Categories: HealthNews

Coriander Leaves : కొత్తిమీరతో కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు… అవి ఏమిటంటే…??

Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ వంట చేసినా చివర్లో కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. అలాగే ఈ కొత్తిమీరతో కూడా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. అయితే ఈ కొత్తిమీర ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ కొత్తి మీరను వాడి కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కూడా ఉంటుంది. కావున శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం అనేది ఎంతో మెరుగుపడుతుంది…

కొత్తిమీరను తీన్న లేక దాని యొక్క రసాన్ని తాగిన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వలన తొందరగా వ్యాధుల నుండి బయటపడవచ్చు. అంతేకాక వ్యాధులతో పోరాడే శక్తి కూడా దొరుకుతుంది. అలాగే ఈ కొత్తి మీరతో తలనొప్పి మరియు నోటి పూత,కడుపు ఉబ్బరం, నోటి దుర్వాసన లాంటి సమస్యలను కూడా నయం చేస్తుంది…

Coriander Leaves : కొత్తిమీరతో కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు… అవి ఏమిటంటే…??

అలాగే ఈ కొత్తిమీర రసాన్ని తలపై మర్దన చేస్తే వెంటనే తలనొప్పి నయం అవుతుంది. ఈ కోతిమీర పేస్ట్ ను మరియు దాని యొక్క రసాన్ని ముఖంపై రాసుకోవడం వలన మచ్చలు మరియు మొటిమలు అనేవి తగ్గి ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అంతేకాక కొత్తి మీర రసాన్ని తాగటం వలన చర్మం ఎంతో హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి…

Recent Posts

Three Sisters : ముగ్గురు అక్కా చెల్లెళ్ల‌తో న‌టించిన ఏకైక హీరో ఎవ‌రో తెలుసా?

Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…

28 minutes ago

Health Test : ఈ 30 సెక‌న్ల ప‌రీక్ష మీరు ఆరోగ్యంగా ఉన్నారో లేదో తెలియ‌జేస్తుంది..!

Health Test  : ఒక స్థితి నుండి లేవడం చాలా తేలికైన పనిగా అనిపించవచ్చు. కానీ, ఇలా చేసే సామర్థ్యం…

1 hour ago

Monalisa : వామ్మో నువ్వేనా..? పూస‌ల‌మ్మే మోనాలిసా ఇప్పుడు కోటి రూపాయల కారులో..!

Monalisa : కొన్ని నెలల క్రితం జరిగిన కుంభమేళాలో పూసలు అమ్మకుంటూ కనిపించిన వైరల్ గర్ల్ మోనాలిసా తన చేప…

2 hours ago

Smartphone Charger : చార్జర్‌పై ఉన్న ఆ చిన్న చిన్న గుర్తుల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Smartphone Charger : మీరు మీ స్మార్ట్‌ఫోన్‌కి చార్జింగ్ పెడుతుంటే, చార్జర్ అడాప్టర్‌పై ఉన్న చిన్న చిన్న చిహ్నాలను ఓసారి…

3 hours ago

Kannappa Movie : వీఎఫ్ఎక్స్ ద్వారానే మంచు విష్ణు అన్ని కోట్లు లాస్ అయ్యాడా…!

Kannappa Movie : టాలీవుడ్ డైనమిక్ హీరో మంచు విష్ణు తన ప్రతిష్ఠాత్మక చిత్రం 'కన్నప్ప' విడుదల సందర్భంగా తీవ్ర…

4 hours ago

Strawberry : స్ట్రాబెరీనా మజాకా… దీని ప్రయోజనాలు తెలిస్తే… వదలనే వదలరు..?

Strawberry : మనకి ప్రకృతి ప్రసాదించిన రుచికరమైన పండులో పండు కూడా ఒకటి.ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేయగలదు.…

5 hours ago

22 ఏళ్లు అల్లుడితో ఎఫైర్.. ముగ్గురు పిల్ల‌ల‌కి జ‌న్మ‌నిచ్చిన అత్త‌.. చివ‌రికి కూతురు ఎలా క‌నిపెట్టిందంటే..?

వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం…

6 hours ago

Tamarind Benefits : చింతపండు పుల్లగా ఉందని దూరం పెడుతున్నారా… అయితే,దీని ప్రయోజనాలు కోల్పోతున్నట్లే…?

Tamarind Benefits : నేటి కాలంలో ప్రతి ఒక్కరు కూడా చింతపండు తినాలంటే భయపడుతున్నారు. వంకాలలో కూడా దీన్ని వాడడమే…

7 hours ago