Home » Entertainment » Bommarillu Genelia Beauty Enjoying Beauty Photos Viral
Entertainment

Genelia : అందాల‌తో క‌నువిందు చేస్తున్న బొమ్మ‌రిల్లు బ్యూటీ జెనీలియా.. ఫొటోస్ వైర‌ల్

Authored By
mallesh
The Telugu News | Published on: May 29, 2022, 5:30 pm
Advertisement

Genelia : జెనీలియా.. తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. న‌ట‌న‌తో క్యూట్ అల్లరితో అంద‌రినీ ఆక‌ట్టుకుంది. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ హిందీ చిత్రాల్లో న‌టించిన జెనీలియా తెలుగులో సత్యం, ఢీ, రెడీ, బొమ్మరిల్లు, సై, ఆరేంజ్ సినిమాల‌తో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా బొమ్మ‌రిల్లు సినిమాలో సిద్ధార్థ స‌స‌ర‌స‌న న‌టించి ఉత్త‌మ న‌టిగా అవార్డు అందుకుంది. తెలుగులో నా అల్లుడు, సాంబ‌, సుభాష్ చంద్ర‌బోస్, అల్ల‌రి బుల్లోడు, రామ్, హ్యాప్పీ, నా ఇష్టం వంటి సినిమాల్లో న‌టించి మెప్పించింది.

Advertisement

కాగా జెనీలియా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తో చేసిన పార్కర్ పెన్ బిజినెస్ యాడ్ లో క‌నిపించి పాపుల‌ర్ అయింది. అయితే బాలీవుడ్ లో తుజే మేరీ కస‌మ్ మూవీతో ఎంట్రీ ఇచ్చింది. కాగా జెనీలియా బాలీవుడ్ నటుడు రితేష్ దేశముఖ్ ని పెళ్లి చేసుకొని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం జెనీలియా, రితేష్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే జెనీలియా ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూనే మరోవైపు బిజినెస్ తో బిజీగా ఉన్నారు.

bommarillu Genelia beauty enjoying beauty photos viral

Advertisement

సినిమాల‌కు దూర‌మైనా కూడా సోష‌ల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ వ్య‌క్తిగ‌త‌, ఫ్యామిలీ విష‌యాలు అభిమానులతో పంచుకుంటోంది. ఫొటోస్, వీడియోస్ పోస్ట్ చేస్తూ ఆక‌ట్టుకుంటోంది ఈ అమ్మ‌డు. కాగా ప్ర‌స్తుతం ఈ బ్యూటీ ఫొటోస్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి. బ్లాక్ గౌనులో వ‌య్యారాలు ఒల‌క‌బోస్తూ ఆక‌ట్టుకుంటోంది. క్యూట్ ఎక్స్ ప్రెష‌న్స్ తో మ‌తిపోగొడ‌తోంది. ల‌క్ష‌ల్లో లైక్స్ తో నెటిజ‌న్లు తెగ వైర‌ల్ చేస్తున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి