
Ghee Vs Chapati : మీరు చపాతీకి నెయ్యి వేసి తీసుకుంటున్నారా... అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే...?
Ghee Vs Chapati : చపాతీలను కాల్చేటప్పుడు కొందరు నూనెను వేస్తుంటారు. మరికొందరు నెయ్యిని వేసి కాల్చుతుంటారు. కొందరైతే నెయ్యిని అప్లై చేసి తింటారు. వెన్నె నెయ్యిలు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇది శరీరానికి మంచి కొలెస్ట్రాలను ఇస్తుంది అంతేకాదు జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది నైని క్రమంగా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు ఇందులో విటమిన్ ఏ,డి,ఇ, కె వంటి పుష్కాలు కూడా ఉంటాయి. రెస్టారెంట్లలో కూడా రుమాలి రోటీ వంటి వాటిపై నెయ్యిని వేసి కాలుస్తుంటారు. రుమాలి రోటిపై నెయ్యిని అప్లై చేసి తింటుంటారు. ఇలా తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా తింటే ఏ సమస్యలు తలెత్తుతాయో, అసలు నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం…
Ghee Vs Chapati : మీరు చపాతీకి నెయ్యి వేసి తీసుకుంటున్నారా… అయితే, మీరు డేంజర్ లో పడ్డట్లే…?
కొంతమందికి నెయ్యి లేనిదే ముద్ద దిగదు. ఎన్నో ఆహారాలను తీసుకునేటప్పుడు నెయ్యిని వాడందే అస్సలు తినరు కొందరు. నెయ్యిలో సాధారణంగా మంచి కొవ్వులు ఉంటాయి. శరీరంకు మంచి కొలెస్ట్రాలను అందిస్తుంది.. అంతేకాదు, జిర్ణ సమస్యలను తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తినేదిలో విటమిన్ ఎ, డి,ఇ, కె వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.వెన్నె, నెయ్యి తీసుకుంటే శరీరానికి ఎంతో శక్తి లభిస్తుంది. కడుపు చాలా సెపు నిండిన అనుభూతి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం నూనెకు బదులుగా నెయ్యిని వంటకాలలో ఉపయోగించడం చాలా మంచిదట. అందుకే వంటల్లో నెయ్యిని కలిపితే చాలా మంచిది. నెయ్యిని ఇష్టపడేవారు ఇడ్లీ, దోశ వంటి స్నాక్స్లలో కూడా వినియోగిస్తుంటారు. మరికొందరు చపాతి చేసేటప్పుడు నెయ్యిని వినియోగిస్తుంటారు. దానిపై నెయ్యిని పోస్తారు ఇది చపాతీ రుచిని పెంచుతుంది.అని ఇలా చేస్తారు.ఈ రకమైన అలవాటు అంత మంచిది కాదు అంటున్నారు నిపుణులు.ఎందుకో తెలుసుకుందాం…
నెయ్యి, ఆరోగ్య ప్రయోజనాలు : నెయ్యి మనకు లభించిన గొప్ప వరం.దీనిని వంటల్లో మాత్రమే కాకుండా,అందానికి కూడా ఉపయోగిస్తారు.అనేక ప్రయోజనాలు కలిగిన నెయ్యి ఆరోగ్య సమస్యలను కూడా దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దీనిని సేవిస్తే పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.ఎముకలు బలపడతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి.నెయ్యి బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఇంకా కీల సమస్యలను తగ్గించగలదు అంతేకాదు జ్ఞాపకశక్తి పెంచడానికి నొప్పి నివారణకు కూడా గొప్ప ఔషధమని చెప్పవచ్చు.
చపాతీ పై వెన్నె ఎందుకు రాయకూడదు : చాలామందికి భోజనం చేసేటప్పుడు అన్నంతో పాటు చపాతి కూడా తినే అలవాటు ఉంటుంది సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు రోటి చపాతీలు ఎక్కువగా తీసుకుంటారు కొంతమంది చపాతీల రుచిని పెంచడానికి వాటిపై కొద్ది కొద్దిగా వెన్న లేదా నెయ్యిని వినియోగిస్తారు పతంజలి యోగ ఫీట్ చీఫ్ ఆచార్య బాలకృష్ణ ఇయ్యాలవాటు అంత మంచిది కాదంటున్నారు. చపాతి ఆరోగ్యానికి మంచిది. కానీ, చపాతీ నెయ్యి,వెన్నతో కలిపి తీసుకుంటే మంచిది కాదంటున్నారు ఆయన. రోటీలపై వెన్నె పూయడం వల్ల ఒక పొర ఏర్పడుతుంది.దీనివల్ల జీర్ణ క్రియ కు కష్టమవుతుంది.ఈ పోరా ఆహారం సరిగ్గా జీర్ణం కానివ్వదు. అని ఆయన చెప్పారు. ఫలితంగా ఇది గ్యాస్,అజీర్ణం,కడుపులో భారమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ విధంగా తిన్న రోటీలు త్వరగా జీర్ణం కావని ఆయన పేర్కొన్నారు.
ఎలా తినాలి : రొటీలను వెన్నతో కలిపి తీసుకోవడం కంటే,పప్పుతో తీసుకోవచ్చు.దీనివల్ల ఎటువంటి సమస్యలు రావు.జీర్ణ సమస్యలు తలెత్తవు. అంతేకాదు, రుచి కూడా బాగా ఉంటుంది. కానీ, ఎక్కువ తినకపోవడం మంచిది. రోటీలు మృదువుగా ఉంటాయని పిండితో కాస్త నెయ్యిని కలిపి తినవచ్చు కానీ రోటి చపాతి పై నెయ్యని పోయడం మాత్రం చేయవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.