Categories: HealthNews

Periods : ఎన్నో రోజుల నుండి రాని పీరియడ్స్ దీన్ని త్రాగిన వెంటనే వచ్చేస్తుంది…!

Advertisement
Published by
Advertisement

Periods : ప్రస్తుతం స్త్రీలు చాలామంది పీరియడ్ ఇర్ రెగ్యులర్ అవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు. రెగ్యులర్ గా వచ్చిన పీరియడ్లో పడే అవస్థలు ఆడవారిలో చాలా ఎక్కువ అయిపోయాయి. ఈరోజుల్లోఎక్కువ మందిలో నుండి ఈస్ట్రోజన్ డేట్ టైం అవుతుంది. కానీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వదు. వచ్చినట్టు ఉంటుంది. పొత్తికడుపులో మేలితిప్పుతూ ఉంటుంది. కానీ వస్తే బాగుండు హాయిగా పని అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఒకవేళ మళ్లీ మొదలైన ఆ మూడు రోజులు నొప్పితో నరకయాతన అయ్యేటట్టుగా ఇబ్బంది పడేటట్టు చేస్తూ ఉంటుంది. మరి ఇలాంటి పీరియడ్ పోస్ట్ పోన్ అవుతూ నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు ఒక్కొక్కసారి అట్లా పోస్ట్ పోన్ అవుతుంటాయి. రోజురోజు అబ్బా ఈరోజు వస్తుంది. ఈరోజు వస్తుంది అనుకుంటూ ఉంటారు కానీ రాకుండా పోస్ట్ పోన్ ఇబ్బంది పడే వారికి పీరియడ్ వెంటనే వచ్చేటట్టు చేసి అలా నొప్పు లేకుండా పేరెంట్ ని కాస్త ముగించేటట్టు చేసి మీరు ఆ టైములో ఇబ్బంది పడకుండా హాయిగా గడిపేట చేయటానికి ఒక న్యాచురల్ రెమిడీ ఉంది. అదే ప్రకృతి ప్రసాదించిన వాము. వాము అంటే మనందరికీ బాగా గుర్తొచ్చేది మిర్చి బజ్జి లోపల పెడతామే వాము. అది మామూలుగా అట్లా మిరపకాయ బజ్జీలు సెనగపిండితో చేసినప్పుడు డైజేషన్ సరిగా కావు.

Advertisement

శెనగపిండి గ్యాస్ ని ఎక్కువ రిలీజ్ చేస్తుంది. కడుపు నొప్పిలాగ వస్తుంది. కాబట్టి అలాంటి నొప్పి రాకుండా గ్యాస్ను తగ్గించి పొట్ట ఫ్రీ చేయడానికి వామ అక్కడ పనికొస్తుందని మన ఆచారాలు ఏనాటి నుంచి పెట్టి అట్లా తినేటట్టు చేశారు. అక్కడ వాడుకునే మిరపకాయ బజ్జీల్లో వాము మీకు పీరియడ్ పోస్ట్ పోన్ అయ్యే వారికి పీరియడ్ పోస్ట్ ఫోన్ ఆపేసి ఇమీడియట్గా వన్ టూ డేస్ త్రీ డేస్ లోనే పీరియడ్స్ వచ్చినట్టు చేయటానికి బ్రహ్మాండమైన మెడిసిన్ల పనికొస్తుందని సైంటిఫిక్ గా నిరూపించారు. వాము డికాషన్ త్రాగితే వెంటనే పీరియడ్స్ స్టార్ట్ అవుతాయి. పీరియడ్స్ లో వచ్చే నొప్పి తగ్గుతుందని నిరూపించారు. రెండు యూనివర్సిటీలు నిరూపించాయి. వాము గురించి డికాషన్ గురించి 2014 ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లీడింగ్ కూడా అయ్యేటప్పుడు కెమికల్స్ కొన్ని రిలీజ్ అవుతాయి. ఇవి పెయిన్ ని రేడియేట్ చేస్తూ ఉంటాయన్నమాట. గ్లాండ్డెన్స్ అనే కెమికల్స్ అనే కంట్రోల్ చేసి పెయిన్ నాచురల్ గా తగ్గేటట్టు చేయటానికి ఈవాము డికాక్షన్ బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

బ్లీడింగ్ పెరగాలనుకునే వారికి పోస్ట్ పోన్ అవుతూ పీరియడ్స్ రాని వారికి వాము డికాషన్ మూడు రకాల బెనిఫిట్స్ ఇవ్వడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. మరి ఎలా చేసుకోవాలంటే ఒక నాలుగు టీ స్పూన్ల వామ తీసుకోండి. దానికి నాలుగు టీ స్పూన్లు వాము తీసుకుని నాలుగు గ్లాసులు నీళ్ళల్లో వేసి మరిగించండి. చివరికి మరిగే సరికి ఒక గ్లాసు నీళ్లు రావాలి. అంతసేపు మరిగించేసేయండి. అప్పుడు ఈ వాములో ఉండే కెమికల్ ప్రాపర్టీ లాంటివన్నీ కూడా నీళ్లల్లోకి వచ్చేస్తాయి. డికాషన్ తీసుకుని కాస్త వేడివేడిగా ఉన్నప్పుడు ఒకసారి కాకపోతే రెండు సార్లు ఆ గ్లాస్ వాటర్ ని తాగేటప్పుడు వేడివేడిగా ఉంటే చాలా మంచిది హాయిగా అనిపిస్తుంది.

లేకపోతే ఇంకొంచెం పెంచుకునేనా రోజుకు రెండుసార్లు అయినా ఉదయం సాయంకాలమైనా ఒకసారి గ్లాసుని ఉదయం గ్లాసు, సాయంకాలం ఒక గ్లాస్ అంత మోతాదు అవసరం ఉండదు. ఒకసారి మాత్రం నాలుగు స్పూన్ల వేసుకుని మరిగించిన నీళ్ళని ఒక గ్లాసు వచ్చాక తాగితే సరిపోతుంది. దాంట్లో తేనె కలుపుతూ అయితే చాలా బాగుంటుంది. ఈవాము డికాషన్ తాగిన వెంటనే పీరియడ్స్ స్టార్ట్ అవుతుంది.

Advertisement

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

18 hours ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

2 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

2 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

2 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

2 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

2 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

2 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

3 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

3 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

3 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

3 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

3 days ago