Coffee Face Pack : అదిరిపోయే చిట్కా… ఈ పొడితో ఫేస్ ప్యాక్… మీ చర్మం మిలమిల మెరిసిపోవాల్సిందే….? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Coffee Face Pack : అదిరిపోయే చిట్కా… ఈ పొడితో ఫేస్ ప్యాక్… మీ చర్మం మిలమిల మెరిసిపోవాల్సిందే….?

 Authored By ramu | The Telugu News | Updated on :10 August 2025,11:33 am

ప్రధానాంశాలు:

  •  Coffee Face Pack : అదిరిపోయే చిట్కా... ఈ పొడితో ఫేస్ ప్యాక్... మీ చర్మం మిలమిల మెరిసిపోవాల్సిందే....?

Coffee Face Pack : అమ్మాయిలు చాలా వరకు అందంపై దృష్టి పెట్టరు. కొందరు దృష్టి పెడితే మరికొందరు అస్సలు పట్టించుకోరు.చర్మం నీగారింపును కోల్పోతుంది.అయితే, మీ చర్మం తాజాగా నిగరిపును పొందాలంటే తప్పనిసరిగా ఈ చిట్కాని falo అవాల్సిసిందే. మరి ఆ చిట్కా ఏమిటో తెలుసుకుందాం…

Coffee Face Pack అదిరిపోయే చిట్కా ఈ పొడితో ఫేస్ ప్యాక్ మీ చర్మం మిలమిల మెరిసిపోవాల్సిందే

Coffee Face Pack : అదిరిపోయే చిట్కా… ఈ పొడితో ఫేస్ ప్యాక్… మీ చర్మం మిలమిల మెరిసిపోవాల్సిందే….?

Coffee Face Pack  మిల మిల మెరిసే అందమైన చర్మం కోసం ఈ చిట్కా

అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి ఉంటారు. మార్కెట్లలో దొరికే ఎన్నో రసాయనాలను వినియోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కు గురవుతుంటారు. కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా ఇంట్లోనే ఈజీగా ఈ చిట్కాని పాలు అయితే, మీకు అందమైన చర్మంతో పాటు మిల మిల మెరిసే మీ ముఖం తాజాగా నిహారింపుతో అందంగా కనిపిస్తారు. అందంగా కనిపించాలంటే మీ ఇంట్లో మీ వంటింట్లో దొరికే కాఫీ పౌడర్ తో ఫేస్ ప్యాక్ ను వేసుకున్నారంటే మీ అందాన్ని చేసుకోవచ్చు. డబ్బులు ఖర్చు పెట్టి బ్యూటీ పార్లర్లు చుట్టూ తిరిగినా కానీ రాని నిఘారింపు ఈ కాఫీ పౌడర్ తో సాధ్యమవుతుంది. చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ఫేస్ ప్యాక్.ఈ కాఫీ పౌడర్ తో ఫేస్ ప్యాక్ తయారు చేయడం కూడా చాలా సులువైన పద్ధతి. కాఫీ పౌడర్ తో ఫేస్ ప్యాక్ లో చాలా రకాలుగా వేసుకోవచ్చు. మీకు వెంటనే ముఖంలో నిగారింపు రావాలంటే.. కేవలం కాఫీ పౌడర్ తో మాత్రమే కాదు చర్మ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చాలా డల్ స్కిన్ అంటే, చర్మ వచ్చేస్సు కోల్పోయిన వారికి కాఫీ పౌడర్ చక్కని పరిష్కారం అని చెప్పవచ్చు. ఈ కాఫీ పౌడర్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండమంటున్నారు నిపుణులు. డబ్బులు ఖర్చు పెట్టి పార్లర్ ల చుట్టూ తిరిగే కంటే, ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ఈ విధంగా చేసుకొని అందమైన మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.

Coffee Face Pack  కాఫీ పౌడర్ తో ఫేస్ ప్యాక్ ఎలా తయారు చేయాలి

ఈ పౌడర్ తో ఫేస్ ప్యాక్ తయారు చేయాలంటే చాలా సింపుల్ కాఫీ పౌడర్ తో చాలా రకాల ఫేస్ ప్యాక్ లు కూడా తయారు చేస్తారు. తక్షణమే ముఖంలో మీకు నిగారింపు రావాలంటే ఈ విధంగా ప్రయత్నించండి. ఫలితం వెంటనే ఉంటుంది. ఏదైనా అకేషన్స్ కానీ స్పెషల్ ఫంక్షన్స్ కానీ ఉంటే, అప్పటికప్పుడు ఈ ఫేస్ ప్యాక్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఫేస్ ప్యాక్ తయారీ : ఫేస్ ప్యాక్ తయారు చేసే ముందు ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు కొద్దిగా పసుపు కొద్దిగా హాఫ్ స్పూన్ కాఫీ పొడి వేసి, మొత్తం బాగా కలిసేలా మిక్స్ చేయాలి. తరువాత ఈ ప్యాక్ నీ ముఖానికి పట్టించే ఓ పావుగంటసేపు ఉంచండి. తరువాత ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని ఆ తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయండి.కాఫీ పౌడర్ లో తేనె మిక్స్ చేసి రాసుకుంటే ముఖం సాఫ్ట్ గాను, హైడ్రేట్ గాను ఉంటుంది. ఒక బౌల్లో కొద్దిగా తేనె కొద్దిగా కాఫీ పౌడర్ లిఫ్ట్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేస్తే ఫలితం ఉంటుంది. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడిగేసుకోండి. మనసం కాఫీ పౌడర్ తో కూడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఇది ముఖంపై జిడ్డును మురికిని పోగొట్టి మంచి గ్లోని ఇస్తుంది. ఒక గిన్నెలో నిమ్మరసం కాఫీ పొడి కలిపి ముఖాన్ని పట్టించండి 10 నిమిషాలు పాటు ముఖానికి అలాగే ఉంచి, ఆ తర్వాత శుభ్రం చేసుకోండి.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది