Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా...?
Costor Oil : ఆముదం చెట్లు మీ ఇంటి చుట్టూరా పెరెట్లలో ఎక్కడంటే అక్కడ పెరుగుతూ ఉంటాయి. విసిరిపడేసినట్లుగా విశ్రుతంగా పెరుగుతాయి. అయితే ఈ ఆముదం చెట్టు ఆకులు ఇంకా విత్తనాలు ఎన్నో లాభాలను కలిగి ఉంటాయి. ఆముదంతో నూనెను తయారు చేస్తారు. ఇంకా ఆయుర్వేదంలో అనేక రకాల మందులు తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. ముట్టుకోవడానికి మందంగాను, వాసన లేని ఈ నూనె చర్మ సమస్యల నుంచి జుట్టు పెరుగుదల వరకు ప్రభావంతంగా పనిచేస్తుంది. ఆముదం నూనె 5 ఉపయోగాలు కలిగి ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం..
Costor Oil : ఆముదం 5 రకాల అద్భుతాలను చేస్తుంది.. అదేమిటో తెలుసా…?
ఆముదం నూనె పూర్వంలో ఎక్కువగా వినియోగించేవారు. ఇప్పుడు దీని వాడకం కొంత తగ్గింది. కానీ దీన్ని వాడితే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అంటున్నారు నిపుణులు. ఆముదం నూనెలో యాంటీబ్యాక్టీరియల్, మార్చరైజింగ్ లక్షణాలు కూడా ఉంటాయి. ఆధునిక జీవన శైలిలో జుట్టు రాలడం, అకాల వృద్ధాప్యం అంటే అనేక రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. అయితే, ఆముదం నూనె వీరికి గొప్పగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇందులో రిసీనోలిక్ ఆమ్లం అనే కొవ్వు ఆమ్లం ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫలమేటరీ,నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది.
జుట్టు పెరుగుదలకు : ఆముదం నూనె జుట్టును పెరిగేలా చేస్తుంది.ఇంకా తలలో రక్త ప్రసరణను సరిగ్గా జరిగేలా చేస్తుంది. జుట్టు మూలాలను బలంగా చేస్తుంది. ఇది బరువైన నూనె. కాబట్టి,దీనిని కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేసుకోవాలి.
చర్మానికి మాయిశ్చరైజర్ : అద్భుతమైన సహజ మార్చరైజర్ ఈ ఆముదం. ఇది పొడిబారిన పగిలిన చర్మంపై దీనిని అప్లై చేస్తే మృదువుగాను, హైడ్రేట్ గా మారుతుంది. ఇంకా మడమలు, మోచేతులపై ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనిని అప్లై చేసే ముందు ఫ్యాట్స్ టెస్ట్ చేయండి.
గాయాలు -వాపులు : ఆముదం నూనె రిసినోలిక్ ఆమ్లం అనే మూలకం. ఇది వాపును తగ్గించడానికి సహకరిస్తుంది.దీంతోపాటు తేలికపాటి గాయాలను నయం చేయగలదు.ఈ నూనె అప్లై చేస్తే కండరాల,నొప్పి నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.
కను బొమ్మలు : జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది.మీరు కనుబొమ్మలు చాలా తేలికగా ఉన్నాయని అనిపిస్తే ఆముదం నూనె ట్రై చేయండి.దీనివల్ల మంచి ఫలితాలు ఉంటాయి.
Pawan kalyan : తెలుగు చిత్రసీమలో సినీ కార్మికులు తమ వేతనాల పెంపు కోసం నేటి (ఆగస్టు 4) నుంచి…
Kiwi Fruit : ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోమని వైద్యులు సలహా ఇస్తూ ఉంటారు. అందులో కివి పండు కూడా ఒకటి.…
Rakhi Festival : ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆగస్టు 9వ తేదీన వచ్చినది. అయితే ఈరోజు సోదరీ, సోదరీమణులు…
Public Toilets : మీరు సాధారణంగా బయటికి వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్స్ ని ఎప్పుడైనా గమనించారా.. ప్రతి ఒక్కరి ఇంట్లో…
Custard Apple : కొన్ని సీజన్లను బట్టి అందులో ప్రకృతి ప్రసాదిస్తుంది. అలాంటి పండ్లలో సీతాఫలం ఒకటి. అయితే, ఈ…
Jyotishyam : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందులో నక్షత్రాలకు ఇంకా ప్రాముఖ్యత ఉంది. ఒక…
iPhone 16 : యాపిల్ ఐఫోన్కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
This website uses cookies.