Categories: HealthNews

Chicken Storage Tips : మీరు వండిన చికెన్ ను…. ఏన్ని రోజుల వరకు ఫ్రిజ్లో ఉంచవచ్చో తెలుసా…?

Chicken Storage Tips : సాధారణంగా చాలామంది చేసే తప్పు ఏమిటంటే,ఆహారాన్ని వండిన తర్వాత మిగిలితే దానిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం. రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు దీనిని తినండి ఇష్టపడతారు. ఎంతమంది వారానికి ఒకటి దగ్గర రెండుసార్లు తింటారు. ఒకసారి భోజనం చేశాక చాలామంది గ్రూప్ రిజర్వుటర్లు భద్రపరుస్తుంటారు. ఇలా ఫ్రిజ్లో ఎందుకు ఇప్పటి వరకు చికెన్ నిల్వ చేయవచ్చో…
చాలా మంది భోజనం క్రియులకు చికెన్ ఇష్టమైన వంటకం. రోజుకు ఒకటి కంటే ఎక్కువసార్లు దీన్ని తినేందుకు ఇష్టపడతారు. కొంతమంది వారానికి ఒకటి లేదా రెండుసార్లు తింటుంటారు. ఒక్కో సారి భోజనం చేసాక వండిన చికెన్ మిగిలిపోతుంది. దీంతో చాలామంది దీనిని రిఫ్రిజిరేటర్ల భద్రపరుస్తుంటారు. ఇలా ఫ్రిడ్జ్ లో ఎంతసేపటి వరకు చికెన్ మీకు చేయవచ్చు మీకు తెలుసా..వండిన చికెన్ రిఫ్రిజిరేటర్లు నిల్వ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ (USDA) ప్రకారం..పచ్చి చికెన్ ఒకటి రెండు రోజుల వరకు అంతకన్నా ఎక్కువ రోజులు ఉంటుంది మంచిది కాదు. రెండు రోజుల క్రింది చిన్న చికెను చెప్పుకోవడం మంచిది.

Chicken Storage Tips : మీరు వండిన చికెన్ ను…. ఏన్ని రోజుల వరకు ఫ్రిజ్లో ఉంచవచ్చో తెలుసా…?

చికెన్ 65

వండిన చికెన్ 3-4 రోజుల వరకు ఫ్రిజ్లో ఉండవచ్చు. చికెన్ ఒకరోజు ఉడికించి బ్రిడ్జ్ లో ఉంచగలిగితే, నాలుగు రోజుల వరకు మళ్ళీ వేడి చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా దీనిని తిరిగి వినియోగించవచ్చు. మళ్లీ ఇష్టపడే వంటకాలలో 65 ఒకటి. ఇది చాలామందికి ఫేవరెట్ డిష్. అయితే, ఇది టెస్ట్ అట్లాస్ ప్రకటించిన 100 అద్భుతమైన వంటకాల్లో 97వ స్థానంలో నిలిచింది. వంటకం చెన్నైకి చెందింది.ఇందులో అల్లం నిమ్మకాయ,ఎర్ర మిరపకాయ వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో మారి నైట్ చేసిన డిపో చేసిన చికెన్ ఉంటుంది. 1965లో తమిళనాడులో AM బుహారి సృష్టించారని అందుకే దీనిని చికెన్ 65 అనే పేరు వచ్చింది. అంటున్నారు కొందరు.

వండిన చికెన్ రిఫ్రిజిరేటర్లు నిల్వ చేసేటప్పుడు గాలి జొరబడని కంటైనరో ఉపయోగించాలి. వీలైతే గాజు టిఫిన్ బాక్స్ ను ఉపయోగించడం మంచిది. వండిన చికెన్ లో ఎక్కువసేపు ఉంచాలనుకుంటే ప్రెజర్ బ్యాంకును ఉపయోగించవచ్చు.
వండిన మాంసాన్ని ప్లాస్టిక్ కంటైనర్లు నిల్వ చేయకపోవడం మంచిది.వండిన చికెన్ నుంచి తీసిన వెంటనే వేడి చేయకూడదు. ఆహారం కొద్దిగా చల్లబడిన తర్వాత వేడి చేయాలి. అంతే కాదు, రిఫ్రిజిరేటర్ డిలీట్ చేసిన చికెన్ ను మళ్ళీ మళ్ళీ వేడి చేయకూడదు. ఎంత సమయంలో మాత్రమే మళ్ళీ వేడి చేసుకుంటే సరిపోతుంది లేకపోతే చికెన్ చెడిపోవచ్చు అవసరమైతే దానిని రెండు నుంచి మూడు గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేయండి.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

2 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

2 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

2 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

2 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

2 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

3 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

3 weeks ago