Garlic : భారతీయులు వెల్లుల్లి Garlic ని ఎంతో పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి Garlicలో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. దీన్ని నిత్యం వంటల్లో వేస్తారు. దీంతో వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. అయితే వెల్లుల్లి వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వెల్లుల్లిలో మన శరీరానికి అవసరం అయ్యే అనేక పోషకాలు ఉంటాయి. విటమిన్లు బి1, బి2, బి3, బి6, విటమిన్ సి, కాల్షియం, ఫోలేట్, ఐరన్, మెగ్నిషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, జింక్‌లు ఉంటాయి. ఇవి మనకు పోషణను అందిస్తాయి.
2. వెల్లుల్లిని రోజూ తీసుకోవడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి.
3. దగ్గు, జలుబు, ఫ్లూ సమస్యలతో బాధపడేవారు రోజూ వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవాలి. దీంతో ఆయా సమస్యల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
4. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అందువల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు, హైబీపీ తగ్గుతాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి.
5. వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. ఇవి శరీరంలో చేరే సూక్ష్మ క్రిములను నాశనం చేస్తాయి.
6. వెల్లుల్లిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల క్యాన్సర్లు రావు. ముఖ్యంగా పెద్ద పేగు క్యాన్సర్ రాదని సైంటిస్టులు చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది.
7. వెల్లుల్లిలో ఉండే ఔషధ గుణాలు ఫ్రీ ర్యాడికల్స్ బారి నుంచి చర్మాన్ని, వెంట్రుకలను రక్షిస్తాయి. దీని వల్ల శిరోజాలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి.
ఆస్తమా ఉన్నవారు వెల్లుల్లిని తినరాదు. అలాగే శస్త్ర చికిత్సలు చేయించుకోబోయే వారు వెల్లుల్లిని తీసుకోరాదు. రోజూ 2-3 వెల్లుల్లి రెబ్బలను తినవచ్చు. అధికంగా తీసుకోరాదు.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.