Fatty Liver : అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా… ఇది నిజమేనా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fatty Liver : అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా… ఇది నిజమేనా…?

 Authored By ramu | The Telugu News | Updated on :6 June 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Fatty Liver : అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా... ఇది నిజమేనా...?

Fatty Liver : లివర్ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే, ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ అంటే,కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. హ్యాపీ రివర్ ఆలయము పనితీరుపైన ప్రభావితం చేస్తుంది. చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. కొందరిలో ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే టీ తాగటం వల్ల కాలేయం కొవ్వుగా మారుతుందా లేదా అనే విషయం తెలుసుకుందాం….

Fatty Liver అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా ఇది నిజమేనా

Fatty Liver : అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా… ఇది నిజమేనా…?

Fatty Liver ఫ్యాటీ లివర్ ఎలా ఏర్పడుతుంది

పార్టీ లివర్ ఏర్పడుటకు కారణం అది కాలుకలు తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ధూమపానం, ఉబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతాయి. చాలామందికి టీ తాగే అలవాటు ఉండడం చేత, దీనివల్ల కాలయంలో కొవ్వుగా మారుతుంది.సాధారణ పరిమాణంలో మిల్క్ టీ తాగితే కాలేయం నీరుగా కొవ్వుగా మారదు. రోజుకి చాలా సార్లు అదనపు చెక్కర, పాలు,క్రీమ్ కలిపిన టీ తాగితే మాత్రం చాలా ప్రమాదం. శరీరంలో కొవ్వుగా పెరగడం ద్వారా ఫ్యాటీ లివర్ ప్రమాదానికి దారితీస్తుంది.

టీ ఎక్కువ తాగితే, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, కాలేయంపై ఒత్తిడి పెరుగుతాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి కాలయాన్ని శుభ్రపరచడంలో ఎంతో సహాయపడుతుంది. కొవ్వు కాలేయంతో పోరాడగలవు. ప్రతిరోజు పరిమిత పరిమాణంలో గ్రీన్ టీ తాగితే ఎంతో ప్రయోజనకరం. రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల టీ, తేలికపాటి పాలతో తాగాలి.ఎక్కువ చక్కెర, క్రీం లేదా పాలు తాగొద్దు, గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగితే ఆరోగ్యం. ఇప్పటికే ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే డాక్టర్ని సలహా మేరకు మాత్రమే టీ తాగాల్సి ఉంటుంది. లేదంటే లివర్ సమస్యలు తప్పవు.అందుకే జాగ్రత్త పడాలి. ఏదైనా ఎక్కువ తీసుకుంటే అనారోగ్యం వారిని పడతారు. ఏవీ తిన్న శరీరానికి సరిపడా తీసుకోవడం మంచిది. అది లివర్ కి కూడా మంచిది.

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి