Fatty Liver : అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా... ఇది నిజమేనా...?
Fatty Liver : లివర్ ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము. అయితే, ఫ్యాటీ లివర్ కారణంగా కాలేయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఫ్యాటీ లివర్ అంటే,కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయే పరిస్థితి. హ్యాపీ రివర్ ఆలయము పనితీరుపైన ప్రభావితం చేస్తుంది. చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. కొందరిలో ఎక్కువగా టీ తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే టీ తాగటం వల్ల కాలేయం కొవ్వుగా మారుతుందా లేదా అనే విషయం తెలుసుకుందాం….
Fatty Liver : అమితంగా టీ తాగితే లివర్ ఫ్యాటీ అవుతుందా… ఇది నిజమేనా…?
పార్టీ లివర్ ఏర్పడుటకు కారణం అది కాలుకలు తీసుకోవడం, సరైన ఆహారం తీసుకోకపోవడం, ధూమపానం, ఉబకాయం, వ్యాయామం లేకపోవడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్యలు తలెత్తుతాయి. చాలామందికి టీ తాగే అలవాటు ఉండడం చేత, దీనివల్ల కాలయంలో కొవ్వుగా మారుతుంది.సాధారణ పరిమాణంలో మిల్క్ టీ తాగితే కాలేయం నీరుగా కొవ్వుగా మారదు. రోజుకి చాలా సార్లు అదనపు చెక్కర, పాలు,క్రీమ్ కలిపిన టీ తాగితే మాత్రం చాలా ప్రమాదం. శరీరంలో కొవ్వుగా పెరగడం ద్వారా ఫ్యాటీ లివర్ ప్రమాదానికి దారితీస్తుంది.
టీ ఎక్కువ తాగితే, నిద్రలేమి, జీర్ణ సమస్యలు, ఆకలి లేకపోవడం, కాలేయంపై ఒత్తిడి పెరుగుతాయి. గ్రీన్ టీ లో యాంటీ ఆక్సిడెంట్ లో ఉంటాయి. ఇవి కాలయాన్ని శుభ్రపరచడంలో ఎంతో సహాయపడుతుంది. కొవ్వు కాలేయంతో పోరాడగలవు. ప్రతిరోజు పరిమిత పరిమాణంలో గ్రీన్ టీ తాగితే ఎంతో ప్రయోజనకరం. రోజుకు ఒకటి నుండి రెండు కప్పుల టీ, తేలికపాటి పాలతో తాగాలి.ఎక్కువ చక్కెర, క్రీం లేదా పాలు తాగొద్దు, గ్రీన్ టీ లేదా హెర్బల్ టీ తాగితే ఆరోగ్యం. ఇప్పటికే ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నట్లయితే డాక్టర్ని సలహా మేరకు మాత్రమే టీ తాగాల్సి ఉంటుంది. లేదంటే లివర్ సమస్యలు తప్పవు.అందుకే జాగ్రత్త పడాలి. ఏదైనా ఎక్కువ తీసుకుంటే అనారోగ్యం వారిని పడతారు. ఏవీ తిన్న శరీరానికి సరిపడా తీసుకోవడం మంచిది. అది లివర్ కి కూడా మంచిది.
AI Edge Gallery | ప్రపంచంలోనే అత్యున్నత టెక్ దిగ్గజాల్లో ఒకటైన గూగుల్ (Google), మరోసారి టెక్నాలజీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఇంటర్నెట్…
Kalisundam Raa | విక్టరీ వెంకటేశ్ కెరీర్‌లో ఓ మైలురాయి మూవీగా నిలిచింది ‘కలిసుందాం రా’. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో…
TG Govt | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం మరింత వేగంగా అమలుకు సిద్ధమవుతోంది.…
Accenture | ఏపీలో ఐటీ హబ్‌గా ఎదుగుతున్న విశాఖపట్నం తీరానికి మరో అంతర్జాతీయ టెక్ దిగ్గజం రానుంది. ఇక్కడ భారీ…
Digital Arrest | సైబర్ నేరస్తులు మరింతగా రెచ్చిపోతున్నారు. రోజు రోజుకూ కొత్త కొత్త పద్ధతుల్లో అమాయకులను బలి తీసుకుంటున్నారు.…
Pawan Kalyan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG సినిమా రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. అడ్వాన్స్ సేల్స్…
Cashew Nuts | డ్రై ఫ్రూట్స్‌లో జీడిపప్పు చాలా మందికి ఇష్టమైనది. ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలతో పాటు మోనోఅన్‌శాచురేటెడ్, పాలీఅన్‌శాచురేటెడ్ కొవ్వు…
Belly Fat | ఇప్పటి జీవనశైలిలో చాలా మంది బెల్లీ ఫ్యాట్‌తో ఇబ్బంది పడుతున్నారు. నిపుణుల ప్రకారం మనం తినే…
This website uses cookies.