Avocado Oil : మీకు చర్మ సమస్యలు ఉన్నాయా... ఈ నూనెతో చెక్ పెట్టండి ఇక...?
Avocado oil : చలికాలం వచ్చిందంటే చర్మ సమస్యలు ఎక్కువైపోతాయి. చర్మం పొడి వారి పోవడం వల్ల కూడా చర్మ సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. అయితే అవకాడో ఆయిల్ రాత్రి పడుకునే ముందు చర్మంపై రాసుకుంటే, ఇది చర్మాన్ని హైడ్రేట్ గా మార్చటంలో సహాయపడుతుంది. అవకాడో నూనెలో ఒలిక్ యాసిడ్,విటమిన్ ఈ, లాంటివి ఉంటాయి. ఈ చర్మం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ స్కిన్ యొక్క టోన్ మెరుగుపరచడంతో పాటు డార్క్ స్పాట్స్, స్కార్స్, పిగ్మెంటేషన్ను తగ్గించి, యవ్వనమైన చర్మాన్ని అందిస్తుంది.ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు అవకాడో నూనెను చర్మంపై రాసుకుంటే.. స్కిన్ డ్రై కాకుండా ఉండటమే కాకుండా, మరెన్నో సమస్యలు కూడా పులిస్టాప్ పెట్టవచ్చు. అలాగే అవకాడో ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అలాగే అందానికి కూడా మేలు జరుగుతుంది. ఒకడు ఆయిల్ ని చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
Avocado Oil : మీకు చర్మ సమస్యలు ఉన్నాయా… ఈ నూనెతో చెక్ పెట్టండి ఇక…?
ఈ అవకాడో ఆయిల్ ని స్కిన్ కేర్ లో ముఖ్యమైన భాగంగా ఉపయోగిస్తారు. ఈ అవకాడో లో యాంటీ ఆక్సిడెంట్సు మరియు విటమిన్స్ ఉండడంవల్ల ధర్మాన్ని లోతుగా పోషిస్తాయి. ఈ ఆయిల్ ని రాసుకుంటే చర్మం సాఫ్ట్ గా, హైడ్రేట్ గా మారుతుంది. నీ చర్మం యొక్క డ్రై స్కిన్ ను తగ్గించి, చర్మాన్ని గ్లోయింగ్ చేసి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. అవకాడోలో ఒలిక్ యాసిడ్ ఉంటుంది. స్కిన్ ని మరింత హైట్ రేట్ గా ఉంచటానికి ఎంతో బాగా సహకరిస్తుంది. ఈ నూనెను వాడితే మంచి ఫలితాలను పొందవచ్చు. సమయంలో ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని, ఒకడు నూనెతో మసాజ్ చేయాలి. దీన్ని ఇతర ఎసెన్షియల్ ఆయిల్స్ తో కూడా కలిపి ఉపయోగించవచ్చు.
అవకాడో నీ మెత్తగా చేసి కొంత అవకాడో ఆయిల్ ని కలిపి ముఖానికి అప్లై చేసి పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత శుభ్రపరచండి. ఈ అవకాడో ఆయిల్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉన్నాయి. ఇది చర్మాన్ని ఎర్రబడడం, సెన్సిటివ్ స్కిన్ మరియు ఇరిటేషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఈ అవకాడో నూనెలో విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ ఏ ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ నూనెను వాడటం వల్ల కొల్లాజైన్ ఉత్పత్తి పెరిగి, ధర్మం మరింత సన్నిహితంగా, ఉడతలు లేకుండా ఉండేలా చేస్తుంది. అవకాడో నూనెను వాడటం వల్ల స్కిన్ టోన్ మెరుగు పడుతుంది. ముఖంపై డార్క్ స్పాట్స్, స్కార్స్, పిగ్మెంటేషన్ తగ్గిస్తాయి. దీంతో మీ చర్మం యవ్వనంగా పెంచుటకు మరియు సాఫ్ట్ గా కనిప్పించేలా చేస్తుంది.
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్కి బూస్టప్ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
Dharmasthala : కర్ణాటకలోని ధర్మస్థల మృతదేహాల మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) రంగంలోకి దిగింది. నేత్రావతి నది…
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
This website uses cookies.