
Soaking Rice : మీకు అన్నం వండే ముందు బియ్యం... నానబెట్టే అలవాటు ఉందా... అయితే, ఇది మీకోసమే...?
Soaking Rice : కొంతమంది అన్నం వండే విధానంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దానివల్ల కొన్ని అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటారు. అన్నం ఈ విధంగా వండిన అన్నం తింటే మాత్రం అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. అన్నం వండడం పెద్ద విద్యన అని తేలిగ్గా తీసి పడేయకండి. మీరు చేసే చిన్న తప్పులే మీకు అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది. వండే విధానంలో కూడా పద్ధతులు ఉన్నాయి. బియ్యం కడగగానే వెంటనే వండడం వల్ల అది సరిగ్గా ఉడకపోవచ్చు. అది త్వరగా జీర్ణం కూడా కాదు. ఇంకా గ్యాస్ ని ఎక్కువగా వినియోగిస్తుంది. ప్రతి బిఎఫ్ గింజ కూడా సమానంగా ఉడకదు. దీనివల్ల అజిర్తి సమస్యలు కూడా రావచ్చు. అయితే,అన్నం ఏ విధంగా వండితే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం…
Soaking Rice : మీకు అన్నం వండే ముందు బియ్యం… నానబెట్టే అలవాటు ఉందా… అయితే, ఇది మీకోసమే…?
అన్నం ఉండాలంటే బియ్యం కడిగిన వెంటనే ఉండకూడదు అరగంటైనా బియ్యాన్ని నానబెట్టాలి. అప్పుడే ప్రతి బియ్యపు గింజ కూడా సమానంగా ఉడికి అన్నం అంటుకోకుండా విడివిడిగా మారుతుంది బియ్యం మెత్తగా ఉండడం వల్ల జీర్ణం కూడా సులభంగా అవుతుంది. అందుకే బియ్యం ఎక్కువగా తినేవారు వన్డే ముందు నానబెట్టాలని నిపుణులు సలహా ఇస్తూ ఉంటారు. ఇలా వండిన అన్నం తింటే శరీరంలో కొన్ని అద్భుతాలు కూడా జరుగుతాయంటున్నారు నిపుణులు.మరి అవేంటో తెలుసుకుందాం…
అన్నం వండే విధానం : అన్నం వండే ముందు కనీసం మన శరీరానికి మంచి పోషకాలు అందుతాయి అంతే కాదు డయాబెటిస్ రాకుండా చూసి కూడా తక్కువగా ఉంటుంది బియ్యం ఇలా నానబెట్టి వండి తింటే, దీనిలోని పోషకాలను సులభంగా గ్రహిస్తుంది. బియ్యం నానబెట్టడం వల్ల త్వరగా అన్నం ఉడుకుతుంది. మెలోటినోస్ ఉత్పత్తికి కూడా ఇది ప్రేరేపిస్తుంది. తద్వారా మంచి నిద్ర పడుతుంది. కనీస 20 నిమిషాలైనా వండే ముందు బియ్యం నానబెట్టాలి. తద్వారా, ఖనిజాలు,విటమిన్ కూడా నీటిలో గ్రహించబడతాయి. ఆధునిక వ్యవసాయంలో ఓరి సాగులో ఎన్నో రకాల పురుగుమందులు వాడుతుంటారు. కాబట్టి, అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి ఆ నీటిని వడపోయడం ద్వారా బియ్యము ఉపరితలంపై అంటుకొని ఉన్న కొన్ని రసాయనాలు దుమ్ము వంటివి తొలగిపోతాయని చెబుతున్నారు.
అన్నం వండే ముందు బియ్యాన్ని నానబెట్టడం వల్ల షుగర్ ఉన్న వారికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇలా నానబెట్టిన బియ్యం రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది. ఎంజైమాటిక్ బ్రేక్ డౌన్ ఏర్పడుతుంది.ఇది గ్లైసి మీకు ఇండెక్స్ స్కోర్ ను తగ్గించడంలో చాలా బాగా సహకరిస్తుంది. అంటున్నారు నిపుణులు. నానబెట్టి వండడం వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందంటున్నారు నిపుణులు అలాగే కడుపుబ్బరం అజిత్ వంటి సమస్యలు కూడా దూరం అవుతాయని చెబుతున్నారు బియ్యాన్ని నానబెట్టి తినడం వల్ల ఆహారంలోని పోషకాలని శరీరానికి సమ పద్ధతిలో శోషణ అవుతాయి.
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్‌గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
This website uses cookies.