Health Problems : ఉదయాన్నే మీకు ఈ అలవాటు ఉంటే మీరు డేంజర్ లో పడినట్లే… తస్మాత్ జాగ్రత్త..!! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Health Problems : ఉదయాన్నే మీకు ఈ అలవాటు ఉంటే మీరు డేంజర్ లో పడినట్లే… తస్మాత్ జాగ్రత్త..!!

Health Problems : చాలామంది నిద్ర లేవగానే టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. ఉదయాన్నే టీ తాగడం వలన మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింకులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసింది అయితే ఒక లిమిటెడ్ వరకు టీ కాఫీలు తీసుకుంటే ఓకే కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే కాఫీ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి […]

 Authored By prabhas | The Telugu News | Updated on :17 May 2023,7:00 am

Health Problems : చాలామంది నిద్ర లేవగానే టీ కాఫీలు తాగకుండా ఏ పని మొదలు పెట్టరు. ఉదయాన్నే టీ తాగడం వలన మంచి రిలీఫ్ ఉంటుంది. అలాగే శరీరం ఉత్సాహంగా ఉంటుంది. మన శరీరానికి ఎంతో మేలు చేసే ఈ అద్భుతమైన డ్రింకులో ఎన్నో పోషకాలు ఉన్నాయన్న సంగతి అందరికీ తెలిసింది అయితే ఒక లిమిటెడ్ వరకు టీ కాఫీలు తీసుకుంటే ఓకే కానీ మోతాదుకు మించితే ఆరోగ్యానికి ముప్పే కాఫీ అధికంగా తీసుకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది.. రోజుకి రెండు కప్పులు కంటే అధికంగా కాఫీ తాగితే హాని కలుగుతుంది. ఎక్కువ కాఫీ గుండెకు మంచిది కాదు అంటున్నారు. ఎవరు కాఫీని ఎందుకు ఎక్కువ తాగకూడదు మనం చూద్దాం..

*జీర్ణ క్రియ సమస్య : కాఫీ తాగడం వల్ల మన పొట్టపై చెడు ప్రభావం పడుతుంది. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ హార్మోను విడుదల చేస్తుంది. ఇది ప్రేగు కార్యకలాపాలను పెంచుతుంది. కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల ఆజీర్ణం చేస్తుంది..

*నిద్ర లేకపోవడం ; మనం కాఫీ తాగడం వల్ల రిప్రిష్ గా ఉంటుంది. అలసట మగత మాయమవుతాయి. దీనివలన చురుకుదనం పెరుగుతుంది. కానీ కాఫీ ఎక్కువగా తాగితే టిఫిన్ వల్ల సరి అయిన సమయానికి నిద్ర పట్టదు.. నిద్రపోయే విధానం పూర్తిగా తగ్గిపోతుంది..

*అధిక రక్తపోటు : కాఫీలో అధిక మొత్తంలో కేఫిన్ అనే పదార్థం ఉంటుంది. దీని మూలంగా ఇది త్వరగా రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెపోటు స్ట్రోక్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులను పెంచుతుంది. మీకు గుండె సంబంధిత సభ్యులు అధిక బీపీ ఉన్నట్లయితే కాఫీని తక్కువగా తాగడం చాలా మంచిది..

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా | Drinking water Before  Tea or Coffee Healthy or Not,Caffine,Drinking Water, Acidity,De Hydration, Tea,Coffee,Drinking Water,Health Benefits,Health Tips - Telugu ...

*డిమోనిషియా ; రోజుకి 5 లేదా 6 కప్పుల కంటే ఎక్కువ టీ తాగడం వలన డిమోనిష్య వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది రోగి అసాధారణంగా ప్రవర్తించే మానసిక అనారోగ్యం ఇది అధిక రక్తపోటు గుండెపోటు పక్షవాతంలాంటి ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది…

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది