Chicken : ఈరోజుల్లో చికెన్ షాప్ కి Chicken వెళ్లి కొనుక్కొచ్చి కోవటం అనేది చాలా అరుదు అయిపోయింది. చాలామంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తున్నారు. చికెన్ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేసి ఇంటికి తెప్పించుకుంటున్నారు. అయితే మనం చికెన్ షాప్ కి వెళ్లి కళ్ళ ముందు తాజాగా కోడిని కట్ చేయించి మరీ తీసుకొని తెచ్చుకుంటాం. కానీ ఆన్లైన్లో అలా కాదు మన కళ్ళ ముందు కట్ చేయించి పంపినంత తాజాగా అనిపించవు. చికెన్ Chicken మంచిగా ఉందా పాడైపోయిందా అనేది ఎలా తెలుసుకోవాలి. గులాబీ రంగులో ఉంటే అది మంచిదని, పసుపు రంగులో ఉంటే దాని మీద ఫంగస్ చేరిందని తెలుసుకోవాలి. చికెన్ నుంచి వచ్చే స్మెల్ ద్వారా కూడా చికెన్ ఫ్రెష్యా, లేక పాడైపోయిందా అని తెలుసుకోవచ్చు. రబ్బర్ లాగా తయారైన చికెన్ Chicken తీసుకోవడం వల్ల శారీరక సమస్యలు వస్తాయి. లైన్లో చికెన్ ని ఆర్డర్ చేసే ముందు దాన్ని నాణ్యతను కూడా చెక్ చేసుకోవాలి. అతి తక్కువ ధర అని చెప్పి దాన్ని కొంటె అది పాడే అవకాశం కూడా ఉంది. పాడైన చికెన్ వల్ల ఫుడ్ పాయిజన్ వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. చికెన్ ని కొనేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. చికెన్ ను కొనే ముందు అది తాజాగా ఉందా లేదా పాడైపోయిందా అని తెలుసుకోకుండా కొనుక్కోవడం అంత మంచిది కాదు. అన్నం తినే ఫుడ్ తాజాగా ఉంటే మనకి ఆరోగ్యం. చికెన్ తింటే ఆరోగ్యం పైత్రివ్రమైన ప్రభావం చూపుతుంది. ప్రత్యేకించి రెడీమేడ్ చికెన్ కొనేటప్పుడు మరింత జాగ్రత్త ఉండడం చాలా అవసరం. ఆ జాగ్రత్త ఏంటో ఇప్పుడు మనం తీసుకుందాం …
చికెన్ కొనేటప్పుడు అది తాజాగా ఉందో తెలుసుకోవాలి, దాన్ని రంగును బట్టి మనం కనుక్కోవచ్చు. లేత పసుపు రంగులో చికెన్ ఉంటే దానిమీద ఫంగస్ చేరిందని అర్థం. ఆహారాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా తీసుకోవద్దు లేకుంటే ఆరోగ్యానికి హానికరం.
వాసన కూడా చికెన్ Chicken తాజాదనాన్ని గుర్తిస్తుంది. ఫ్రెష్ గా చికెన్ అప్పుడే కట్ చేసినదైతే దాన్ని స్మెల్ మంచిగా వస్తుంది. కుళ్లిపోయిన వాసన వస్తే మాత్రం అది పాడైపోయిందని నిర్ధారించవచ్చు. కాబట్టి చికెన్ ఆర్డర్ చేసిన తర్వాత అది ఇంటికి వచ్చినప్పుడు, మొదట దాని స్మెల్ ను, దాని రంగుని గమనించండి. తర్వాతనే చికెన్ ని వండడానికి వినియోగించాలి.
కొన్ని చికెన్లు కల్తీ చికెన్ ఉంటుంది. ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు రబ్బరు వoటి చికెన్ వస్తుంటాయి. వండిన తర్వాత చికెన్ రబ్బరులా సాగుతూ ఉంటుంది. చికెన్ యొక్క నాణ్యత లో పని సూచిస్తుంది. ఇటువంటి రబ్బర్లు సాగే చికెన్ తినట్లే తింటే శారీరక సమస్యలు తప్పవు.
