Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరం లాంటిది.. ఇలా నానబెట్టి తీసుకుంటే... బ్లడ్ షుగర్ కంట్రోల్...!!
ప్రస్తుత కాలంలో డయాబెటిస్ సమస్య అనేది సాధారణంగా మారింది. అయితే వీరు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏది తినాలన్నా బాగా ఆలోచించి తీనాలి. అయితే ఈ సమస్యతో బాధపడే వారికి ఉల్లిపాయ ఒక వరం లాంటిది అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే రక్తంలో చక్కెర తగ్గించడానికి ఉల్లిపాయ సులభమైన మార్గం అని అంటున్నారు. అయితే ఉల్లిపాయపై నిమ్మరసం పిండుకొని తినటం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఈ ఉల్లిపాయను నిమ్మకాయ రసంలో నానబెట్టి తినడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలనేవి వేగంగా కంట్రోల్లో వస్తాయి. అలాగే ఉల్లిపాయ మరియు నిమ్మరసం అనేది రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే షుగర్ సమస్యతో బాధపడే వారు కూడా ఉల్లిపాయను నిత్యం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అయితే మీరు ప్రతిరోజు సలాడ్ లో పచ్చి ఉల్లిపాయను తీసుకొని దానిలో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే డయాబెటిస్ వ్యాధిగ్రస్తులలో రక్తంలో చక్కెరను తగ్గించడానికి నిమ్మరసంలో నానబెట్టిన ఉల్లిపాయ ఉత్తమమైన మార్గం అని అంటున్నారు…
నిపుణుల అభిప్రాయ ప్రకారం చూసినట్లయితే, పచ్చి ఉల్లిపాయను నిమ్మరసంతో తినడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని బెస్ట్ స్టార్టర్ గా కూడా చెబుతున్నారు. ఇది జీర్ణ క్రియను కూడా ఎంతగానో మెరుగుపరుస్తుంది. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. అయితే ఈ ఉల్లిపాయను సలాడ్ మరియు చట్నీ,వెజిటేబుల్ గ్రేవీ ఇలా ఏ రూపంలో నైనా తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో హెల్ప్ చేస్తుంది…
Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉల్లిపాయ ఒక వరం లాంటిది.. ఇలా నానబెట్టి తీసుకుంటే… బ్లడ్ షుగర్ కంట్రోల్…!!
ఈ ఉల్లిపాయల్లో క్రోమియం మరియు సల్ఫర్ అనేవి ఉంటాయి. ఇది రక్తంలోని చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే నిమ్మకాయలో విటమిన్ సి మరియు విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అనేవి ఇన్ఫెక్షన్ నుండి కూడా రక్షిస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి ని పెంచడంలో కూడా పచ్చి ఉల్లిపాయ హెల్ప్ చేస్తుంది. అందుకే దీనిని తీసుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి కంట్రోల్ లో ఉంటాయి. అలాగే నిమ్మరసంలో నానబెట్టినటువంటి ఉల్లిపాయ రసాన్ని తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి వెంటనే తగ్గుతాయి…
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.