
Blood Sugar : షుగర్ ఉన్న వాళ్ళకి శుభవార్త...ఈ షుగర్ ను రివర్స్ చేసుకోండి.. ఇలా నార్మల్ కి తెచ్చుకోండి...!
Blood Sugar : షుగర్ పేషెంట్లకు శత్రువు ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా చెక్కరే చక్కర వాడకంతో రక్తంలో గ్లూకోస్ లెవెల్స్ పెరుగుతాయి అనడంలో సందేహం లేదు.. ఈ భయంతోనే దాదాపుగా షుగర్ పేషెంట్లు చక్కర తిని దూరం పెట్టేస్తూ ఉంటారు. అయితే తీపిపై ఇష్టాన్ని చంపుకోలేని కొంతమంది చెక్కరకు బదులుగా బెల్లాన్ని వాడేందుకు మొగ్గు చూపుతూ ఉంటారు. బెల్లం తో ప్రమాదం లేదని షుగర్ పెరగడని నమ్ముతుంటారు. అయితే షుగర్ వ్యాధిగ్రస్తులకు అది షుగర్ అయినా బెల్లం అయినా ఒకటే కావున షుగర్ వ్యాధిగ్రస్తులు స్వీట్లు దూరంగా ఉంటేనే చాలా మంచిది నెలలో ఒకసారి రెండుసార్లు బెల్లం సీట్లు తింటే ఎటువంటి అనర్థం రాదు అంతకుమించి వాడితే మాత్రం షుగర్ లెవెల్స్ కచ్చితంగా పెరుగుతాయి. అయితే ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల పండ్లు తృణధాన్యాలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవచ్చు. అన్ని రకాల పప్పు ధాన్యాలు, పాలు, పెరుగు, గుడ్లు, గింజలు మొదలైన పరిపూర్ణ ఆహారం తీసుకుంటే మరింత మంచిది.
కేవలం పోషకాహారంలో బరువు తక్కువ ఉన్నవారు బాగా చురుకుగా అంటే కనీసం రోజుకు రెండు మూడు గంటల పాటు ఆటలాడే ఆటగాళ్లు ఎదిగే వయసులో తక్కువ బరువుతో ఉన్న పిల్లలు మాత్రం అప్పుడప్పుడు ఈ బెల్లంతో చేసిన దార్థాలు తీసుకుంటే అందులోని క్యాలరీల వల్ల శక్తి వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ బెల్లాన్ని కూడా చక్ర తో సమానంగా చూస్తూ ఎప్పుడైనా ఒకసారి మాత్రమే తీసుకుంటే మంచిది. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి.. అలాగే ఆహార విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు వహించాలి. ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి స్వీట్స్ తీసుకోవాలి..షుగర్ వ్యాధిగ్రస్తులు స్వీట్స్ తినేటప్పుడు డేట్స్ అలాగే బెల్లం స్వీట్స్ తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్స్ పండ్లు తీసుకోవాలి చక్కర ఉన్న పదార్థాలు తినకపోవడమే మంచిది…ఫ్రూట్స్ తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే ఈ ఫ్రూట్స్లో ఫైబర్ అధికంగా ఉండడం వల్ల శరీరంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి దాంతో షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతాయి..
షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలాంటి డైట్ తీసుకోవాలి; నిత్యం ప్రతిరోజు తీసుకునే ఆహారాలు తీసుకోవాలి డైట్లో సాధారణంగా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అంటే కూరగాయలు చేపలు చికెన్ సలాడ్లు తీసుకోవచ్చు ఇక తినకూడనివి జంక్ ఫుడ్స్ ఆయిల్ ఫుడ్స్ చక్కెర ఉన్న స్వీట్స్ కి దూరంగా ఉంటే మంచిది… అలాగే నీటిని ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.