Categories: HealthNews

Tea  : టీ ‘లో ప్రమాదకర రసాయనాలు… దీంతో క్యాన్సర్ ప్రమాదాలు…

Advertisement
Published by
Advertisement

Tea  : ప్రస్తుత కాలంలో ఎంతోమందికి టీ తాగనేది రోజు గడవదు. అయితే ఉదయమైనా, పగలైనా, సాయంత్రమైనా, రాత్రయిన మరియు చిరాగ్గా ఉన్నప్పుడు ఒక కప్పు టీ తాగితే చాలు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది. మనం ఉదయం నిద్ర లేవగానే మన పని మొదలు అవ్వాలన్నా మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీ మాత్రమే.ఇలా చెప్పుకుంటూ పోతే మన జీవితంలో టీ అనేది ఎన్నో విధాలుగా ముడిపడి ఉంది అని చెప్పొచ్చు. అందుకే ఎన్నో ఇండ్లలో టీ లేనిదే ఇంట్లో రోజు గడవదు. కొంతమంది మాత్రం రోజంతా టీ తాగకుండా కూడా ఉంటారు.అయితే టీ కి మరియు క్యాన్సర్ కి మధ్య సంబంధం ఉంది తెలుసా. అయితే ఈ టీ ని చాలా చోట్ల తయారు చేసేటప్పుడు కలర్లను మిక్స్ చేస్తారు.ఇది క్యాన్సర్ లాంటి తీవ్రమైన ప్రమాదాలను కలిగిస్తుంది.ఇలాంటి సంఘటనే ప్రస్తుతం కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. అక్కడ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎంతో విషపూరితమైన పద్ధతులను వాడి టీ ఉత్పత్తి చేస్తున్నట్లుగా కనుక్కున్నారు…

Advertisement

కర్ణాటకలో ఎన్నోచోట్ల టీ కి సంబంధించిన నమూనాలను సేకరించి ల్యాబ్లో టెస్టులు చేయించగా దీనిలో 71 శాతం శాంపిల్స్ లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని తేలింది. అదే రాష్ట్రంలో కాలీఫ్లవర్, మంచూరియన్, పీచ్ మిఠాయి లాంటి వాటిలలో వాడే రంగుల మీద కూడా FSSAI షాకింగ్ విషయాలను తెలిపింది. ఈ రంగులు అనేవి ఎంతో విషంతో కూడుకున్నవి. వీటి వలన క్యాన్సర్ మరియు లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని తెలిపింది. కర్ణాటకలోని ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రస్తుతం ఒక కారులో దొరికినటువంటి టీ ఆకుల నమూనాలను సేకరించాడు. వాటన్నిటిని తీసుకెళ్లి ల్యాబ్ లో టెస్ట్ చేయగా వాటిలో దుమ్ము, పురుగు మందులు, రంగులు ఉన్నట్లుగా కనుక్కున్నారు.ఇవి ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. అయితే ఉత్తర కర్ణాటక నుండి సుమారుగా 50 శాంపిల్స్ తీసుకోగా ఈ టీ ఆకుల తయారులో ఎక్కువ మొత్తంలో పురుగుమందును ఉపయోగించినట్లుగా తేలింది అని తెలిపారు. అయితే ఈ క్యాన్సర్ ప్రమాదాలను పెంచే రోడమైన్ బి, టార్ట్రాజేన్ లాంటి ఎన్నో రసాయనాలు ఈ తేయాకు ఉత్పత్తిలో వాడుతున్నట్లుగా తేలింది. ఇది ఎంతో ప్రమాదకరమైన సంకేతం…

