
Sneezing Risks : మీరు తుమ్మేటప్పుడు దానిని ఆపకండి... ఎంత డేంజరో తెలుసా...?
Sneezing Risks : కొంతమంది తుమ్ము వచ్చినప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. పనిమీద ఎప్పుడైనా బయటికి వెళ్లేటప్పుడు స్టడంగా తుమ్ము వస్తే తుమ్మ కూడదు అంటారు.ముక్కు నలిపి ఆపుకోండి అని పెద్దలు చెబుతుంటారు. కొందరైతే బహిరంగ ప్రదేశాలలో తుమ్ములు వస్తే ఆపుకోవడానికి ప్రయత్నిస్తారు. అక్కడ అసౌకర్యంగా భావిస్తారు. కొందరు తమ నోటికి చేతులు అడ్డుగా పెట్టుకుని తుమ్మును ఆపుతారు. మరికొందరు తమ ముక్కును గట్టిగా పట్టుకుంటారు. కానీ ఇలా చేస్తే అస్సలు సరైనది కాదు తుమ్మును బలవంతంగా ఆపడం శరీరానికి చాలా హానికరం అంటున్నారు వైద్యులు.ప్రధాన కారణం ఏమిటి దీని పరిష్కారం ఏమిటో తెలుసుకుందాం…
Sneezing Risks : మీరు తుమ్మేటప్పుడు దానిని ఆపకండి… ఎంత డేంజరో తెలుసా…?
వైద్యుల వివరణ మేరకు తుమ్ము అనేది శరీరం సహజ రక్షణాత్మక ప్రతి చర్య ఇది ముక్కు శ్వాసకోశ అవయవాలలో ఉండే దుమ్ము బ్యాక్టీరియా లేదా అలర్జీల కారకాల వంటి హానికరమైన అంశాలను తొలగించడంలో సహాయపడుతుంది. ఈ ప్రక్రియ బలవంతంగా ఆపివేసినట్లయితే నిహానికరమైన అంశాలు శరీరంలోపలే ఉంటాయి. ఇది సంక్రమణ ప్రమాదాన్ని పెంచుతుంది. కొందరు తమ దృష్టిని ఆకర్షించకుండా ఉండటానికి లేదా పరిశుభ్రతను కాపాడుకోవడానికి చాలా సార్లు తుమ్ములను అని పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారని వైద్యులు అంటున్నారు.కానీ అలా చేయడం కొన్నిసార్లు హానికరం కావచ్చు అంటున్నారు.
తుమ్ము అనేది కేవలము ఒక సాధారణ ప్రతి చర్య మాత్రమే కాదు ఇది జాతీయ ప్రగం గొంతు ముఖం కండరాల సమన్వయాన్ని కలిగి ఉంటుంది తుమ్మినప్పుడు గాలి గంటకు అందమైన కంటే ఎక్కువ వేగంతో బయటకు వస్తుంది ఇది ముక్కులోని పనాలను శుభ్రపరుస్తుంది అటువంటి పరిస్థితుల్లో మనం ముక్కుని నొక్కడం ద్వారా లేదా నోరు మూసుకోవడం ద్వారా తుమ్మును ఆపివేసినప్పుడు ఈ ఒత్తిడి తల లోపలికి తిరిగి వెళుతుంది ఇది సైనస్లో చెవులు రక్తనాళాలలో ఒత్తిడిని ప్రభావితం చేస్తుంది. కొన్ని సందర్భాలలో చెవి పోటు, చీలిక,ముక్కు నుండి రక్తం కారడం. ముఖంపై వాపు, గొంతు గాయం వంటి తీవ్రమైన పరిస్థితిలో కూడా తేలేతుంటాయి. తీవ్రమైన సందర్భాలలో తుమ్మును ఆపడం వల్ల ఛాతిలో గాలి నిండిపోతుంది. ఇది ప్రమాదకరం ఈ పరిస్థితిని న్యూమోమీడియాసిస్టమ్ అంటారు. ఇది ఊపిరితిత్తులు, గుండె మధ్య గాలిని నిండిపోవడం వల్ల ఏర్పడుతుంది.
వైద్యుల మేరకు.. తేలికపాటి తుమ్మను అణిచివేయటం హాని కలిగించదు. కానీ దానినే పదే పదే లేదా బలవంతంగా పనిచేయటం వల్ల మన శరీరంలోని అంతర్గత అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది.సైనస్ సమస్యలు, ముక్కు, చెవులు మూసుకుపోయిన వారికి ఇది మరింత ప్రమాదకరం.దీనివల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ ఒక రూమాల మన దగ్గర ఉంచుకోవాలి. లేదంటే మోచేయి లోపల తుమ్మడం మంచిది. చేతి పై తుమ్మడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉండడం ముఖ్యమైన ప్రదేశంలో ఉంటే తేలికగా తుమండి. కానీ పూర్తిగా తుమ్ములను ఆపకోవడం సరైనది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
Kavitha : ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన ఏదో ఒక అంశం నిత్యం సోషల్ మీడియా, ప్రధాన మీడియాల్లో చర్చనీయాంశంగా మారుతూనే…
Mana Shankara Vara Prasad Garu Movie : టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి లీడ్ రోల్‌లో నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్…
Kotla Jayasurya Prakasha Reddy : టీడీపీ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారనే…
Smart TV : మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటున్నారా? కానీ ఎక్కువ ధరలు చూసి వెనకడుగు వేస్తున్నారా? అయితే…
Kethireddy Peddareddy : తాడిపత్రిలో 30 ఏళ్లుగా కొనసాగుతున్న జేసీ కుటుంబ పాలనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,…
Medaram Jatara 2026 : మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతరకు రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా…
Chinmayi : ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా సామాజిక అంశాలపై తరచూ తన…
T20 World Cup 2026 : ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 కోసం…
This website uses cookies.