Tea : నేటి సమాజంలో ప్రతి ఒక్కరకి కూడా టీ తాగందే పొద్దు గడవడం లేదు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక కప్పు కాఫీ తో వారి దినచర్య ప్రారంభమవుతుంది. వేడివేడిగా ఒక కప్పు తాగితేనే ఏ పనులైనా చేయడానికి ఉత్సాహంగా ముందు అడుగు వేస్తారు. ఈ టీ ని మితంగా కాకోకుండా అమితంగా తాగడం అలవాటు చేసుకుంటున్నారు నేటి సమాజంలో ప్రతి ఒక్కరు. ఏదైనా కానీ విధంగా తింటే సమస్య ఉండదు అమితంగా తింటే మాత్రం సమస్యలు ఎదుర్కోవాల్సిందే. నేను కూడా నితంగా తాగాలి అమితంగా తాగితే అనారోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది. అవునా మీ అలవాటుని మార్చుకునే ప్రయత్నం చేయాలి. అసలు టీ తాగకుండా ఉండలేని వారు రోజుకి ఎక్కువ సార్లు నేను తాగేవారు రోజుకి ఒకటి లేదా రెండు కప్పులు అంతకుమించి ఎక్కువ తాగకుండా ఉంటే, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. చేతులారా ఆరోగ్యాని మీరే పాడు చేసుకోవద్దు. కాబట్టి ఎక్కువ టీవీ తాగి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లో తెచ్చుకోవద్దు. ఎక్కువగా తాగితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
మనం రోజు టీ ని ఒకటి లేదా రెండు కప్పులు తాగితే ఆరోగ్యానికి మంచిదే. కానీ అంతకుమించి ఎక్కువ తాగితే మాత్రం గుండెకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాదు నిద్ర సమస్యకు కూడా భంగం కలిగించగలదు. ఎక్కువసార్లు టీ ని తాగితే నిద్ర పట్టకపోవటం వంటిది జరుగుతుంది. దీని పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే టీలో అధికంగా కెఫిన్ ఉంటుంది. దీని అధికంగా తీసుకుంటే ఆందోళన, నిద్రలేమి తనం, అధిక ఒత్తిడికి కారణమవుతుంది. అంతేకాదు మీ ఆరోగ్యాన్ని కూడా ఎంతో పాడు చేయటానికి కారణం కావచ్చు. మన రోజు తాగే టీలో టానిన్లు ఉంటాయి. ఇది మన దంతాలను అనారోగ్యానికి గురిచేస్తాయి. దంతాల సమస్యలు వస్తాయి. టీ తాగితే మీ దంతాలు కూడా త్వరగా పాడయ్యే ప్రమాదం ఉంది. గ్యాస్, కడుపునొప్పి,అసిడిటీ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే పరిగడుపున టీ తాగే అలవాటును మానుకోండి. ఏదైనా అల్పాహారం తిన్న తర్వాత టీ ని తాగితే మంచిది.
టీ ఆకులలో కేలరీలు ఉండవు. గ్రీన్ టీ,బ్లాక్ టీ లను వేడి నీళ్లలో కలిపితే తక్కువ మోతాలో క్యాలరీలు అవుతుంది. 250 మాల్ టీ లో కూడా మూడు క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందుకు బదులుగా టీ లో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ టీలో పాలు కలిపినప్పుడు దానికి క్యాలరీలు కంటెంట్ కూడా పెరుగుతుంది. పాలను కలిపిన టీ ని తాగితే మీ బరువు కూడా పెరుగుతుంది. లతో కలిపిన టీవీలో కేలరీలో సంఖ్య 5 నుంచి 30 పెరుగుతుంది. కావున టీ బరువు పెరగడానికి కారణం అవుతుంది. బరువు తగ్గాలనుకుంటే పాలతో చేసిన తీగ బదులు ఇతర మార్గం ఎంచుకుంటే ఉత్తమం. పాలు చక్కెర కలిపిన టీ తాగటం ఆరోగ్యకరమైన పాటు కాదని నిపుణులు తెలియజేస్తున్నారు. నీ కేవలం మంచి రుచిని మాత్రమే ఇస్తుంది. వంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించదు. బరువు తగ్గాలనుకుంటే మాత్రం కచ్చితంగా గ్రీన్ టీ ని,బ్లాక్ టీన్ని మాత్రమే ఎంచుకోవాలి. ఎందుకనగా దీనిలో కేలరీలు తక్కువగా ఉన్నందువలన అవి యాంటీ ఆక్సిడెంట్లు, పాలి ఫైనాల్స్ తో నిండి ఉంటాయి.
Star Fruit : మనం మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎన్నో రకాల పండ్లను చూస్తూ ఉంటాం. అందులో వెరైటీ ఫ్రూట్…
Ration Card E-KYC : భారత ప్రభుత్వం దేశ పౌరులకు మద్దతు అందించడానికి అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. ఇవి…
Zodiac Signs : శుక్రుడు మీనరాశిలో సంచరించటం వలన జనవరి 28వ తేదీన ఉదయం 7 గంటల2 నిమిషాలకు శుక్రుడు…
AP Panchayat Raj : ఆంధ్రప్రదేశ్ పంచాయత్ రాజ్ శాఖలో ఖాళీగా ఉన్న 1,488 పోస్టులను కారుణ్య నియామకాల ద్వారా…
Zodiac Sign : జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహానికి బృహస్పతి అనే పేరు ఉంది. ఈ బృహస్పతి ఆధ్యాత్మికతను, సంతానం…
Ariyana Glory : చుసుకున్నోళ్లకు చూసినంత అందం అరియానా గ్లోరి హాట్ షో..!
Kakatiya University : ములుగు జిల్లా : ములుగు జిల్లాలోని మహర్షి డిగ్రీ కళాశాలలో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిపోతుందనే…
keerthy Suresh : ఆఫ్టర్ మ్యారేజ్ కీర్తి సురేష్ ఏం ఫిక్స్ అయ్యిందో కానీ అమ్మడు మాత్రం ఒక రేంజ్…
This website uses cookies.