
Eggs In Summer : ఎండకాలంలో గుడ్లను అతిగా తింటే.. ఈ సమస్యలు తప్పవిక... ఏం జరుగుతుందో తెలుసా...?
Eating Eggs In Summer : ఎండాకాలంలో Summer కొన్ని ఆహార పదార్థాలను తినకపోవడమే మంచిది. కోన్ని తింటే ప్రయోజనము ఎంతైతే ఉంటుందో, కొన్ని తింటే అప్రయోజనాలు కూడా అంతే.వీటిల్లో ఎలాంటి సందేహం లేదు. ఎక్కువగా గుడ్లని తినడం అందరికీ అలవాటు. గుడ్డు ఆరోగ్యానికి మంచిదే. గుడ్డులో ప్రోటీన్స్, విటమిన్స్, హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి. గుడ్లని ఎండాకాలంలో మాత్రం ఎక్కువగా తినొద్దని నిపుణులు సలహా ఇస్తున్నారు. నీవల్ల ఆరోగ్యానికి హాని కూడా కలుగుతుందని తెలియజేస్తున్నారు. కారణం ఏమిటో తెలుసుకుందాం. ఈరోజు ఒక బాయిల్ ఎగ్ ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పడం మనం వింటూనే ఉన్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఎవరైనా అధికంగా గుడ్లను తింటూ ఉంటారు. గుడ్లు తింటే ఆరోగ్యమని భావిస్తారు. అయితే వేసవికాలంలో మాత్రం అధికంగా గుడ్లను తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు..
Eggs In Summer : ఎండకాలంలో గుడ్లను అతిగా తింటే.. ఈ సమస్యలు తప్పవిక… ఏం జరుగుతుందో తెలుసా…?
గుడ్డులో అధిక నాణ్యత గల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాల నిర్మాణం, శరీర వృద్ధికి తోడ్పడుతుంది. ఇందులో లూటీన్, జిరాక్సిన్ వంటి,యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి. విటమిన్ బి12, D, పోలిక్ యాసిడ్, సెలీనియం వంటి కీలక పోషకాలను శరీరానికి అందిస్తుంది.
అలానే కొల్లింగ్ అనే మూలకం మెదడు పనితీరును, మెమరీనీ మెరుగుపరుస్తుంది. టు వల్ల త్వరగా కడుపు నిండిన ఫీలింగ్ కూడా కలుగుతుంది. దీంతో అతిగా తినడాన్ని నివారించవచ్చు. ఫలితంగా బరువు తగ్గుతారు. విటమిన్ డి ఎముకలను బలోపేతం చేస్తుంది. పెద్ద గుడ్డులో సుమారు 6 గ్రాముల ప్రోటీన్, కేలరీల ఎనర్జీ ఉంటుందని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలిపింది.
గుడ్డుని ఎక్కువగా తింటే హానికరమా : చెవిలో గుడ్డు ఎక్కువగా తింటే వేడి చేస్తుందని భావిస్తారు. ఆరోగ్యానికి హాని కూడా కలుగజేస్తుందని అంటుంటారు. అయితే నిపుణుల ప్రకారం,గుడ్డు తినడం వల్ల శరీరంలో కొంత వేడి ఉత్పత్తి అయ్యే మాట వాస్తవమే. కానీ బ్యాలెన్స్డ్గా తింటే ఎండాకాలంలో కూడా ఎలాంటి హాని ఉండదు. గుడ్డులోని పోషకాలు శరీరానికి ఏడాది పొడవున అవసరం. చికెన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం హెల్దిగా ఉండే వ్యక్తులు రోజుకు ఒకటి నుంచి రెండు గుడ్లు తింటే చాలా మంచిది. ఇది గుండెకు ఎలాంటి హాని తలపెట్టదు.
వేసవిలో గుడ్లను ఎలా : కోడిగుడ్లను తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. నూనెలో వేయించిన ఆమ్లెట్లను, ఎగ్ కర్రీలను బదులు ఉడికించినా లేదా సాఫ్ట్- బాయిల్డ్ ఎగ్ లు తినాలి. తిన్న తర్వాత శరీర ఉష్ణోగ్రతను బ్యాలెన్స్గా ఉంచటానికి పుష్కలంగా నీళ్లు తాగాలి.
మధ్యాహ్నం వేడిలో కాకుండా ఉదయం లేదా సాయంత్రం చల్లని సమయంలో గుడ్డు తినాలి. గుడ్డును పండ్లు, ఆయనతో కలిపి తినడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. గుడ్డును రిఫ్రిజిరేటర్ లో భద్రపరచాలి. లేకపోతే వేడి వాతావరణం లో త్వరగా చెడిపోతాయి.
ఎవరు గుడ్డు తినకూడదు : వేసవిలో గుడ్డు తినడం మానుకోవడం మంచిది. ఎంతమందికి గుడ్డు వల్ల అలర్జీ వస్తుంది. అలాంటి వాళ్లు తినకుండా ఉండటమే మేలు. శరీరంలో వేడి ఎక్కువ ఉన్నవారు, పిత్త సమస్యలు ఉన్నవారు గుడ్లు తినకూడదు. మీరు పరిమిత మొత్తంలో మాత్రమే తీసుకోవాలి. శరీరం వేడిని తట్టుకోలేకపోవచ్చు. అలాగే ఛాతి భాగంలో మంట సమస్యలు ఉన్నవారు కూడా గుడ్లను తినకూడదు. వేసవిలో గుడ్లు తింటే శరీరంలో వేడి పెరుగుతుంది. అనేది కేవలం ఊహగానాలేనని నిపుణులు చెబుతున్నారు. ఇట్లలో కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు కారణం కాదని ఇటీవల పరిశోధనలో తేలింది. అయితే అతిగా తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు.కాబట్టి,రోజుకి ఒకటి నుంచి రెండు గుడ్లు తింటే సరిపోతుంది.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.