
Garlic Peel : వెల్లుల్లి తొక్కే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..? వాటితో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు...!
Garlic Peel : భారత దేశ వంటకాలు విరివిగా వాడే దినుసులలో వెల్లుల్లి ఒకటి.. ఏ వంటకైనా వెల్లుల్లి లేకుండా రుచి వాసన అనేది ఉండదు.. వెల్లుల్లి వంటకి ఎంతో గొప్ప రుచిని కలిగిస్తుంది. వెల్లుల్లి ఔషధాల గని. దీంతో ఆరోగ్య ప్రయోజనాలు బోలెడు ఉన్నాయి.. ప్రోటీన్లు, ఖనిజాలు, ఐరన్, కొవ్వుతో కూడిన ఈ మసాలాను తినడం వలన మనకి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.. అలాగే విటమిన్ ఏ, విటమిన్ బి మరియు విటమిన్ సి వెల్లుల్లి అధికంగా ఉంటాయి. వెల్లుల్లి ఆరోగ్యంతో పాటు చర్మానాకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది..
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నందున కొలెస్ట్రాల్ ఉన్నవారు దీన్ని తప్పకుండా తీసుకోవాలి. అంతేకాకుండా ఇది గుండె జబ్బులు ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది.. అయితే సహజంగా అందరూ వెల్లుల్లి వాడుకొని వెల్లుల్లి తొక్కని పడేస్తూ ఉంటారు. ఈ ఎల్లుల్లి తొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. క్లినికల్ డైటీషియన్ గరిమ గోయల్ వెల్లుల్లి తొక్క యొక్క ఉపయోగాలు మరియు ప్రయోజనాల గురించి ఆమె తెలిపారు.. వెల్లుల్లి తొక్కలు వృధా కాకుండా చూసుకోవాలి. ఈ తొక్కలని తీసేసి ఆరబెట్టాలి. ఈ పొడిని వంటల్లో కలుపుకుంటే ఆహారం రుచిగా ఉంటుంది. మీరు కూడా తొక్కలని తీసి ఎండ పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు దీన్ని ఇంట్లో తయారు చేసుకోవచ్చు..
Garlic Peel : వెల్లుల్లి తొక్కే కదా అని చీప్ గా తీసేస్తున్నారా..? వాటితో ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు…!
అలాగే ఆహారం వృధా చేయడం కూడా తగ్గిపోతుంది. ఇది మొక్కలు ఎరువుగా ఉపయోగించవచ్చు. కాళ్ల వాపుతో బాధపడుతుంటే ఈ పొడి మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వెల్లుల్లి తొక్కను నీటిలో వేసి మరిగించి దాంతో మీ పాదాలను కడుక్కోవడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ తొక్క ఎంతో మేలు చేస్తుంది. దీని ప్రయోజనాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వెల్లుల్లి తొక్కలో యాంటీ ఇంప్లమెంటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి.. కాబట్టి దీనిని పొడిగా చేసుకుని ప్రతికూరల్లో వాడుకోవచ్చు.. కారంపొడిలో కూడా కలుపుకొని ప్రతిరోజు వినియోగించుకుంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు..
pakistan : టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ఇంకా రెండు వారాల సమయం కూడా లేకపోయినా ఈ మెగా టోర్నీ…
Municipal Elections : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
Union Budget 2026 : దేశ ఆర్థిక దిశను నిర్దేశించే కేంద్ర బడ్జెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఫిబ్రవరి 1న…
Key Survey : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం తన రెండున్నర ఏళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకున్న తరుణంలో,…
Bank Holidays : జనవరి 27న దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో లావాదేవీలకు అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా బ్యాంకులు…
Vizianagaram: మానవత్వ విలువలు రోజురోజుకు క్షీణిస్తున్నాయనే వాదనకు విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన సాక్ష్యంగా నిలుస్తోంది. కేవలం…
Samantha : సినిమా రంగంలో నటీమణులు పెళ్లి తర్వాత తమ ఇంటి పేరును మార్చుకోవడం ఒక ఆనవాయితీగా వస్తోంది. గతంలో…
Roja : చిత్తూరు జిల్లా నగరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన పర్యటనపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే…
This website uses cookies.