడిగా పౌడర్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా విడివిడిగానే అంటే సోంపు ఒక బాటిల్ లో జీలకర్ర పొడి ఒక బాటిల్లో వాము ఒక బాటిల్లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్లో వేసుకోండి. ఎందుకంటే ఇది మనం రెగ్యులర్గా తీసుకునే డ్రింక్ కాబట్టి పదే పదే తయారు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకని ఒకేసారి తయారు చేసుకుని మీరు ఎన్ని రోజులు వాడాలనుకుంటున్నారో అన్ని రోజులు చక్కగా రెగ్యులర్గా వాడటానికి అవకాశం ఉంటుంది.
ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ప్రతిరోజు పడుకోడానికి ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తీసుకుని మనం స్టోర్ చేసుకున్నాం కదా.. ఈ పౌడర్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్పూన్ చొప్పున ఈ గ్లాసులో బాగా కలిపి కొంచెం పింక్ సాల్ట్ గాని బ్లాక్ సాల్ట్ గాని కొద్దిగా అంటే ఒక చిటికెడు వరకు వేసుకుని చక్కగా కలిపి తాగేసేయండి. పడుకోడానికి ఒక గంట ముందు ఇలా మీరు రెగ్యులర్గా చేయాలి. అయితే ఎంతకాలం చేయాలి ఇలా అంటే ఒక పది రోజులు రెగ్యులర్గా చేసి మళ్ళీ ఒక పది రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత మళ్లీ పది రోజులుకు మొదలు పెట్టాలి. అంతేకానీ రెగ్యులర్ గా ప్రతిరోజు నెలపొడుగున మూడు నెలల పాటు గానీ లేదా మీకు నచ్చనంత కాలం తాగుతూ ఉండకూడదు.ఇవి బాగా వేడి చేస్తుంది. కాబట్టి పది రోజులకురెగ్యులర్గా తాగండి మరొక పది రోజులు గ్యాప్ ఇవ్వండి. ఆ తర్వాత మళ్లీ పది రోజులు స్టార్ట్ చేయొచ్చు. కాబట్ట ఈ విధంగా వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది.
Pension : ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక భద్రతా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన ప్రజలకు ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కొత్త…
Ration Card : దేశవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS)ను మరింత…
Pooris : భారతీయుల అల్పాహారాల్లో పూరీకి ప్రత్యేక స్థానం ఉంది. ఆలుగడ్డ కూరతో వేడి వేడి పూరీలు తింటే వచ్చే…
Habits : ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది ఆరోగ్యంపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ఉద్యోగ ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహారపు…
Tea : భారతీయుల దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో రోజు…
Peddi Pre-Release Event : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం…
Ponnam Prabhakar : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత Pawan Kalyan హైదరాబాద్‌లో…
CM Vijay BJP : తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఒక ఆసక్తికరమైన చర్చ హాట్ టాపిక్‌గా మారింది. నటుడు నుంచి…
Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ విడుదలకు…
Peddi Movie First Review : మెగా పవర్ స్టార్ Ram Charan హీరోగా, దర్శకుడు Buchi Babu Sana…
Vaibhav Sooryavanshi : IPL 2026 సీజన్‌లో భారత క్రికెట్‌కు మరో కొత్త సూపర్ స్టార్ దొరికాడు. కేవలం 15…
Peddi Pre-Release Event : టాలీవుడ్‌లో ప్రస్తుతం అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న చిత్రాల్లో ‘పెద్ది’ ఒకటి. మెగా పవర్ స్టార్…
This website uses cookies.