Health Tips : మనం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల పోషకాలు కణజాలు మన శరీరానికి చాలా అవసరం. అయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఏం తింటే మంచిదో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చాలా సమయాలలో మనకి విపరీతంగా ఆకలి వేస్తూ ఉంటుంది. అయితే వెంటనే శక్తి కావాలనిపిస్తూ ఉంటుంది. తినగానే వెంటనే శక్తిని ఇచ్చే ఆహార పదార్థాలు తీసుకుంటే బాగుంటుంది అని కూడా అనిపిస్తుంది. అయితే శరీరానికి వెంటనే శక్తినిచ్చే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో మనం చూద్దాం.. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు: కణాలకు ఆక్సిజన్ చేరవేసే హిమోగ్లోబిన్ ఉత్పత్తి చేయడానికి శరీరానికి ఐరన్ చాలా ముఖ్యం.
But start eating these The power comes immediately
బచ్చలి కూర కాయ దాన్యాలు రెడ్ మీట్ అలాగే తోపు వంటి ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలు అలసటను తగ్గించడానికి శక్తిని అందించడానికి ఉపయోగపడతాయి. ఈ ఆహారాలు వెంటనే శక్తి అందించగలరని గుర్తించడం చాలా అవసరం శక్తి లెవెల్స్ ను నిర్వహించడానికి అత్యంత ప్రభావంతమైన మార్గం వివిధ రకాల పోషకాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారాన్ని తినడం మాత్రమే. జంక్ ఫుడ్ లాంటివి వీలైనంతవరకు తినకూడదు. దీని వలన చక్కెర లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి. కార్బోహైడ్రేట్లు: కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తి రావడానికి ప్రాథమిక మూలం. పండ్లు, కూరగాయలు, రొట్టె, పాస్తా మరియు అన్నం లాంటి ఆహార పదార్థాలలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి.
వీటిని ఎక్కువగా తీసుకోవడం వలన వీలైనంత త్వరగా శక్తి వస్తుంది. ఆరోగ్యకరమైన కొవ్వులు: అవకాడోలు గింజలు మరియు చేపలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు దీర్ఘకాల శక్తి అందిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మంచిది కూడా. ప్రోటీన్లు: కణజాల ఎలుగుదల మరియు మరమ్మత్తులకు ప్రోటీన్లు చాలా ముఖ్యం. గుడ్లు, చీజ్ ,గింజలు మరియు లీన్ మీట్ లాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినడం వలన స్థిరమైన శక్తి శరీరానికి దొరుకుతుంది. కెఫిన్ ఎక్కువగా ఉండే ఆహారాలు: కాఫీ టీ మరియు చాక్లెట్ లాంటి కెఫిన్ కలిగిన ఆహారాలు మరియు పానీయాలు కేంద్ర నాడి వ్యవస్థను ప్రేరేపించడం వలన తాత్కాలిక శక్తిని పొందవచ్చు. అయితే ఇవి ఆరోగ్యానికి ఎంతవరకు మేలు చేస్తాయన్న ఆలోచనను బట్టి అవసరమైన మోతాదులో మాత్రమే తీసుకుంటూ ఉండాలి.
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…
Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…
KTR : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…
Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…
Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…
Fish Venkat Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ వైద్యానికి ఆర్థిక…
This website uses cookies.