Categories: HealthNews

Drumstick Power Benefits : పరిగడుపున ఈ పొడిని నీటిలో కలిపి తాగారంటే… అసలు డాక్టర్ అవసరం ఉండదు…?

Drumstick Power Benefits  : ఆయుర్వేద శాస్త్రంలోని కొన్ని ఆకులకు గొప్ప ఔషధ గుణాలు ఉన్నాయి. మరి అటువంటి ఔషధ గుణాలు కలిగి ఉన్న ఆకు మునగాకు. మునగాకు సూపర్ ఫుడ్ గా పిలుస్తారు. ఎందుకంటే, శరీరానికి అవసరమైన అన్ని పోషక విలువలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. మునగ చెట్టులో ప్రతి ఒక్క భాగం ఔషధ గుణము కలిగి ఉంటుంది. మునగ చెట్ల ఆకులు, కాయలు, పూలు, బెరడు ఇంకా వేర్లు ఇలా అన్ని భాగాలు ఉపయోగకరమే. నీటిలో శరీరానికి ఎంతో అవసరమైన విటమిన్స్ A, C, E తో పాటు పొటాషియం, కాల్షియం అధికంగా ఉంటాయి. ఇందులో కాల్షియం ఉండడం చేత ఎముకలు దృఢంగా అత్యంత కీలకంగా మారుతాయి. అయితే, ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగాకు నీటిని తీసుకుంటే మన శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం…

Drumstick Power Benefits : పరిగడుపున ఈ పొడిని నీటిలో కలిపి తాగారంటే… అసలు డాక్టర్ అవసరం ఉండదు…?

మునగాకు పోషకాల ఖజానగా పిలుస్తారు. మునగాకులను ఆయుర్వేదంలో ఎంతగానో ఉపయోగిస్తారు. దిని స్థానం కూడా ప్రత్యేకమే. ఆయుర్వేదంలో మునగాకు వాత, కఫా, పిత వంటి రోగాలను నయం చేయగల లక్షణం మునగాకుకుంది. పరగడుపున నీటిలో మునగ ఆకుల పొడిని కలిపి తాగితే.. తీరంలో ఉండే మలినాలు శుభ్రం చేయబడతాయి. అంతేకాకుండా రక్తంలో చక్కర స్థాయిలో నియంత్రణలో ఉంచటంలో కూడా తోడ్పడుతుంది. దీంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి కూడా అందుతుంది.

Drumstick Power Benefits మునగాకుల్లో పోషకాలు

మునగాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం చేత రోగనిరోధక శక్తి పెరుగుతుంది.ముంగాకు రసం శరీరంలో కొవ్వును కరిగించి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. మునగాకులో దీర్ఘకాలిక వ్యాధులైన గుండె, డయాబెటిస్ ని నియంత్రించడంలో ఎంతో దోహదపడుతుంది. నాకు పొడిని నీటిలో కలిపి తాగితే ఎలాంటి వ్యాధులు దరి చేరవు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు మునగాకు నీటిని తీసుకుంటే శరీరంలో ఇంప్లమేషన్ తగ్గి, కీళ్ల నొప్పులు దూరమవుతాయి.

ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున మునగాకు నీటిని తాగితే శరీరంలో నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచుతుంది. నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. దీంతో పలు రకాల ఇన్ఫెక్షన్లు, రోగాలతో పోరాడే శక్తి లభిస్తుంది. డయాబెటిస్ రోగులకు మునగాకు రసం చాలా ప్రయోజనకరం. తీరంలో విష తత్వాలు తొలగించడానికి మునగాకు రసం సహాయపడుతుంది. ఉదయాన్నే మునగాకు రసం తాగితే ఆరోగ్య ప్రయోజనాలు మరింత పొందవచ్చు. అయితే,మితంగా తీసుకోవడం ముఖ్యం.

Recent Posts

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

3 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

5 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

17 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

20 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

24 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

1 day ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

1 day ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

2 days ago