Bitter Gourd Juice : జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది... ట్రై చేసి చూడండి...?
Bitter Gourd Juice : కాకరకాయ Bitter Gourd తింటే ఆరోగ్యానికి మంచిదని మనందరికీ తెలుసు. ఇది చేదుగా ఉండడం వల్ల తినడానికి ఎంతో కష్టంగా ఉంటుంది. అందుకని దీనిని ఎక్కువగా ఇష్టపడరు. చేదుగా ఉన్నా సరే కాకరకాయ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. కాకరకాయను కొంతమంది జ్యూస్ Bitter Gourd Juice గా చేసుకుని కూడా తాగుతారు. ఇది ఇంకా మంచిది. ఇలా జ్యూస్ తాగితే శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే ఇప్పటివరకు కాకరకాయ ఎక్కువగా షుగర్ పేషంట్లకి చాలా మంచిదని తెలుసు. కాకరకాయ జుట్టుకు , చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో కూడా భలేగా ఉపయోగపడుతుంది. ఈ కాకరకాయ రసము ముఖ్యంగా జుట్టు సమస్యకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.
Bitter Gourd Juice : జుట్టు రాలే సమస్యకు ఈ చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది… ట్రై చేసి చూడండి…?
కాకరకాయ రసంలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది మధుమేహం,మలబద్ధకం, జలుబు, ఉబ్బసం,కడుపు వ్యాధులతో సహ వివిధ శారీరక సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. కాకరకాయ రసంతో క్రమం తప్పకుండా తాగుతూ వస్తే చర్మంపై ఉన్న మొటిమలకు శాశ్వత పరిష్కారాన్ని అందించవచ్చు. ముఖంపై మొటిమల వల్ల వచ్చిన మచ్చలను మరియు మొటిమలను కూడా పోగొట్టవచ్చు. నిజానికి, కాకరకాయ రసం క్రమం తప్పకుండా తాగితే యవ్వనంగానూ మరియు ఆరోగ్యంగా ఉంటారు.
కాకరకాయ రసంలో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో తాగాలి. కాకరకాయ రసం చేదుగా ఉంటుంది కాబట్టి దానిలో కొంచెం తేనెను కలపవచ్చు. ఇది కాలయానికి ఆరోగ్యంగా ఉంచడానికి ఏ కాదు చర్మాన్ని పొడి భారకుంట కూడా కాపాడుతుంది. కాకరకాయ రసం పొడిని చర్మ సమస్యలను తొలగించుటకు ఉపయోగిస్తారు. కాకరకాయ రసం నువ్వు ఒక కంటైనర్ లో తీసుకొని రిఫ్రిజిరేటర్ లో ఉంచాలి. బయటికి ఎండలో వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన తరువాత కాకరకాయ రసంలో దూదిని ముంచి, దానితో ముఖాన్ని తూర్చాలి. ఇది చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. వల్ల చర్మం పై ఉన్న ముడతలు తొలగిపోతాయి.
ఎండలో కమిలిపోయిన చర్మాన్ని కాంతివంతంగా పునరుద్ధరించడానికి కాకరకాయ రసం చాలా గొప్పగా పనిచేస్తుంది. బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేది నా తర్వాత ముఖాన్ని కాకరకాయ రసంతో ముఖానికి రాసుకుని ఐదు నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ఈ చిట్కాని వారానికి కనీసం మూడుసార్లు అన్న చేయాలి. నల్లటి చర్మం త్వరగా మటుమాయమై, మామూలు స్థితికి వస్తుంది. చర్మ సమస్యలనే కాదు జుట్టు సమస్యలను కూడా తొలగించడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చుండ్రుతో బాధపడే వారికి కనీసం మూడు రోజులు కాకరకాయ రసాన్ని తలకు పట్టించి మసాజ్ చేసుకోవాలి. అలాగే చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం లేదా జుట్టు రాలడం వంటి సమస్యలకు కూడా కాకరకాయ నిమ్మరసం కలిపి తలకు మసాజ్ చేసుకొని కొద్దిసేపు ఆగిన తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఆ వారానికి మూడుసార్లు చేస్తే జుట్టు సమస్యలు సులభంగా పరిష్కారం చేసుకోవచ్చు. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్యను తగ్గించుకోవచ్చు.
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్‌లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్‌రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
Health Test : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…
Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…
This website uses cookies.