Cashew Nuts : ప్రతిరోజు గుప్పెడు ఈ పప్పు తీసుకుంటే చాలు... ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పారిపోవాల్సిందే..!
Cashew Nuts : శరీరానికి కావలసిన పోషకాలు అందించడానికి డ్రై ఫ్రూట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని వంటల్లో స్వీట్స్ లలో పలావులలో వాడుతూ ఉంటారు. జీడిపప్పు రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయి. ప్రధానంగా జీడిపప్పు వాడకం మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.జీడిపప్పులు మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, జింక్ పొటాషియం లాంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి.
జీడిపప్పులు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల గుండె జబ్బులు నుండి బయట పడేస్తాయి. జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం..జీడిపప్పులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు హార్ట్ బీట్ ని మెయింటెన్ చేసి అసాధారణంగా మారకుండా రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే సమ్మేళనం ఇది రక్తం గడ్డ కట్టడాన్ని ఆపుతుంది. ప్రతిరోజు కనీసం 20 గ్రాముల వరకు జీడిపప్పు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జీడిపప్పులో ఉండే ఒలిక్ యాసిడ్ గుండెజబ్బులు ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.
జీడిపప్పు అస్సంతృప్త కొవ్వు HDL కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే స్ట్రైగలర్స్ రైడ్ లెవెల్స్ ని మరియు రక్తపోటుని తగ్గించడానికి ఈ ప్రభావంతంగా పనిచేస్తాయి.
జీడిపప్పులో మోనో అన్ శాటిరేటెడ్, పాలిఆన్ సాచ్యురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారపు కోవ్వులకు మంచి ఆహారం. మీ కొవ్వు LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.. జీడిపప్పులు సమృద్ధిగా లభించే రాగి చాలా ఉపయోగపడుతుంది. ఇది క్రమ రహిత హృదయ స్పందనను తగ్గిస్తుంది. జీడిపప్పులో ఉండే విటమిన్ ఈ దమనులలో పలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణ తగ్గిస్తుంది. జీడిపప్పులో ఉండే పోషక పీచు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రక్తపోటును తగ్గిస్తాయి.
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
Papaya | చాలామంది రాత్రి భోజనం తర్వాత తేలికపాటి ఆహారం తీసుకోవాలని అనుకుంటారు. అలాంటి సమయంలో బొప్పాయి (Papaya) ఒక ఉత్తమ…
This website uses cookies.