Drink blue tea to look younger
Blue Tea : ఆరోగ్యం పై శ్రద్ధ ఉన్న చాలా మంది మీకు ఇప్పుడు కొన్ని రకాల హెర్బల్ టీలు ఎలా తయారు చేసుకోవాలి? వాటితో వచ్చే బెనిఫిట్స్ ఏంటి వాటిలో ఉండే రుచి ఏంటి అనే దాని గురించి కొంచెం తెలుసుకొని వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఎలా తయారు చేసుకోవాలో మీకు ఇప్పుడు చూద్దాం.. మనం టీలకు సాధారణంగా కొన్నిటికి అలవాటు పడిపోయాం. అది ఎక్కడో డార్జిలింగ్ ఉద్దేశంతో ఉన్నవాళ్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారేమో మోగిన వేరే కంట్రీలో కూడా ఉండొచ్చు.. గానీ మన ఇండియాలో ఎక్కువగా ఈ డాష్లింగ్ నుంచి వస్తూ ఉంటుంది. ఆ రొటీన్ గా అందరు అదే తీరిక అలవాటు పడిపోయారు. మనకు అందుబాటులో అంతకంటే రుచికరంగా ఇంకోటి ఎన్ని టీలు కొన్ని మనకు నష్టం కలిగిస్తాయి. కదా అలా కాకుండా మనకు ఇంకా ఆరోగ్యాన్ని కలిగించే కొన్ని రకాల టీలు కూడా మనం తయారు చేసుకోవచ్చు.
మనం వీలైతే సేకరించుకోవచ్చు. చెప్పాలంటే మనకు మన యొక్క ప్రకృతి వాటికి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఇప్పుడు ఈ టీ ని ఎలా తయారు చేయాలో చూద్దాం.. మనం కొద్దిగా నీటిని తీసుకుందాం. ఇవి మరుగుతుండగా శంఖం పూలను దాన్లో వేయాలి. అలా కాకుండా దాన్ని ఫ్లేవర్ మనకు పోకుండా ఉండాలంటే ముందు మనం వీటిని మరిగించుకోవాలి. నీటి మరుగుతున్నప్పుడు మనం ఈ యొక్క పూలు వేసుకోవాలి అలాగే షుగర్ ఉండే వాళ్ళు చక్కెర లేకుండా తీసుకోవచ్చు.. షుగర్ లేని వాళ్ళు అయితే చక్కెర కలిపి తీసుకోవచ్చు. చక్కెరలో మనకు ఆర్గానిక్ షుగర్ అంటే చూడండి.
Drink blue tea to look younger
ఇట్లా బ్రౌన్ షుగర్ అనేది వస్తుంది. ఇది కూడా మనం వేసుకోవచ్చు.. కానీ మీకు ఆకర్షంగా ఉండడానికి సాధారణ షుగర్ ని ఉపయోగించి తయారు చేసుకోవచ్చు.. ఇది చూస్తేనే తాగాలనిపిస్తుంది. ప్రధానంగా ఈ శంఖపుష్ని మెమరీ పవర్ పెంచుకోవడానికి కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి ఇమ్యూనిటీ పెంచడానికి ఉపయోగిస్తారు.. డైలీ ఇలా తయారు చేసుకోండి. దాంట్లోనే ఎక్కువ నిక్షన్స్ ఉంటాయి కదా.. ఏ రోజు ఫ్లవర్స్ తో ఆరోజే డ్రింక్ తయారు చేసుకుంటే మంచిది.
మీకు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత ఈ కలర్ మొత్తం దిగిపోయింది కదా.. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ని తీసేసేయండి. తాగడానికి ఇందులో నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నిమ్మరసం కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఇది కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. వేరే కలర్ అవుతుంది… రోజు బ్లూ టీ ఇలా తయారు చేసుకొని తాగండి.. హెల్త్ కి చాలా మంచిది..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.