Categories: HealthNews

Cancer : క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త… ఈ పండును రోజుకు రెండు తినండి… నమ్మలేరు…?

Advertisement
Advertisement

Cancer : స్ట్రాబెరీ పండు ప్రపంచవ్యాప్తంగా సాగు చేయబడుతుంది. ఇది ఏ సీజన్లోనైనా లభించే ఫలం. స్ట్రాబెరీ ఎరుపు రంగులో ఉండడమే కాక చాలా రుచికరంగా కూడా ఉంటుంది. ఈ స్ట్రాబెరీ లో కూడా ఎన్నో పోషక విలువలు తెలిపారు. ఈ స్ట్రాబెరీలు strawberries కాలానుగుణంగా వచ్చే అంటువ్యాధుల నుండి కాపాడుటకు చాలా బాగా ఉపకరిస్తుంది. ఈ స్ట్రాబెరీ ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యాన్ని కూడా కాపాడుతుంది. స్ట్రాబెరీ వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. ఈ పండు వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం.  ఈ రకపు పండు తినడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. కావున ఆకలిని నియంత్రించుకోవచ్చు.

Advertisement

Cancer : క్యాన్సర్ పేషెంట్లకు శుభవార్త… ఈ పండును రోజుకు రెండు తినండి… నమ్మలేరు…?

పీచు పదార్థం అధికంగా ఉండటం వల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ మెరుగుపడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెంచేందుకు స్ట్రాబెరీలు ఎంతగానో దోహదపడతాయి. దీనిలో విటమిన్ సి, కొలజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది. స్ట్రాబెరీ లో విటమిన్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు నివారించడంలో సహాయపడతాయి. ఇందులో పేజ్ కూడా అధికంగా ఉండడం వల్ల కొవ్వులు కరిగించి బరువులు అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. స్ట్రాబెరీ లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా స్ట్రాబెరీ ల గురించి చెప్పాలంటే, షుగర్ వ్యాధులను నియంత్రించడం, పేగులను ఆరోగ్యంగా ఉంచడం, శరీరంలో ఉన్న మలినాలను తొలగించడం, బ్యాక్టీరియాలను బయటకు పంపించడం, అలాగే రక్తపోటు, గుండెను ఆరోగ్యంగా హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది అలాగే, గర్భిణీ స్త్రీలను ఆరోగ్యంగా ఉంచుటకు ఈ స్ట్రాబెరి పండు చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

స్ట్రాబెర్లను ఉపయోగించి, ఫేస్ ప్యాక్లను కూడా తయారు చేస్తారు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల, ఒత్తిడి, వాపు నుండి రక్షిస్తుంది. స్ట్రాబెరీ లో క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుండి కాపాడుతుంది. ఈ స్ట్రాబెరీ జ్యూస్ ని తాగితే చర్మం కాంతివంతంగా మెరుస్తుంది. బ్లాక్ మార్క్స్, పింపుల్స్ వంటివి తొలగించడంలో కూడా సహాయపడుతుంది.  ఈ స్ట్రాబెరీ లో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్, క్యాలరీలు, ఫైబర్ కంటెంట్, ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. అలాగే త్వరగా వృద్ధాప్య ఛాయలు రావు. కాలికంగా యవ్వనంగా కనిపిస్తారు. స్ట్రాబెరీ లో షుగర్ శాతం చాలా తక్కువగా ఉంటుంది. కావున దీన్ని పేషెంట్లు కూడా తినవచ్చు. స్ట్రాబెరీ ఎక్కువగా తింటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. స్ట్రాబెరీ మెటబాలిజంను నియంత్రిస్తుంది. స్ట్రాబెరీ లో ఎర్ర రక్త కణాలను వృద్ధి చేయడానికి, కంటి ఆరోగ్యానికి, ఎముకలు బలంగా ఉంచుటకు, కీళ్ల నొప్పులు నూనెవారించుటకు అల్సర్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. అలాగే గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

Advertisement

Recent Posts

Allu Arjun : అల్లు అర్జున్‌కు పోలీసులు మ‌రోసారి నోటీస్‌.. ఎందుకో తెలుసా?

Allu Arjun : నటుడు అల్లు అర్జున్‌కు ఆదివారం ఉదయం పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌కు…

40 mins ago

Soaked Raisins : నానబెట్టిన కిస్మిస్ తో ఎన్ని లాభాలో… ముఖ్యంగా అలాంటి వారికి… !

Soaked Raisins : ఎండుద్రాక్ష దీన్ని కిస్మిస్ Raisins అని కూడా పిలుస్తారు. ఇది రుచి లోను మరియు పోషకాల…

2 hours ago

Rythu Bharosa : రైతు భ‌రోసా, ఇందిర‌మ్మ ఆత్మీయ భ‌రోసా ప‌థ‌కాల‌పై రైతుల‌కెన్నో అనుమానాలు.. ప్ర‌భుత్వం క్లారిటి

Rythu Bharosa : రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడం మరియు ఆహార భద్రత సమస్యను పరిష్కరించే లక్ష్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి…

3 hours ago

Pawan Kalyan: చిరంజీవి గారి వ‌ల్లే నేను, రామ్ చ‌ర‌ణ్ ఈ స్థాయిలో ఉన్నాం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ కామెంట్స్ వైర‌ల్

Pawan Kalyan: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన గేమ్ ఛేంజర్ Game Changer సినిమా ప్రీ…

4 hours ago

Pawan Kalyan : గేమ్ ఛేంజ‌ర్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్.. మూలాలు మ‌రిచిపోవద్దు అంటూ చుర‌క‌లు..!

Pawan Kalyan : రామ్ చ‌ర‌ణ్‌ Ram Charan , కియారా అద్వాని ప్ర‌ధాన పాత్ర‌ల‌లో శంక‌ర్ తెర‌కెక్కించిన చిత్రం…

4 hours ago

Cumin Water : ఉదయం రాత్రి జీలకర్ర నీళ్లు తాగితే మీలో సగం రోగాలు మాయం…!

Cumin Water : ఉదయం రాత్రి జీలకర్ర నీళ్లను తాగడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..! జీలకర్రలు…

5 hours ago

Revanth Reddy : రైతు భ‌రోసాపై నలుగురిలో అనేక అనుమానాలు.. శుభ‌వార్త చెప్పిన రేవంత్ రెడ్డి

Revanth Reddy :  రైతు భ‌రోసా విష‌యంలో కొద్ది రోజులుగా అంద‌రిలో అనేక అనుమానాలు ఉన్నాయి. దీనికి రేవంత్ రెడ్డి…

5 hours ago

Anganwadi : అంగ‌న్వాడి ఉద్యోగాల‌కి నోటిఫికేష‌న్… ఎలాంటి ఫీజు లేదు, ఎగ్జామ్ లేదు..!

Anganwadi : ప్ర‌స్తుతం ఉద్యోగాల కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అయితే ప్ర‌భుత్వాలు కూడా ప‌లు…

6 hours ago

This website uses cookies.