Tea : రోజు ఎన్ని కప్పులు టీ తాగాలో మీకు తెలుసా..? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Tea : రోజు ఎన్ని కప్పులు టీ తాగాలో మీకు తెలుసా..? వైద్య నిపుణులు ఏం చెప్తున్నారంటే…!!

Tea  : ప్రపంచ వ్యాప్తంగా అందరూ టీ ని ఎంతో ఇష్టంగా ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతూ ఉంటారు. నిద్ర లేవగానే మంచం దిగగానే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇంకొందరికి రోజు అనేక కప్పులు టీ తాగే అలవాటు ఉంటుంది. ఆఫీసులో ఇంట్లో బయట టీ తాగడం చాలామందికి అలవాటు ఇష్టపడే అందరికీ టీ అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని అస్సలు తెలుసుకోలేరు. దానివల్లే రోజుకి ఎంత అంటే అంత టీ లాగేస్తూ ఉంటారు. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 February 2023,7:00 am

Tea  : ప్రపంచ వ్యాప్తంగా అందరూ టీ ని ఎంతో ఇష్టంగా ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతూ ఉంటారు. నిద్ర లేవగానే మంచం దిగగానే టీ తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇంకొందరికి రోజు అనేక కప్పులు టీ తాగే అలవాటు ఉంటుంది. ఆఫీసులో ఇంట్లో బయట టీ తాగడం చాలామందికి అలవాటు ఇష్టపడే అందరికీ టీ అధిక వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని అస్సలు తెలుసుకోలేరు. దానివల్లే రోజుకి ఎంత అంటే అంత టీ లాగేస్తూ ఉంటారు. అయితే రోజుకి ఎన్ని కప్పుల టీ తాగితే మంచిది. అనే విషయాన్ని తెలుసుకోవాలి. టీలో రిఫైండ్ షుగర్, కెఫిన్ ఉంటాయి. ఈ రెండు ఆరోగ్యానికి ప్రమాదకరం రోజుకి ఐదు నుండి 10 కప్పుల టీ తాగితే అది మీ ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం

Do you know how many cups of tea you should drink a day

Do you know how many cups of tea you should drink a day

కావున ఈ టి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. టీ తాగడం ప్రమాదం కాదు ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే దానికి ఒక పరిమితి మించి తాగినట్లయితే గుండెల్లో మంట, పేగు సంబంధిత సమస్యలు, మలబద్ధకం అధిక రక్తపోటు, ఎసిడిటీ లాంటి ఎన్నో వ్యాధుల్ని కలిగిస్తూ ఉంటుంది. రోజులో ఎన్ని కప్పుల టీ తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ పరిమాణం అంత పెరుగుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులో మీ బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఇక దాంతో షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. షుగర్ అధికంగా వాడడం వలన అది కొలెస్ట్రాల్ గా మారుతుంది. అలాగే ఊబకాయానికి దారితీస్తుంది. తర్వాత పొత్తికడుపు చుట్టూ కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది.

How to Lose Weight with Green Tea? Green Tea And Weight Loss | GQ India |  GQ India

దాంతో బరువు పెరుగుతూ ఉంటారు.. టీలో టిఫిన్ అధికంగా ఉంటుంది. ఇది మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ మీరు టీ కి బానిస అవుతూ ఉంటారు. దాని ఫలితంగా టీ తాగకపోతే మీరు విశ్రాంతి తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది. టీ మగత ప్రేరేపిస్తుంది. కావున ఇది మీరిద్దరిని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక రోజులో ఎన్ని కప్పులు టీ తాగాలి అని అనుమానం చాలా మందిలో కలుగుతూ ఉంటుంది. అటువంటి అప్పుడు ఆరోగ్యం కోసం రోజుకు రెండు మూడు కప్పులు తీసుకోవచ్చు. ఇది కూడా తక్కువ మోతాదులోనే చెక్కెరను వేసుకోవడం చాలా మంచిది. టీ అలవాటును అదుపులో చేసుకోకపోతే మీ ఆరోగ్యం డేంజర్ లో పడినట్లే..

Tags :

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది