
Health Problems : చాలామంది నిద్ర లేవగానే టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. ఉదయాన్నే టీ తాగడం వలన మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింకులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసింది అయితే ఒక లిమిటెడ్ వరకు టీ కాఫీలు తీసుకుంటే ఓకే కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే కాఫీ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. రోజుకి రెండు కప్పులు కంటే అధికంగా కాఫీ తాగితే హాని కలుగుతుంది. ఎక్కువ కాఫీ గుండెకు మంచిది కాదు అంటున్నారు. ఎవరు కాఫీని ఎందుకు ఎక్కువ తాగకూడదు మనం చూద్దాం..
*జీర్ణ క్రియ సమస్య : కాఫీ తాగడం వల్ల మన పొట్టపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ హార్మోను విడుదల చేస్తుంది. ఇది ప్రేగు కార్యకలాపాలను పెంచుతుంది. కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల ఆజీర్ణం చేస్తుంది..
*నిద్ర లేకపోవడం ; మనం కాఫీ తాగడం వల్ల రిప్రిష్ గా ఉంటుంది. అలసట మగత మాయమవుతాయి. దీనివలన చురుకుదనం పెరుగుతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగితే టిఫిన్ వల్ల సరి అయిన సమయానికి నిద్ర పట్టదు.. నిద్రపోయే విధానం పూర్తిగా తగ్గిపోతుంది..
*అధిక రక్తపోటు : కాఫీలో అధిక మొత్తంలో కేఫిన్ అనే పదార్థం ఉంటుంది. దీని మూలంగా ఇది త్వరగా రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపోటు స్ట్రోక్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులను పెంచుతుంది. మీకు గుండె సంబంధిత సభ్యులు అధిక బీపీ ఉన్నట్లయితే కాఫీని తక్కువగా తాగడం చాలా మంచిది..
*డిమోనిషియా ; రోజుకి 5 లేదా 6 కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం వలన డిమోనిష్య వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రోగి అసాధారణంగా ప్రవర్తించే మానసిక అనారోగ్యం ఇది అధిక రక్తపోటు గుండెపోటు పక్షవాతంలాంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.