Diabetes : డయాబెటిక్ రోగులు.. ఇదొక్క గ్లాస్ తాగితే చాలు.. కాళ్ల తిమ్మిర్లన్నీ తగ్గిపోతాయి! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Diabetes : డయాబెటిక్ రోగులు.. ఇదొక్క గ్లాస్ తాగితే చాలు.. కాళ్ల తిమ్మిర్లన్నీ తగ్గిపోతాయి!

Diabetes : డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎక్కువగా అరి కాళ్లలో తిమ్మిర్లు రావండ, స్పర్శ జ్ఞానం కోల్పోవడం, బరువుగా ఉండి ఏ పనీ చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగే కాళ్లు బ్యాలెన్స్ కోల్పోయి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసం ఈరోజు మనం తయారు చేసుకునే చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మూడు మూడు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అందులో మొదటిది అశ్వగంధ పొడి. ఇవి ఎక్కువగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. రెండో మంజిష్ఠ. […]

 Authored By pavan | The Telugu News | Updated on :29 May 2022,5:00 pm

Diabetes : డయాబెటిస్ ఉన్న వాళ్లు ఎక్కువగా అరి కాళ్లలో తిమ్మిర్లు రావండ, స్పర్శ జ్ఞానం కోల్పోవడం, బరువుగా ఉండి ఏ పనీ చేయలేకపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాగే కాళ్లు బ్యాలెన్స్ కోల్పోయి సరిగ్గా నిలబడలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వాళ్ల కోసం ఈరోజు మనం తయారు చేసుకునే చిట్కా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మూడు మూడు పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. అందులో మొదటిది అశ్వగంధ పొడి. ఇవి ఎక్కువగా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయి. రెండో మంజిష్ఠ. మూడో పసుపు.ఇప్పుడు ఈ రెమిడీ కోసం 100 గ్రాముల అశ్వగంధ పొడి 100 గ్రాముల మంజిష్ఠ మరియు 100 గ్రాముల పసుపు సమపాళ్లలో కలుపుకోవాలి.

దీన్ని ఒక్క స్పూన్ గోరు వెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం పరగడుపునే తాగాలి. ఇలా తాగిన గంట వరకు ఎలాంటి అల్పాహారం గాని, జ్యూస్ లు గాని తాగ కూడదు. అలాగే మధ్యాహ్నం భోజనం చేసే గంట ముందు ఈ రోగు వెచ్చని నీటిని తీసుకోవాలి. ఇలా 15 రోజుల పాటు చేసిన తర్వాత ఈ రెమిడి మనకు ఉపయోగపడుతుందో లేదో మనకే అర్థం అవుతుంది.ఈ జ్యూస్ తాగడం వల్ల అరికాళ్లలో తిమ్మిర్లు, మంటలు తగ్గుతాయట. డయాబెటిక్ ప్యూరిఫెరల్ న్యూరోపతి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మందు ప్రభావం చూపించదు. అలాంటప్పుడు ఆయుర్వేత వైద్యులను సంప్రదించాల్సి ఉంటుంది.

Diabetes patients must drink this juice for cure leg pains

Diabetes patients must drink this juice for cure leg pains

ఇప్పుడు చెప్పిన ఔషధం వ్యాధి యొక్క ప్రారంభ దశలో పని చేస్తుంది. ఇది ఉన్న వాళ్లకు నరాలు పూర్తిగా దెబ్బతింటాయి.మన శరీర తత్వాన్ని బట్టి కూడా వ్యాధి యొక్క తీవ్రత మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి. నూటికి 60 మందిలో ఈ వ్యాధి తీవ్రత మరియు లక్షణాలు మారుతూ ఉంటాయి. నూటికి 60 మందిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేదంలో పై పూతకు మరియు లోపలికి తీసుకోవడానికి ఒక మంచి తైలం ఉంది. అది మధుమేహం మీరా తైలం. ఇది మూడు రకాలుగా వాడుతారు. వ్యాధి యొక్క తీవ్రత బట్టి ఒకటి లేదా రెండు స్పూన్లు పాలల్లో తీసుకోవడం జరుగుతుంది. రెండోదిగా దీన్ని మోకాళ్ల నుంచి అరికాళ్ల వరకు డాక్టర్ పర్యవేక్షణలో మసాజ్ చేయడం జరుగుతుంది.

pavan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది