Garlic Benefits : చాలా మంది లైంగిక సమస్యలకు గురవుతున్నారు. లైంగిక సమస్యలు దూరం చేస్తే ఒక అద్భుతమైన డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. పాలలో ఈ ఒక్కటి కల్పి తాగితే చాలు.. ఇక సమస్య నుంచి బయట పడ్డట్టే.. కానీ ఈరోజుల్లో చాలామంది యువత కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. జరిపిన సర్వే ప్రకారం నేటి యువతలు ఈ లైంగిక సామర్థ్యం బాగా తగ్గుతుందని ఇప్పుడు మనం తయారు చేసుకునే ఈ డ్రింక్ కేవలం లైంగిక సామర్థ్యాన్ని పెంచడం మాత్రమే కాకుండా టోటల్గా మన బాడీకి అద్భుతమైన డ్రింకులా పని చేస్తుంది. మీ ప్రతి అవయవాన్ని చురుకుగా ఉంచుతుంది. ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుంది. మరి ఈ డ్రింక్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి ఏమేం కావాలో ఇప్పుడు చూద్దాం..
ఈ డ్రింక్ తయారు చేసుకోవడానికి ముందుగా వెల్లుల్లి తీసుకోండి. వెల్లుల్లి సర్వరోగ నివారిణి అని మనందరికీ తెలిసిందే కదా.. శరీరంలో సంభవించే ఏదైనా ఆక్సీకరణ నష్టాన్ని నిరోధించడానికి ఉపయోగపడుతుంది. ఒక్క వెల్లుల్లి ద్వారా మన శరీరం నుండి ఎన్నో రకాల రోగాలు నయం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టండి. మీరు ఎంత క్వాంటిటీ తీసుకోవాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ ప్రకారం మిల్క్ యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక గ్లాస్ పాల వరకు వేసుకుంటున్నాను.. మరి అలాగే ఇందులో మనం వేసుకునే అద్భుతమైన ఇంగ్రిడియంట్స్ ఒక గ్లాస్ పాలకైతే ఒక నాలుగు లేదా సరిపోతాయి. లేదంటే మీరు ఇంకా ఎక్కువ పాలు తీసుకుంటే గనక దాని ప్రకారం మరికొన్ని యాడ్ చేసుకోండి.
ఈ వెల్లుల్లి పైపోట్టు తీసేసి మెత్తగా కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవచ్చు. బాగా మరిగించండి. చక్కగా ఈ పాలతో ఉడకాలి. స్టవ్ ని సిం లోనే ఉంచండి. అప్పుడు సులువుగా ఒక స్పూన్ సహాయంతో కలుపుతూ ఉండండి. ఒక పది నిమిషాల పాటు ఇలా ఉడికించుకున్న తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఒక గ్లాసులోకి తీసుకోండి. మీకు వెల్లుల్లి వాసన నచ్చదు అనుకుంటే గ్లాస్ లోకి నేరుగా వేసుకుని తీసుకోవచ్చు. ఇక ఈ డ్రింక్ లో మీరు ఎటువంటి స్వీట్లు యాడ్ చేయకూడదు. ఎందుకంటే ఈ డ్రింక్ ని ఇలా తీసుకుంటే ఫలితం ఉంటుంది. అయితే డయాబెటిక్ పేషెంట్లు మాత్రం కూడా వేసుకోకండి. ఈ పాలు యధావిధిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడానికి ప్రయత్నం చేయండి. అయితే లైంగిక సమస్యతో బాధపడే మగవారు అంటే రాత్రిపూట భోజనం అయిన తర్వాత ఈ డ్రింక్ తీసుకోవాలి. ఈ విధంగా నిత్యం తీసుకున్నట్లయితే ఈ లైంగిక సమస్య నుంచి బయట పడతారు.
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
This website uses cookies.