Advertisement

Tea  : టీ ‘లో ప్రమాదకర రసాయనాలు… దీంతో క్యాన్సర్ ప్రమాదాలు…

నిపుణులు ఏమంటున్నారు : టీ చేస్తున్న టైంలో రోడమైన్ బి, కార్మోషన్ ఫుడ్ కలర్స్ ను కలుపుతున్నారని ఢిల్లీలో ఉన్న ధర్మశాల ఆసుపత్రి క్యాన్సర్ సర్జన్ డాక్టర్ అంగ్స్ మన్ తెలిపారు. అయితే ఈ రకమైన టీ ని తీసుకోవడం వలన శరీరంలో వ్యాధులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. అయితే దీనిని దీర్ఘకాలం వాడటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అంటున్నారు. అయితే ఈ రోడమైన్ బి అనేది క్యాన్సర్ కు కారణమయ్యే రసాయనం. అయితే ఎంతో మంది పాలతో చేసిన టీ తాగటానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. కానీ ప్రతినిత్యం తీసుకోవడం కూడా ఆరోగ్యానికి హానికరం. అయితే పరిగడుపున పాలతో చేసిన టీని తాగటం వలన జీవక్రియ అనేది బలహీన పడుతుంది. దీనిని దీర్ఘకాలం పాటు తీసుకోవడం వలన ఉబ్బరం, ఎసిడిటీ కడుపుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు.అలాగే ఈ టీలో కెఫిన్ అనేది ఉంటుంది. దీనిని తీసుకోవటం వలన రాత్రి టైమ్ లో నిద్రవ్యవస్థను కూడా ఎంతో ప్రభావితం చేస్తుంది. అయితే ఈ టీని ఎక్కువగా తీసుకోవటం వలన నిద్రలేని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి…

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

Mallareddy : రేవంత్ రెడ్డిని సీఎం చేసింది నేనే .. ఆయను మించిన పవర్‌ఫుల్ లీడర్ లేరు : మల్లారెడ్డి

Mallareddy : తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌తో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి…

5 hours ago

Ajit Doval : అమెరికా ని ఏకి పారేసిన అజిత్ దోవల్.. స్పీచ్ వింటూ బిత్తరపోయిన ప్రపంచ దేశాలు

Ajit Doval : భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు అమెరికా రాయబారి సెర్గియో గోర్ మధ్య…

6 hours ago

RK Roja vs YS Jagan : డిల్లీ లో అడుగు పెడుతూనే జగన్ కి రోజా దారుణ వెన్నుపోటు..?

RK Roja vs YS Jagan : రోజా ఢిల్లీ పర్యటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.…

7 hours ago

Ration Card : గ్యాస్ కోరతకు చెక్‌ .. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం .. గిరిజన ప్రాంతాల వారికి ఊరట ..!

Ration Card : గిరిజన ప్రాంతాల్లో నివసించే రేషన్ కార్డుదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేడు ఒక…

8 hours ago

Revanth Reddy: రెడ్లు, కమ్మ కులం పై CM రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Revanth Reddy : సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

9 hours ago

US Israel Iran : అతిపెద్ద బ్రహ్మాస్త్రం బయటకి తీసిన IRAN  .. యుద్ధం CANCEL అంటున్న TRUMP

US Israel Iran : అమెరికాలోని వైట్ హౌస్ ఇప్పుడు ఒక గందరగోళ పరిస్థితిలో పడిపోయింది. ఇరాన్ పై యుద్ధం…

10 hours ago

YS Vijayamma :వై ఎస్ విజయమ్మ పై వైసీపీ నీచమైన ట్రోలింగ్ .. సిగ్గుందా ?

YS Vijayamma : కన్నతల్లి అని కూడా చూడకుండా వైఎస్ విజయమ్మపై వైసీపీ సోషల్ Ysrcp Social Media  మీడియా…

11 hours ago

Rythu Bharosa : రైతులకు శుభవార్త .. రైతు భరోసా నిధుల జమ ప్రారంభం .. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.…

12 hours ago

Ration Card : రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ .. ఇక నెల నెలా లైన్లలో నిలబడే అవసరం లేకుడానే రేషన్ ..!

Ration Card : దేశంలోని కోట్లాది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పేదలకు ఆహార…

13 hours ago

Farmers : ఏపీ రైతులకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు

Dairies : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక రంగానికి ఊతమిచ్చే కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం పశు పోషకులకు ఊరట కలిగించింది.…

14 hours ago

kerosene : గ్యాస్ కొరత మధ్య కిరోసిన్‌కు మళ్లీ డిమాండ్ .. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

kerosene : ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన కిరోసిన్ స్టవ్‌లు, దీపాలు ఇప్పుడు అరుదుగా మారాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు…

14 hours ago

Oppo 5G Smartphone : కేవలం రూ.8,500 కే 420MP కెమెరా, 7800mAh బ్యాటరీతో ఒప్పో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Oppo 5G Smartphone Review : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రముఖ బ్రాండ్…

15 hours ago