Buttermilk : ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి... మధుమేహానికి దివ్య ఔషధం...!!
Buttermilk : ప్రస్తుత కాలంలో మనం ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం. వీటిలలో ఒకటి మధుమేహం కూడా. అయితే మధుమేహం అనేది ఉన్నప్పుడు రక్తంలో గ్లూకోజ్ ఘడత అనేది అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర భాగాలలో ఇతర రకాల సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే ఈ మధుమేహాన్ని తగ్గించేందుకు నిత్యం ఖచ్చితంగా మందులను తీసుకోవడం చాలా అవసరం. అయితే మీరు కొన్ని హోమ్ రెమెడీస్ ను పాటించటం వలన కూడా మీరు ప్రతిరోజు మధుమేహానికి సంబంధించిన మందుల సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు అని నిపుణులు అంటున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
మీరు ప్రతిరోజు మజ్జిగను తీసుకుంటే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది. అలాగే మీరు ప్రతి రోజు కూడా ఒక గ్లాస్ మజ్జిగను తాగడం వలన రక్తంలో చక్కెరను నియంత్రించడంలో చాలా బాగా పని చేస్తుంది అని చెప్పొచ్చు. అయితే మీరు సాధారణ మజ్జిగను తీసుకోవడానికి బదులుగా దానిలో ఒక చెంచా వరకు చియా గింజలను కలుపుకుంటే అది రక్తంలో ఉన్న చక్కెరను రెండు రెట్ల వేగంగా సాధారణ స్థితికి తీసుకు వచ్చేస్తుంది. అలాగే ఈ చియా విత్తనాలు అనేవి ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా ఎంతో బాగా మెరుగుపరుస్తాయి. ఇది భోజనం చేసిన తర్వాత రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే మజ్జిగలో నానబెట్టినటువంటి చియా గింజలు అనేవి ఎంతో ఎఫెక్ట్ గా పని చేస్తాయి. అలాగే ఈ చియా గింజల వాడకం అనేది మధుమేహం తగ్గించడంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుందని కొన్ని అధ్యయనంలో కూడా తేలింది.
Buttermilk : ఒక గ్లాస్ మజ్జిగలో వీటిని కలుపుకొని తాగండి… మధుమేహానికి దివ్య ఔషధం…!!
చియా గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు మినరల్స్, ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్,ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే టైప్ టు డయాబెటిస్ వలన వచ్చే సమస్యలను ఇచ్చిన ఛీయా గింజలు తగ్గిస్తాయి. అలాగే ఇవి గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగు పరుస్తాయి. అంతేకాక మధుమేహాన్ని శాశ్వతంగా అదుపులో ఉంచుతాయి. అయితే మీ హెల్ది డైట్ తో పాటుగా చియా గింజలను తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ మరియు స్థూలకాయం అనేది తొందరగా తగ్గుతుంది. మీకు ఎప్పుడైతే ఊపకాయం మరియు స్థూలకాయం అనేది తగ్గుతాయో అప్పుడే మధుమేహం ముప్పు కూడా తగ్గిపోతుంది. దీనిలో ఉన్నటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రించడంలో కూడా హెల్ప్ చేస్తాయి…
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.