Brown Egg VS White Egg : కోడిగుడ్లు గోధుమ,తెలుపు ఈ రెండిట్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయో తెలుసా…?
ప్రధానాంశాలు:
Brown Egg VS White Egg : కోడిగుడ్లు గోధుమ,తెలుపు ఈ రెండిట్లో ఎక్కువ పోషకాలు ఉన్నాయో తెలుసా...?
Brown Egg VS White Egg కోడిగుడ్లను Egg మనం ఎక్కువగా తింటూ ఉంటాము. మనకు ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ అందుతుంది. ప్రతిరోజు ఒక బాయిల్ ఎగ్ ని తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అయితే ఎగ్స్ లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి గోధుమ రంగు, తెలుపు రంగు ఈ రెండు కోడిగుడ్లు ఉంటాయి. అయితే ఈ రెండు రకాల కోడిగుడ్లలో దేనికి ఎక్కువ పోషక విలువలు ఉంటాయి అనే విషయంపై మనం తెలుసుకుందాం. మనం మార్కెట్లో గుడ్లను కొని తెచ్చుకునేటప్పుడు రెండు రకాల కోడిగుడ్లు అక్కడ కనిపిస్తాయి. తెల్లటిగుడ్లు మరొకటి గోధుమ రంగు గుడ్లు, కోళ్లు గోధుమ రంగు గుడ్లు ఎందుకు పెడతాయి..? ఈ గుడ్లు ఏ రంగు గుడ్లు మంచిది ఇందులో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని తెలుసుకుందాం… అయితే చాలామంది కూడా గోధుమ రంగు గుడ్లలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయని అంటూ ఉంటారు. సాధారణంగా తెల్ల రెక్కలున్న కోళ్లు గుడ్లు తెల్లగా ఉంటాయి. ముదురు రంగు ఈకలు కలిగిన కోడిగుడ్లు గోధుమ రంగులు గుడ్లను పెడతాయి. కొన్నిసార్లు తెల్ల కోళ్లు కూడా గోధుమ రంగు గుడ్లను పెడతాయి. గుడ్లు పెంకు యొక్క గోధుమ రంగు ప్రధానంగా కోడి గర్భాశయం లోని కణగ్రంధుల కారణంగా ఉంటుంది.
Brown Egg VS White Egg : కోడిగుడ్లు గోధుమ,తెలుపు ఏది బెస్ట్
సాధారణంగా కోళ్లను మాంసం కోసం, గుడ్ల ఉత్పత్తి కోసం పెంచుతాము. కోళ్లు గోధుమ రంగు గుడ్లను పెడతాయి. ఇటువంటి కోళ్లు పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయి దీనికి ఎక్కువ మేత అవసరం ఉంటుంది. దీనివల్ల కోడిగుడ్ల యొక్క ఉత్పత్తి,ఆదాయం ఎక్కువగానే ఉంటుంది. ఇక కోళ్లు సంతన ఉత్పత్తికి కొంత చౌకగా ఉంటుంది. ఇది పౌలిరిటి కోళ్లు సంతాన ఉత్పత్తికి కొంత చౌకగా ఉంటుంది. బ్రౌన్ కోళ్ల కంటే వాటికి తక్కువ మేత అవసరం. గోధుమ కోడిగుడ్లు తెల్ల కోడి గుడ్లు కంటే ధర ఎక్కువ. తెల్ల కోడిగుడ్ల ధర తక్కువ. అందుకే మార్కెట్లో ఈ గుడ్లు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. రంగులో వైవిధ్యము ఏ గుడ్లను ఎక్కువ లేదు తక్కువ పోషకమైనదిగా చేయదు. రెండు రంగుల గుడ్ల ఆహార నాణ్యత చాలా వరకు సమానంగానే ఉంటుంది. ఈ రంగు ఆ రంగు అని కాకుంటే ఏ రంగు గుడ్డు అయినా సురక్షితంగా తినవచ్చు. రంగును బట్టి కాకుండా కోళ్లు ఎలాంటి ఆహారం తింటున్నాయి, ఏ వాతావరణంలో పెరుగుతున్నాయి అనేదే మనకి ముఖ్యం.
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, పోషకాహారం కోసం ఓ వినియోగించే కోడిగుడ్లలో సహజంగానే విటమిన్ ఏ, విటమిన్, ఇ. ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు ఖనిజాలు కలిగి ఉంటాయి. మరొకవైపు ఫారం కోడిగుడ్లలో ఈ విటమిన్లు, ఖనిజాలు కొంత తక్కువగా ఉన్నప్పటికీ, వాటిలో ప్రోటీన్లు, కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి. పౌ్రలిటి నిపుణుల అభిప్రాయం ప్రకారం. దేశీయకోలు ఎక్కువ సూర్యరష్మికి గురవుతాయి. ఎక్కువ విటమిన్లు A, E ఉంటాయి. అందుకే ఫామ్ లో పెంచే కోడిగుడ్ల కంటే,పొలం పెంపకం కోడిగుడ్లు ఎక్కువ పోషకమైనవి. గోధుమ రంగు కోడి గుడ్డులో రెండు నీలాలు ఉంటాయి. తెల్ల గుడ్డులో ఒక్క నీలం మాత్రమే ఉంటుంది. గోధుమ రంగు గుడ్లు డబుల్ నీలం కలిగి ఉండడం వల్ల తెల్ల గుడ్డుతో పోలిస్తే, దీనిలో పోషకాలు ఎక్కువగానే ఉంటాయి. కానీ డబ్బులు నీలం ఉన్న కోడిగుడ్లను కొనుగోలు చేయాలంటే ధర ఎక్కువ అని తక్కువగా తింటూ ఉంటారు.