
Drink this juice to throw your Diabetes medicine out
Diabetes : డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎక్కువగా అరి కాళ్లలో తిమ్మిర్లు రావండ, స్పర్శ జ్ఞానం కోల్పోవడం, బరువుగా ఉండి ఏ పనీ చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగే కాళ్లు బ్యాలెన్స్ కోల్పోయి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసం ఈరోజు మనం తయారు చేసుకునే చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మూడు మూడు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అందులో మొదటిది అశ్వగంధ పొడి. ఇవి ఎక్కువగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. రెండో మంజిష్ఠ. మూడో పసుపు.ఇప్పుడు ఈ రెమిడీ కోసం 100 గ్రాముల అశ్వగంధ పొడి 100 గ్రాముల మంజిష్ఠ మరియు 100 గ్రాముల పసుపు సమపాళ్లలో కలుపుకోవాలి.
దీన్ని ఒక్క స్పూన్ గోరు వెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా తాగిన గంట వరకు ఎలాంటి అల్పాహారం గాని, జ్యూస్ లు గాని తాగ కూడదు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసే గంట ముందు ఈ రోగు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు చేసిన తర్వాత ఈ రెమిడి మనకు ఉపయోగపడుతుందో లేదో మనకే అర్థం అవుతుంది.ఈ జ్యూస్ తాగడం వల్ల అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు తగ్గుతాయట. డయాబెటిక్ ప్యూరిఫెరల్ న్యూరోపతి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందు ప్రభావం చూపించదు. అలాంటప్పుడు ఆయుర్వేత వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.
Diabetes patients must drink this juice for cure leg pains
ఇప్పుడు చెప్పిన ఔషధం వ్యాధి యొక్క ప్రారంభ దశలో పని చేస్తుంది. ఇది ఉన్న వాళ్లకు నరాలు పూర్తిగా దెబ్బతింటాయి.మన శరీర తత్వాన్ని బట్టి కూడా వ్యాధి యొక్క తీవ్రత మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి. నూటికి 60 మందిలో ఈ వ్యాధి తీవ్రత మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి. నూటికి 60 మందిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదంలో పై పూతకు మరియు లోపలికి తీసుకోవడానికి ఒక మంచి తైలం ఉంది. అది మధుమేహం మీరా తైలం. ఇది మూడు రకాలుగా వాడుతారు. వ్యాధి యొక్క తీవ్రత బట్టి ఒకటి లేదా రెండు స్పూన్లు పాలల్లో తీసుకోవడం జరుగుతుంది. రెండోదిగా దీన్ని మోకాళ్ల నుంచి అరికాళ్ల వరకు డాక్టర్ పర్యవేక్షణలో మసాజ్ చేయడం జరుగుతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.