Categories: HealthNews

Best Remedy : ఈ 1 సీక్రెట్ తెలుసుకుంటే చాలు.. ఎలాంటి చర్మం అయిన వజ్రంలా మెరవాల్సిందే…!

Best Remedy : మన ముఖాన్ని ఎలాంటి స్టెప్స్ ద్వారా మన స్కిన్ కి గ్లో తెచ్చుకోవచ్చు అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం.. అసలు మన స్కిన్ కి కలర్ వస్తుందా.. ఏం చేస్తే వస్తుంది.. ఏ పద్ధతిలో చేస్తే మన స్కిన్ కలర్ పెరుగుతుంది. మనం అందంగా కనిపించాలంటే ఏం చేయాలి. అనే పూర్తి డీటెయిల్స్ చూద్దాం.. అది కూడా ఇంట్లో పైసా ఖర్చు పెట్టకుండా మన చేతులతో మనమే అద్భుతంగా హోమ్ రెమెడీస్ తయారు చేసుకుని మన స్కిన్ తోని మార్చుకునే సూపర్ ఛాన్స్ మనం వంటింట్లోనే ఉంది. పూర్వకాలంలో చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం కొబ్బరి నూనె కానీ ఆనందం కానీ బాడీ అంతా పట్టించి శనగపిండితో మసాజ్ చేసే వాళ్ళు.. కానీ ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మార్కెట్లో దొరికే రకరకాల తెచ్చుకుని అలాగే అప్లై చేస్తూ ఉంటారు. మనం వారం అంతా అంటే ప్రతిరోజు ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా పొల్యూషన్ ద్వారా నిండిపోయి మూసుకుపోతాయి. దాంతో మృత కణాలు మన శరీరంపై పేరుకు పోతాయి.

ఆ క్రమంలోనే చాలామంది రాంగ్ మెథడ్ తీసుకుంటున్నారు. అంటే ఇది బాగుంది అది బాగుంది అని అడ్వటైజ్మెంట్ లు చూసి అటువంటి స్క్రబ్లను ముఖానికి పూయడం లేదా శరీరానికి అప్లై చేయడం వల్ల శరీరం ఆ కెమికల్ పడక లేదా అవి చాలా హార్డ్ గా ఉండటం వల్ల మొఖం డామేజ్ అవ్వడం స్కిన్ డామేజ్ ఆవ్వడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల మంచి స్క్రబ్ని ఎందుకు చేసుకోవాలి. ఇక మీరు ఎటువంటి ప్రోడక్ట్ కొనాల్సిన పని ఉండదు. మరి దాన్ని మీరు అప్లై చేసుకుంటే ముందుగా మీరు శరీరంపై ఉండే మృతకణాలు పోయి శరీరం శుభ్రం అవుతుంది. అప్పుడు మీరు ఎలాంటి అప్లై చేసినా రిజల్ట్ బాగుంటుంది. బాగా కనిపిస్తుంది కూడా.. మరి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే ఆ సూపర్ స్క్రబ్స్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మీరు పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకుంటే ఒక స్పూన్ షుగర్ కలుపుకోవాలి.

ఒకవేళ మీరు బ్రౌన్ షుగర్ వాడాలి అనుకుంటే కూడా యాడ్ చేసుకున్నా ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. అయితే కచ్చితంగా ఒక స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ లేదా అని లేకపోతే ఆలివ్ ఆయిల్ గాని వేసుకొని అప్పుడు స్క్రబ్ చేసుకోవాలి. కాఫీ పొడిలో ఇలా ఆయిల్ కలుపుకుని స్క్రబ్ చేస్తే మృత కణాలు చక్కగా తొలిగిపోయి చర్మ మృదువుగా తాజాగా ఉంటుంది. కాఫీపొడి స్కిన్ ని టైట్ గా చేస్తుంది. ఈ జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడు చెప్పిన ఈ స్క్రబ్లను మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఫేస్ గ్లోగా కాంతినేనితో అందంగా క్లీన్ గా మీ స్కిన్ మంచి కాంతివంతంగా మారుతుంది…

Recent Posts

CMF Phone 2 Pro | ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ ఆఫర్: రూ. 15వేలలో CMF Phone 2 Pro.. ఫీచర్లు, డిస్కౌంట్ వివరాలు ఇవే

CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…

2 hours ago

Corona | కరోనా త‌గ్గిన వీడని స‌మ‌స్య‌.. చాలా మందికి ఈ విష‌యం తెలియ‌క‌పోవ‌చ్చు..!

Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…

3 hours ago

AP Farmers | ఏపీ రైతుల‌కి శుభ‌వార్త‌.. రూ.8,110 నేరుగా అకౌంట్‌లోకి

AP Farmers | ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…

5 hours ago

TGSRTC | టీఎస్‌ఆర్టీసీ ప్రయాణికుల కోసం లక్కీ డ్రా.. ₹5.50 లక్షల బహుమతులు సిద్ధం!

TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…

7 hours ago

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

9 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

11 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

12 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

13 hours ago