ప్రస్తుత రోజుల్లో ఏది అయినా కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టడం ఎక్కువగా జరుగుతుంది. అయితే ఆన్లైన్లో రోజెన్ చికెన్ తీసుకునే పరిస్థితుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అయితే ప్రజెంట్ చికెన్ సరిగ్గా నిలువ చేయకపోతే అది పాడై పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఆన్లైన్లో ఆర్డర్ చేసే ముందు చికెన్ నాణ్యతను దృష్టిలో పెట్టుకొని ఆర్డర్ చేసుకోవాలి.
చికెన్ ధరతో Chicken పాటు నాణ్యత కూడా ముఖ్యమే : ఈరోజుల్లో తక్కువ ధరపీ వస్తే ఏదైనా కూడా త్వరగా ఆన్లైన్ లో బుక్ చేసుకుంటూ ఉంటాం. దాని నాణ్యత గురించి అస్సలు ఆలోచించరు. ఆర్డర్ చేసే ముందు దాని నాణ్యతను కచ్చితంగా చెక్ చేయడం చాలా ముఖ్యం. మంచి టేస్ట్ తో పాటు మంచి ఆరోగ్యాన్ని కోరుకునేవారు చికెన్ ని మంచిగా ఎంపిక చేయడం చాలా అవసరం. ఎన్నిసార్లు తక్కువ ధరకే పాడైపోయిన చికెన్ ని ఎక్కువగా అమ్ముతుంటారు. కాబట్టి ఎప్పుడు కూడా నాణ్యతను మొదట గమనించండి. పాడైపోయిన చికెన్ తో ప్రమాదాలు : పాడైపోయిన చికెన్ తింటే ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. డయేరియా వంటి వ్యాధులు, కడుపునొప్పి,వాంతులు వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది గమనించకపోతే శరీరంపై దీర్ఘకాలిక ప్రభావాలు కూడా చెప్పవచ్చు. నాన్ వెజ్ ప్రియులకు తాజా చికెన్ ని గుర్తించడానికి చిట్కాలు చాలా అవసరం. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కాదు రుచికరమైన ఆహారాన్ని తినటం కూడా ఆస్వాదించాలి. చికెన్ లో నాణ్యతను గుర్తించండి. చికెన్ యొక్క రంగును వాసన గమనించిన తరువాతే వండటాన్నీ ప్రారంభించండి.
Jio Users : వినియోగదారులను ఆకర్షించడానికి Jo జియో, airtel ఎయిర్టెల్ , వొడాఫోన్ ఐడియాలాంటి టెలికాం కంపెనీలు పోటీ…
Indiramma Atmiya Bharosa : ఈ నెల 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం Telangana Govt ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…
Glass Milk : నిత్యం మనం ఆరోగ్యంగా ఉంటే దానికి మించిన సంపద మరొకటి లేదు. ఆరోగ్యాన్ని పొందాలంటే మంచి…
Kiran Abbavaram : తెలుగు చిత్ర పరిశ్రమకు కిరణ్ అబ్బవరం Kiran Abbavaram కథానాయకుడిగా పరిచయమైన సినిమా రాజా వారు…
SBI : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI వివిధ రకాల ప్రత్యేక ప్రయోజనాలతో కూడిన జీతం ఖాతాలను అందిస్తుంది.…
It Raids : సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.…
Zodiac Signs : నవగ్రహాలలో రాహువునీ నీడ గ్రహం లేదా ఛాయా గ్రహం అని కూడా అంటారు. Zodiac Signs…
Tea : చలికాలంలో అంటూ వ్యాధులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా జలుబు దగ్గు గొంతు నొప్పి వంటివి వస్తుంటాయి. చాతిలో…
This website uses cookies.