Cinnamon Tea : సుగంధ భరితమైన దాల్చిన చెక్క ‘టీ ‘… ముఖ్యంగా, మహిళలకు ఆ సమస్యలకు చెక్…?

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 23 June 2025, 7:00 am
  •  Cinnamon Tea : సుగంధ భరితమైన దాల్చిన చెక్క 'టీ '... ముఖ్యంగా, మహిళలకు ఆ సమస్యలకు చెక్...?

Cinnamon Tea : మనం ప్రతిరోజు కిచెన్ లో ప*** డబ్బాలలో దాల్చిన చెక్కని ఎప్పుడూ ఉంచుకుంటాం.ఈ దాల్చిన చెక్క ఎంతో సుగంధ భరితమైనది. ఇంకా రుచికరమైనది. ఈ దాల్చిన చెక్క జీవక నేను వేగవంతం చేస్తుంది. ఇంకా కొవ్వును కరిగించగలదు. ఆకలిని నియంత్రించే గుణం దీనికి ఉంది. మహిళలకైతే ఋతుక్రమ సమస్యలకు చెక్ పెట్టగలదు. అక్క హార్మోన్ల సమతుల్యత చేయడం ద్వారా గర్భాశయానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా రుతుక్రమాన్ని క్రమబద్ధీకరించడంలోనూ ఇంకా నొప్పిని తగ్గించడంలో కూడా సహకరిస్తుంది.

Cinnamon Tea : సుగంధ భరితమైన దాల్చిన చెక్క 'టీ '... ముఖ్యంగా, మహిళలకు ఆ సమస్యలకు చెక్...?

Cinnamon Tea : సుగంధ భరితమైన దాల్చిన చెక్క ‘టీ ‘… ముఖ్యంగా, మహిళలకు ఆ సమస్యలకు చెక్…?

ప్రతి ఒక్కరి వంటింటి పోకు డబ్బాలలో ఈ దాల్చిన చెక్క తప్పనిసరిగా ఉంటుంది. ఇది ఒక సుగంధ ఫలితమైన ద్రవ్యం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని అందించే ఔషధమూలిక. ఆయుర్వేదం ఆరోగ్య నిపుణులు దాల్చిన చెక్క పాలి పెనాల్సి వంటి శక్తివంతమైన, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని కణాలను ప్రియురాడికల్స్ నుంచి రక్షించి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు దాల్చిన చెక్క వినియోగం బోలెడన్ని ఉపయోగాలు తెచ్చి పెడుతుంది అంటున్నారు.దాల్చిన చెక్క మెరుగైన జ్ఞాపక శక్తి,ఆలోచన శక్తిని కూడా పెంచగలదు.ఇందులో యాంటీ బ్యాక్టీరియల్,యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

Cinnamon Tea  దాల్చిన చెక్క ఉపయోగాలు

అక్క జీర్ణ ఎంజైములను ఉత్పత్తి చేయడానికి సహకరిస్తుంది.అజిర్తి, ఉబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది.. తిన్నది తేలిగ్గా జీర్ణం అయ్యేలా చేస్తుంది . ప్రతిరోజు దాల్చిన చెక్క టీ, తాగితే రక్తపోటు కూడా నియంత్రించబడుతుంది. ట్రై గ్లిజరైడ్లు అంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడానికి సహకరిస్తుంది. ఇది HDL అంటే మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి, దాల్చిన చెక్క సైతం అదే పని చేస్తుంది. టు డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగకరం అంటున్నారు నిపుణులు. దాల్చిన చెక్క జీవక్రియను వేగవంతం చేయడంతో పాటు కొవ్వును కరిగించగలదు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. రుతుక్రమ సమస్యలకు చెప్పి పెడుతుంది. దాల్చిన చెక్క హార్మోనల సమతుల్యం చేయడం ద్వారా, గర్భాశయానికి రక్తప్రవాహాన్ని పెంచడం ద్వారా ఋతుక్రమని క్రమబద్ధీకరించడంలో నొప్పిని తగ్గించడంలో సహకరిస్తుంది.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి