Categories: HealthNews

Congress Grass : ఈ మొక్క మీ ఇంటి చుట్టూ పెరుగుతూ ఉంటే మీ ఊపిరి ఆడదు… చాలా డేంజర్..?

Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ,మనకు ఎంతో హాని చేస్తుంది. ముఖ్యంగా ఊపిరితిత్తులకు ఈ మొక్క దీని ప్రభావం పడడం వల్ల శ్వాసకోశ వ్యాధులకు కారణములు అవ్వచ్చు. భూమిమీద పెరిగే ప్రతి ఒక్క మొక్కలు మేలు చేస్తాయి అని అనుకోకూడదు. పూరితమైన ఎన్నో రకాల మొక్కలు మన పరిసరాలలోనే మన చుట్టూరా పెరుగుతూ ఉంటాయి. రోడ్డు పక్కన, ఖాళీ స్థలాలలో ఎక్కువగా మొలుస్తుండడం మనం చూసాం. తోటలలో, పొలాలలో ఎక్కడపడితే అక్కడ ఈ మొక్కలు మనకు కనిపిస్తుంటాయి. ఆకుల మాదిరిగా ఉంటూ తెల్లగా ముక్కుపుడకలా కనిపించే పూలు కలిగి ఉంటుంది. కేవలం కలుపు మొక్కే కాదు ఎంతో ప్రమాదకరమైన మొక్క. ఈ మొక్కని వయ్యారిభామ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఊపిరితిత్తులు(Lungs) చేసి శ్వాస పోష వ్యాధులకు కారణమవుతుంది. శాస్త్రీయ నామం పార్టీనియం హిస్టేరోరాస్ (parthenium Hysterphorus ). దీనికి కాంగ్రెస్ గడ్డి ( congress Grass ) పేరు కూడా ప్రాచుర్యంలో ఉంది. తలుపు మొక్క పార్టెనిన్ ఏ విషయ సాయినాన్ని విడుదల చేస్తుంది. మొక్కలు ఉండే చోట తిరిగినప్పుడు లేదా వాటి మధ్యలో పనిచేస్తున్నప్పుడు దాని చుట్టూ ఉన్న గాలి పీల్చడం వల్ల ఎలర్జీ, ఉబ్బసంపాటు చర్మం, కళ్ళ సమస్యలు వస్తాయి. నిరోధిక శక్తి బలహీనంగా ఉన్నవారు, ఆసపోష సమస్యలతో బాధపడుతున్న వారు ఈ మొక్క వలన మరింత ఇబ్బందులకు గురవుతారు.

Congress Grass : ఈ మొక్క మీ ఇంటి చుట్టూ పెరుగుతూ ఉంటే మీ ఊపిరి ఆడదు… చాలా డేంజర్..?

Congress Grass ఊపిరితిత్తులపై వయ్యారిభామ మొక్క ప్రభావం

వయ్యారి భామ మొక్కలో వాతావరణం లోని సూక్ష్మమైన గాలి కణాలను రిలీజ్ చేస్తాయి. గాలిని పీల్చుకుంటే ప్రమాదకర కణాలు నేరుగా ఊపితిత్తులుకి వెళ్తాయి.ఇవి తుమ్ములు , ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గుండెలో అసౌకర్యం, ఊపిరి ఆడక పోవడం, ధీర్ఘకాళికా దగ్గు, గొంతులో చికాకు, సైనాసైటిస్ సమస్యలకు కారణం కావచ్చు. ఎక్కువసేపు ఈ మొక్కల గాలి పిలిస్తే హైపర్ సెన్సిటివిటీస్, న్యూమోనైటిస్ అనే పరిస్థితికి దారితీస్తుంది. లాంగస్లోని చిన్న గాలి సంచులు వాపుకి గురవుతాయి. ఫలితంగా స్వాస తీసుకోవడం కష్టతరంగా మారుతుంది.

Congress Grass ఈ మొక్కలు ఎవరికీ ప్రమాదం

ఆధార్నంగా బహిరంగ ప్రదేశాలు పనిచేసే వ్యక్తులు, సాయి కార్మికులను ఇది ప్రభావితం చేస్తుందంటే పొరపాటే. కుక్కలు అర్బన్ కాలనీలో కూడా విచ్చలవిడిగా పెరుగుతుంటాయి. కాబట్టి,అందరికీ సమస్యే. అయితే కొంతమంది ఇతరుల కన్నా ఎక్కువ హాని కలిగి ఉంటారు. ఆస్తమా పేషెంట్లు, బ్రాకైటీస్ లేదా అలర్జీ హిస్టరీ ఉన్నవారు, సున్నితమైన ఊపిరితిత్తులు ఉండే పిల్లలు, వృద్ధులు, రైతులు, వయ్యారి భామ ఎక్కువగా పెరిగే ప్రాంతాల్లో నివసించేవారు దీని ప్రభావానికి గురయ్యే అవకాశాలు కూడా ఎక్కువే.

వయారీబామ్మ లక్షణాలు ఎలా ఉంటాయంటే : తరచూ తుమ్మడం, కళ్ళు దురదగా అనిపించడం, ఏమీ చేయకుండానే ఊపిరి ఆడక పోవడం వంటివి హెచ్చరిక సంకేతాలుగా భావించవచ్చు. ఉదయం వేళలో నిరంతరం తుమ్ములు, ముక్కు దిబ్బడ, వ్యాయామం లేకపోయినా శ్వాసలు ఇబ్బందులు, పొడి దగ్గు, గొంతు దురద,కళ్ళ నుంచి నీళ్లు కారటం వంటి లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి.

ఏం చేయాలి : దారుణంగా వర్షాకాలం తర్వాత ఈ వయ్యారిభామ మొక్కలు ఎక్కువగా పెరుగుతుంటాయి.ఎక్కువ వ్యాప్తి కూడా చెందుతాయి. ఇలాంటి మొక్కలు గనక మీ ఆవరణంలో పెరిగితే వెంటనే పీకి పడేయడం మంచిది. అప్పుడే మీరు వీటి పారిన పడుకుంటా ఉంటారు. తగిన జాగ్రత్తలు పాటించాలి. ఒక్క నువ్వు నేరుగా ఒట్టి చేతులతో టచ్ చేయకూడదు. తొలగించుటకు చేతికి గ్లవుజులు వేసుకోవాలి. కను ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసిస్తే, ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడటం మంచిది. బావున్నవారు సైలెన్స్ నా సెల్ స్ప్రేలను వాడటం,వైద్యులు సూచించిన టిప్స్ ని పాటించడం మంచిది.

Recent Posts

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

59 minutes ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

3 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

4 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

5 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

5 hours ago

Tribanadhari Barbarik : త్రిబాణధారి బార్బరిక్ ఊపునిచ్చే ఊర మాస్ సాంగ్‌లో అదరగొట్టేసిన ఉదయభాను

Tribanadhari Barbarik  : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్‌’. కొత్త పాయింట్,…

6 hours ago

MLC Kavitha : జగదీష్‌ రెడ్డి లిల్లీపుట్… కేసీఆర్ లేకపోతే ఆయనను చూసే వాడు కూడా ఉండడు కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kavitha : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…

6 hours ago