Drinking water becomes poison and will haunt you for the rest of your life
Drinking Water : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి మీరు చాలా అవసరం. అటువంటి నీరుని ఎలా తాగాలో చాలామందికి తెలియదు.. మనం యవ్వనంగా ఉండడానికి కూడా నీరు చాలా అవసరం నేను లేని మానవ జీవితాన్ని ఊహించడం చాలా కష్టం. మీరు తాగి ఈ నాలుగు నియమాల గురించి మనం తెలుసుకోబోతున్నాం…
1) నీటిని ఒకేసారి త్రాగకూడదు నెమ్మదిగా త్రాగాలి ఇది మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపడేలా చేస్తుంది.
2) మన శరీరంలో 60 శాతం నీటితోనే నిర్మితమై ఉంటుంది ప్రతి భాగానికి మీరు చాలా అవసరం ముఖ్యంగా మన ఫ్లోరైడ్ ఉన్న నీటిని తాగడం వల్ల దంతాలు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ముఖ్యంగా దంతా అక్షయాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది.
3) ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత ఒక గ్లాసు వేడి నీటి తీసుకోవాలి. దీని తర్వాత మాత్రమే మీరు అల్పాహారం తీసుకోవాలి లేదా మొదటి కప్పు టీ తీసుకోవాలి ఇది శరీరంలో పేరుకుపోయిన ట్యాక్సీని మాత్రం ద్వారా కరిగించడానికి ఉపయోగపడుతుంది.
Drinking water becomes poison and will haunt you for the rest of your life
4) చల్లని నీరు త్రాగకుండా ఉండండి మీకు ఎంత దాహం వేసిన నీటిని అస్సలు తాగవద్దు వేసవిలో మట్టి కుండల నీటిని మాత్రమే తాగాలి.. ఆహారం తిన్న వెంటనే నీటిని త్రాగితే ఆహారాన్ని అడిగించే యాసిడ్ ఆమ్లాలు చల్లబడిపోయి పొట్టలో యాసిడిటీ, గ్యాస్ లాంటి సమస్యలు వస్తాయి. ఉబకాయం లాంటి సమస్యలు కూడా ఇలానే ప్రారంభమవుతాయి. కావున నీటిని తప్పకుండా అన్నం తిన్న గంట తర్వాత లేదా అన్నం తినే ముందు అర్థగంట ముందు తీసుకోవాలి. ఈ విధంగా వాటర్ ని తాగారంటే మీరు ఆరోగ్యంగా యవ్వనంగా ఆనందంగా ఎప్పుడు ఉంటారు. నిత్యం ప్రతి ఒక్కరు ఏడు గ్లాసుల నీటిని తప్పకుండా తీసుకోవాలి.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.