
Poison food : వీటిని అస్సలు తినవద్దు... వీటిలో విషం ఉంటుంది..
Poison food : మీరు ఎంతో శ్రద్ధగా పచ్చని ఆకుకూరలు, కూరగాయలు అలాగే తాజా పళ్ళు తినాలని వాటిని మీరే స్వయంగా సెలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చుకుంటారు కదా.. అలా తెచ్చుకున్న కొన్ని రకాల పదార్థాలు మనకు తెలియకుండానే విషపూరితమైనవి తెచ్చుకుంటూ ఉంటాం. మరి ఇలాంటి విషపూరితమైన కూరగాయలను పళ్ళను ఎలా గుర్తించాలి అనే పూర్తి వివరాలు మీకు చెప్పబోతున్నాను.. మార్కెట్ నుంచి మనం కచ్చితంగా తెచ్చుకునే కూరగాయలు బంగాళదుంపకు ఇంపార్టెంట్ ఇస్తాం. ఎందుకంటే అవి అంత తొందరగా పాడవు. కాబట్టి కొన్ని రోజులు వరకు నిల్వ ఉంటాయి. అందుకని సాధారణంగా అందరి ఇళ్లల్లో ఎప్పుడూ బంగాళదుంపలు వుంటుంటాయి. ఇక చిన్న పిల్లలకైతే పొటాటో ఫేవరెట్. వండడం కూడా తేలిక కాబట్టి పొటాటో అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉంటాయి.. మనం సాధారణంగా గట్టిగా ఉండే బంగాళదుంపలు ఎంచుకొని తీసుకుంటూ ఉంటాం.
కొంచెం గ్రీన్ కలర్ లో పొటాటోలు చాలాసార్లు తెచ్చుకుని తిన్నాము కూడా అయితే ఇలా గ్రీన్ కలర్ లో ఎందుకు ఉన్నాయి అని ఎప్పుడూ ఆలోచించలేదు. మనం బంగాళదుంప ఇలా గ్రీన్ కలర్ లో ఉంటే మనం పెద్దగా పట్టించుకోము. కొన్ని రోజులకు బ్రౌన్ కలర్ లోకి చేంజ్ అయిపోతుంది లే అనుకొని గట్టిగా ఉంది ఫ్రెష్ గా ఉందని ఇంటికి తెచ్చుకుంటూ ఉంటాం. అలా తెచ్చుకున్నప్పుడు మనం వాటిని ఏమాత్రం ఆలోచించకుండా వండుకుని తినేస్తూ ఉంటాం. ఇలా బంగాళదుంపల ఉండే గ్రీన్ పార్టులో ఏముంటుందో తెలుసా.? క్లోరోఫిల్ అనేది నిండు ఉంటుంది. ఇలా గ్రీన్ కలర్ లో ఉండే బంగాళదుంపలను అస్సలు తినకండి. చాలా డేంజర్.. అంతేకాదు ఇందులో సోలాన్సిస్ అనే టాక్సిన్స్ కూడా ఉంటాయి. అయితే ఇలా గ్రీన్ కలర్ లో ఉండే పొటాటో ఎంత మోతాదులో తీసుకుంటే మనకు డేంజర్.. అంటే కంటిన్యూగా గనక ఒక 450 గ్రాముల వరకు ఆ గ్రీన్ కలర్ లో ఉండే పొటాటో మన బాడీలోకి వెళితే కనుక మనిషి చావుకు కూడా దగ్గరగా వెళ్ళిపోతాడు.
కోమాలకు వెళ్లే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈసారి ఇలా గ్రీన్ కలర్ లో ఉండే బంగాళదుంపలను తెచ్చుకోవద్దు..
మీరు చూడగానే గుర్తుపడతారు చూసారా ఇది ఎక్కువగా మనం బిర్యానీలో వాడుతూ ఉంటాం కదా.. నెట్ మాక్ అంటారు. దీన్ని ఇది లేకుండా బిర్యాని ఉండదు. మీరు గమనించారా మనం ఎప్పుడైనా బిర్యాని కడుపునిండా తిన్నప్పుడు కంటి నిండా నిద్రపోతాం. దీనికి కారణం ఎప్పుడైనా గమనించారా? ఈ నెట్మక్ లో ఒక పదార్థం ఉంటుంది. ఇది తగు మోతాదుల తీసుకుంటే పరవాలేదు. కానీ మోతాదుకు మించి తీసుకుంటే విపరీతంగా నీరసం వస్తుంది. ముఖ్యంగా నరాల మీద ప్రభావం చూపిస్తుంది. కాళ్ళు చేతులు నొప్పి బడతాయి. మగతగా ఉంటుంది. అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళు ఎంత మత్తుగా ఉంటారో ఇంచుమించు అలానే ఉంటుంది. అయితే అదృష్టమేంటంటే మన ఇండియాలో దీన్ని ఎక్కువగా వాడరు. సగం గానీ కొంచెం గానీ క్వాంటిటీని బట్టి తగు మాత్రమే వాడుతారు.
ఇక మూడవదిగా చూసుకుంటే ఆరోగ్యానికి మంచిదని ప్రతిరోజు ఈ మధ్య ఎక్కువగా బాదం తింటున్నారు. చాలామంది ఈ బాదంల్లో కూడా చేదు భాగం ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాదం తినేటప్పుడు చేదుగా గనక మీ నోటికి బాధలు తగిలితే అది చాలా డేంజర్. అటువంటివి అస్సలు తినకూడదు. ఎందుకంటే దానిలో పుష్కలంగా హైడ్రోస్ అనేది ఉంటుంది. ఇక అలాగే నాలుగవదిగా రాజ్మా సాయంత్రం వేళలో ఎక్కువగా సాయంత్రం వెళ్ళు స్నాక్ తింటూ ఉంటారు. అయితే వీటిని ఆప్ బాయుల్ చేసి తింటున్నారు. అలా తిన్నట్లయితే జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. ఎందుకంటే సగం ఉడికిన రాజ్మాలో లాటిన్ అనే పదార్థం ఉంటుంది.. ఇది అరుగుదల శక్తిని ప్రభావితం చేస్తుంది.. ఇక మన శరీరంలో ఎన్నో ఇబ్బందులు గురవుతుంటాయి కాబట్టి రాజ్మా తినాలి అంటే ఫుల్ గా ఉడికించి తీసుకోవాలి
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.