Cashew Nuts : ప్రతిరోజు గుప్పెడు ఈ పప్పు తీసుకుంటే చాలు… ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పారిపోవాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Cashew Nuts : ప్రతిరోజు గుప్పెడు ఈ పప్పు తీసుకుంటే చాలు… ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పారిపోవాల్సిందే..!

Cashew Nuts : శరీరానికి కావలసిన పోషకాలు అందించడానికి డ్రై ఫ్రూట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని వంటల్లో స్వీట్స్ లలో పలావులలో వాడుతూ ఉంటారు. జీడిపప్పు రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయి. ప్రధానంగా జీడిపప్పు వాడకం మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీడిపప్పు […]

 Authored By tech | The Telugu News | Updated on :7 March 2024,12:00 pm

ప్రధానాంశాలు:

  •  Cashew Nuts : ప్రతిరోజు గుప్పెడు ఈ పప్పు తీసుకుంటే చాలు... ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పారిపోవాల్సిందే..!

Cashew Nuts : శరీరానికి కావలసిన పోషకాలు అందించడానికి డ్రై ఫ్రూట్స్ ముఖ్యపాత్ర పోషిస్తాయి. డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రై ఫ్రూట్స్ లో జీడిపప్పు కూడా ఒకటి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. జీడిపప్పులో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని వంటల్లో స్వీట్స్ లలో పలావులలో వాడుతూ ఉంటారు. జీడిపప్పు రుచిగా ఉండడమే కాకుండా శరీరానికి కూడా చాలా మేలు చేస్తాయి. ప్రధానంగా జీడిపప్పు వాడకం మన గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. జీడిపప్పు తీసుకోవడం వల్ల శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.జీడిపప్పులు మెగ్నీషియం, కాపర్, మాంగనీస్, జింక్ పొటాషియం లాంటి ఖనిజాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి.

జీడిపప్పులు కొలెస్ట్రాల్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ స్ట్రాంగ్ గా ఉండడం వల్ల గుండె జబ్బులు నుండి బయట పడేస్తాయి. జీడిపప్పు తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి ఇప్పుడు మనం చూద్దాం..జీడిపప్పులో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్లు హార్ట్ బీట్ ని మెయింటెన్ చేసి అసాధారణంగా మారకుండా రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే సమ్మేళనం ఇది రక్తం గడ్డ కట్టడాన్ని ఆపుతుంది. ప్రతిరోజు కనీసం 20 గ్రాముల వరకు జీడిపప్పు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. జీడిపప్పులో ఉండే ఒలిక్ యాసిడ్ గుండెజబ్బులు ప్రమాదం నుంచి బయటపడేస్తుంది.

జీడిపప్పు అస్సంతృప్త కొవ్వు HDL కొలెస్ట్రాల్ అంటే మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ని పెంచుతాయి. అలాగే స్ట్రైగలర్స్ రైడ్ లెవెల్స్ ని మరియు రక్తపోటుని తగ్గించడానికి ఈ ప్రభావంతంగా పనిచేస్తాయి.
జీడిపప్పులో మోనో అన్ శాటిరేటెడ్, పాలిఆన్ సాచ్యురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన ఆహారపు కోవ్వులకు మంచి ఆహారం. మీ కొవ్వు LDL కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరుగుదల గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది.. జీడిపప్పులు సమృద్ధిగా లభించే రాగి చాలా ఉపయోగపడుతుంది. ఇది క్రమ రహిత హృదయ స్పందనను తగ్గిస్తుంది. జీడిపప్పులో ఉండే విటమిన్ ఈ దమనులలో పలకం ఉత్పత్తిని నిరోధించి రక్తప్రసరణ తగ్గిస్తుంది. జీడిపప్పులో ఉండే పోషక పీచు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని రక్తపోటును తగ్గిస్తాయి.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది