
పరగడుపున వెల్లుల్లి ఇలా తీసుకుంటే చాలు... అబ్బాయిలు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి...!
ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటే మనకు లావు అయిపోయాము. తగ్గిపోయాము లేదా చూసుకొని సందేహిస్తారు. నలుగురులో కలవడానికి ఇబ్బంది పడతారు. అయితే ఒక చిన్న పని చేస్తే మీరు మీ దయవంతమైన జీవితాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా పైసా ఖర్చు లేకుండా మీ ఊబకాయాన్ని తగ్గించుకోవచ్చు. మీరు ప్రతిరోజు ఉదయాన్నే లేచి అద్దం ముందు నిలబడి నీ రూపాన్ని చూసుకొని ఎలా ఫీలవుతారో.. ఇకమీదట అలా ఫీల్ అవ్వకుండా ఉదయాన్నే లేచిన తర్వాత ఈ చిన్న పని చేయండి. మీ ఒంట్లో ఉన్న అదనపు కొవ్వు మంచిగా కరిగిపోయి మాయమైపోతుంది. మీరు ఇప్పటికే ఎన్నో ప్రయత్నించి ఉంటారు. కానీ ఏ ఒక్కటి ప్రయత్నించి చూడండి. మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే కొవ్వుని కరిగించడంలో మొదటి వరుసలో ఉంటుంది.దీనికి మనం వాడే ఈ ఇంగ్రిడియంట్స్.. ఇది పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని వాడుతుంటారు.అదే వెల్లుల్లి. ఈ వెల్లుల్లిలో మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి ఎన్నో పోషకాలు ఉంటాయి. వెల్లుల్లిని ఏ రూపంలో నైనా మన లైఫ్ లో చేర్చుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. వెల్లుల్లి రోజు తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఈ వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దయతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది. వెల్లుల్లి మనం ఎలా తీసుకుంటే.. ఒంట్లో కొవ్వు పొట్ట చుట్టూ కొవ్వు, ఊబకాయం ఎలా తగ్గించుకోవాలో చూద్దాం. దీని కోసం ఏం చేయాలి అంటే ఒక మూడు వెల్లుల్లిపాయలను తీసుకోండి. అయితే మీరు మరీ ఓవర్ వైట్ ఎక్కువగా ఉంటే ఏడు వెల్లుల్లిపాయలను తీసుకోండి. కేవలం బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఉంటే కనుక రెండు లేదా మూడు వెల్లుల్లి రెబ్బలు తీసుకుంటే సరిపోతుంది. ఈ వెల్లుల్లిపాయలను మీరు ముందుగా ఏం చేయాలంటే దీని పైన ఉన్న పొట్టును తీసేయండి. తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక ప్యాన్ లో ఈ వెల్లుల్లిపాయలు రెండు నుంచి మూడు నిమిషాల పాటు కలర్ మారేవరకు మాత్రమే ఫ్రై చేయాలి.
ఇలా మీరు ఈ వెల్లుల్లి డ్రైఫ్రై చేయడం మూలంగా ఈ వెల్లుల్లి అనేది మనం తినడానికి బాగా అనువుగా ఉంటుంది. అయితే మీకు డౌట్ రావచ్చు మీరు డైరెక్ట్ గా తిన్నా మీకు మంచిది కానీ వేడి చేస్తుంది. అయితే వేడి చేస్తే తింటే కనుక ఔషధ గుణాలు రెట్టింపు స్థాయిలో అందుతాయి. కనుక ఇలా వేడి చేసుకుని తింటేనే మంచిది. అయితే వీటిని మీరు ఏ సమయంలో తీసుకోవాలి అంటే.. ఈ వెల్లుల్లిపాయలు మీరు ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవాలి. మీరు ఒక రెండు నిమిషాలు మీ పంటితో బాగా నమిలి ఆ తర్వాత మింగాలి. తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో జీలకర్ర పొడిని కలిపి తాగేయాలి. మీరు వెల్లుల్లి గోరువెచ్చని నీళ్లలో ఎందుకంటే జీలకర్ర కూడా బరువు తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
This website uses cookies.