
ABC Juices : జూసుల గురించి మీకు తెలుసా... అసలు ఏ బి సి అంటే ఏమిటి..? దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి..?
ABC Juices : మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాటులు మార్చుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లు ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. చెడు ఆహారపు అలవాట్లు ఉంటే ఆరోగ్యం క్షమిస్తుంది. ఏదైతే తింటారు అది మీ ఆరోగ్యం పై ప్రభావం నేరుగా చూపుతుంది. కావున వైద్య నిపుణులు ఆరోగ్యాన్ని కాపాడడానికి శరీరానికి కావలసిన పోషకాలను ఆహారం ద్వారానే తీసుకోవాలని పేర్కొన్నారు. మనం నిత్యం ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రకాల జ్యూసులుని ఆహారంలో చేర్చుకుంటే మంచిదంటున్నారు నిపుణులు. ఇలాంటి పండ్లు, కూరగాయలు, జ్యూసులలో పోషకాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా రకాలుగా ప్రాణాంతకర వ్యాధుల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. అయితే ఈ ముఖ్యమైన జూసులలో ఏ బి సి జూస్ అనేది ఒకటి ఉంది. దీంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఎప్పటికీ జ్యూస్ ని వదలరు. మరి ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…
ABC Juices : జూసుల గురించి మీకు తెలుసా… అసలు ఏ బి సి అంటే ఏమిటి..? దీనివల్ల కలిగే లాభాలు ఏమిటి..?
ABC జ్యూస్ అంటే, ఏ అంటే ఆపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. వీటిని ఏ బి సి జ్యూస్ అని అంటారు. వీటితో తయారు చేసే జ్యూస్నే ఏబిసిడి జ్యూస్ అంటారు. వీటిల్లో పుష్కలమైన పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి. వంద మళ్లీ లీటర్ల ఏ బి సి జ్యూస్ తీసుకోవడం వల్ల 45-50 క్యాలరీలు,10-12 ఆమ్ల కార్బోహైడ్రేట్లు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఏ బి సి జ్యూస్ లో ఎనిమిది నుంచి తొమ్మిది గ్రాముల వరకు షుగర్, విటమిన్లు, ఖనిజాలు,0.5 గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి. అయితే ఈ జ్యూస్ తాగితే.. గ్లోబల్ లెవెల్స్ పెరుగుతాయి. అంతే కాదు దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులు కూడా దరిచేరవు. ఇంకా పరిగడుపున ఈ జూసు తాగితే శరీరంలో విష పదార్థాలు అన్నీ కూడా బయటకి పంపవేయబడతాయని నిపుణులు చెబుతున్నారు.ఇంకా బరువు తగ్గాలి అని అనుకునే వారికి ఈ ఏ బి సి జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. కంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కార్ చర్మం కూడా ప్రకాశంవంతంగా మెరుస్తుంది. జీర్ణ క్రియ కూడా మెరుగుపడుతుంది. జీర్ణక్రియను పెంచుతుంది, ప్రేగు కదలికలను క్రమబద్ధరీకరిస్తుంది. మలబద్ధకోడ్ని కూడా తగ్గిస్తుంది. క్యారెట్లు మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఈ ఏ బి సి జ్యూస్ తాగితే చర్మం మెరుస్తుంది. కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది. ఈ జ్యూస్ లో ఉండే విటమిన్లు, ఖనిజాలు చర్మం సాగే గుణాన్ని పెంచుతాయి. వృద్ధాప్యం వల్ల ముఖంపై వచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తుంది. జీర్ణ క్రియను మెరుగుపరచడానికి మరియు మీ ఆరోగ్యాన్ని కాపాడటానికి కూడా ఏ బి సి జ్యూస్ ఎంతో ఉపకరిస్తుంది. ఈ ఏ బి సి జూస్ తాగితే షుగర్ లెవెల్స్ కూడా నియంత్రించబడతాయి, గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. కాబట్టి ఈ రెండిటిని తాగితే ఎన్నో ప్రమాదకరమైన సమస్యలను దూరం చేస్తుంది. జ్యూసులలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అధిక బరువుతో బాధపడేవారు, ఈ జ్యూస్ తాగితే బరువును తగ్గించుకోవచ్చు. ఈ జ్యూస్ ఫ్రీ రాడికల్స్ తో పోరాడి, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ని పెంచుతుంది. (ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది.) దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు కూడా పెరుగుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.