Garlic : అందరి వంటింట్లో వెల్లుల్లి సహజంగానే ఉంటుంది. దీనిని ప్రతి ఒక్క కూరలలో వాడుతూ ఉంటారు. వెల్లుల్లి అనేది ఔషధాలు గని. వెల్లుల్లి ఎన్నో సమస్యలకి చెక్ పెడుతుంది. వెల్లుల్లి భారతీయ వంటకాలలో ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నారు. వెల్లుల్లి మన ఆహారానికి రుచినివ్వడమే కాకుండా ఎన్నో రకాల వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అయితే వెల్లుల్లి రుచికరంగా లేదా ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అయితే వెల్లుల్లి అధికంగా వినియోగిస్తే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఆరోగ్య నివేదిక ప్రకారం వెల్లుల్లి అధిక మోతాదులో తీసుకోవడం వలన రక్తం పల్చబడటం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వెల్లిలు రోజు తింటే ఎంతో మేలు చేస్తుందో.. ఎక్కువగా తినడం వలన అంతే ప్రమాదం ఉంటుంది. ఆ ప్రమాదాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం..
వెల్లుల్లి ఎలాంటి మోతాదులో తీసుకోవాలి.. రోజుకి ఒకటి లేదా రెండు వెల్లుల్లి రెబ్బల్ని తినడం వలన ఆరోగ్యానికి ఎటువంటి ప్రమాదము ఉండదు. కానీ దీనికంటే ఎక్కువ ఇల్లు తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడినట్లే.
వెల్లుల్లి అధికంగా తీసుకుంటే వచ్చే సమస్యలు:
రక్తస్రావం: పచ్చి వెల్లుల్లి అధికంగా తీసుకోవడం వలన రక్తం పల్చబడుతుంది. వెల్లిలో రక్తాన్ని పల్చగా చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇంకా కొన్ని మందులు వాడుతున్నట్లయితే పచ్చి వెల్లుల్లి తీసుకోకపోవడమే మంచిది.
లో బిపి: అధిక రక్తాన్ని అదుపులో ఉంచుకోవడానికి పచ్చి వెల్లుల్లి తినడం మంచిది. కానీ రోజు అధికంగా తింటే రక్తపోటు తగ్గి లోపికి కారణం అవుతుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దీని వలన కళ్ళు తిరగడం లాంటి సమస్యలు వస్తాయి. దాని వలన పచ్చివేలుల్ని మితంగానే తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
గుండెల్లో మంట: వెల్లుల్లి వేడి తత్వాన్ని కలిగి ఉంటుంది. దాన్ని అధికంగా తీసుకోవడం వల్ల కడుపులో యాసిడిటీ సమస్య వస్తుంది. ఇది కాకుండా ఇప్పటికీ గ్యాస్ సమస్యలు ఉన్నవారు వెల్లుల్లి అస్సలు తీసుకోకూడదు. దీని కారణంగా గుండే ల్లో మంట సమస్య ఎదుర్కోవాల్సి ఉంటుంది.
జీర్ణ క్రియ:ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లి వేడి తత్వం కలిగి ఉంటుంది. వెల్లుల్లి అధికంగా తీసుకోవడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. దీని కారణంగా గ్యాస్ కడుపుబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది..
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
Cough And Cold : సీజన్ మారుతున్న టైమ్ లో హఠాత్తుగా జలుబు చేయడం సర్వసాధారణమైన విషయం. ముఖ్యంగా చెప్పాలంటే ఈ…
This website uses cookies.