Categories: HealthNews

Black Tea : బ్లాక్ టి VS బ్లాక్ కాఫీ ఏది తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి…!

Black Tea  : సహజంగా అందరూ టీ కాఫీలను ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. మరికొందరైతే ఉదయం లేవగానే టీ తాగకపోతే ఏ పనిని మొదలుపెట్టరు.. ఒక కప్పు టీ తాగగానే ఎంతో యాక్టివ్గా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు.. టీ కాఫీలలో ఉండే కేఫిన్ అనే పదార్థం నరాలను ఉత్తేజ పరుస్తుంది. కావున ఒక కప్పు టీ కాఫీ తాగినట్లయితే వెంటనే శరీరానికి ఉత్సాహం అనేది వస్తుంది.. అయితే ఆరోగ్యం పై దృష్టి ఎక్కువగా ఉన్నవారు కాఫీ టీ లకు దూరంగా ఉంటారు. వాటి బదులుగా బ్లాక్ కాఫీ లేదా బ్లాక్ లను తాగుతూ ఉంటారు.. అయితే ఈ బ్లాక్ కాఫీ బ్లాక్ టీ ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే ఈ రెండు పానీయాలలో ఏది మంచిది అనే విషయాలు చాలా మందికి తెలియదు.. ఈ రెండు పానీయాలలో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి..
ఈ రెండు పానీయాలలో దీనిలో ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం…

బ్లాక్ టీ లో పోషకాలు అధికంగా ఉంటాయి. కెఫిన్ తక్కువగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. ఈ బ్లాక్ కాఫీలో కేఫిన్ అధికంగా ఉండడం వలన వెంటనే శక్తి వస్తుంది. వ్యాయామం లేదా వ్యాయామానికి మునుపు ఎనర్జీ లెవెల్స్ ను పెంచుకోవడానికి దీనిని తీసుకోవచ్చు. అలాగే జిమ్ కెళ్లే వాళ్లు ఎక్కువగా బ్లాక్ కాఫీ ని తీసుకుంటూ ఉంటారు. బ్లాక్ కాఫీ కంటే బ్లాక్ టీ ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.. బ్లాక్ టీ లో ఫ్లేవనాయిడ్స్ ,పాలి పెనాల్సి లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎన్నో ప్రాణాంతకర జబ్బులతో పోరాడడానికి ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీలో కేఫిన్ అధికంగా ఉంటుంది. ఇది చాలామందికి ప్రమాదకరం బ్లాక్ టీ లో కేఫిన్ చాలా తక్కువ లెవెల్స్ ఉంటాయి..

Black tea vs black coffee which one has more benefits

బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ ఈ రెండు పానీయాలలోనూ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో పోరాడడానికి ఉపయోగపడతాయి. అయితే బ్లాక్ టీలో కనిపించే యాంటీ ఆక్సిడెంట్లు బ్లాక్ కాఫీ కంటే చాలా ప్రభావితంగా పనిచేస్తాయి.. అయితే ఈ రెండు పానీయాలు మంచిదైనప్పటికీ ఏ టీ ఆర్ కాఫీని ఎక్కువగా తాగిన ఆరోగ్యానికి మంచిది కాదు అని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు..ఏ టీ అయినా ఒక కప్పు రెండు కప్పులు మించి తాగితే అనారోగ్య సమస్యలు తప్పవు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

8 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

9 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

10 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

11 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

12 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

13 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

14 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

15 hours ago