Coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్... మీ ఆయుష్షు పెరుగుతుందంట...!
coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్. ప్రస్తుత సైన్స్ అలెర్ట్ లో ప్రచురితమైన ఒక అధ్యయన ప్రకారం చూస్తే, కాఫీ తాగే వారి వయస్సు పెరుగుతుంది. అవునూ మీరు విన్నది నిజమే. కాఫీ తాగని వారితో పోల్చినట్లయితే కాఫీ అలవాటు ఉన్నవారిలో మరణాల సమస్య చాలా తక్కువగా ఉంది అని పరిశోధనలో తేలింది. US లో జరిపిన ఈ అధ్యయనంలో పలు కీలక విజయాలు గురించి తెలిపారు.. గంటలు తరబడి అదే పనిగా కూర్చోవటం మరియు ఎక్కువసేపు కూర్చొని పని చేయటం వలన అనారోగ్య సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అని ఇప్పటికే వైద్యులు చాలా సార్లు హెచ్చరిస్తూనే ఉన్నారు.
అయితే ఎక్కువ సేపు కుర్చున ప్పటికీ రోజు కాఫీ తాగటం వలన మరణ ముప్పు అనేది తగ్గించుకోవచ్చు అని తాజా అధ్యయనంలో తేలింది. ఈ విషయంలో కాఫి ఆశ్చర్యకరమైన పని చేస్తుంది అని పరిశోధకులు తెలిపారు. కాఫీ తాగని వారితో పోల్చినట్లయితే ఎక్కువ సేపు కూర్చొని ఉన్నప్పటికీ రోజు కాఫీ తాగే వారి ఇతర కారణాల వలన చనిపోయే ముప్పు చాలా తక్కువగా ఉంది అని తెలిపారు. పదివేల మందిపై జరిపిన ఈ అధ్యయనంలో విషయాలనేవి బయటకు వచ్చాయి. నిచ్చల జీవనశైలి కలిగి కాఫీ అలవాటు ఉన్న వారు హృదయ సమస్యలతో మరణించే ముప్పు చాలా తక్కువగా ఉంది అని పరిశోధకులు తెలిపారు. అలాగే ఎక్కువసేపు కూర్చొని కాఫీ తాగే వారితో పోల్చినట్లయితే రోజుకు 2.5 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగే వారిలో మొత్తంగా మరణాల సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది.
Coffee : కాఫీ ప్రియులకు గుడ్ న్యూస్… మీ ఆయుష్షు పెరుగుతుందంట…!
అని పరిశోధకులు తెలిపారు. కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు ఈ ప్రయోజనాలకు దోహదం చేస్తాయి అని చెప్పారు. క్రమమైన శారీరక శ్రమ మరియు పోషకమైన ఆహారం లాంటి ఇతర ఆరోగ్యకరమైన జీవన శైలి అలవాట్ల తో సమతుల్య ఆహారంలో భాగంగా ఈ కాపీని కూడా ఎక్కువగా తీసుకోవటంలో తప్పు ఏమీ లేదు అని పరిశోధకులు తెలుపుతున్నారు…
Komatireddy Venkat Reddy : హరీష్ రావు ఎవరో తెలియదంటూ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Chandrababu : తెలుగు రాష్ట్రాల్లో నది నీటి ప్రాజెక్టులపై తాజాగా జరుగుతున్న చర్చలో బనకచర్ల ప్రాజెక్ట్ కీలకంగా మారింది. తెలంగాణ…
Prices : కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) స్లాబ్‌లలో పెద్ద ఎత్తున మార్పులు చేయాలని యోచిస్తోంది.…
Fish Venkat : తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన హాస్య విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఫిష్…
Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూ చిత్తుగా ఓటమి చవిచూసిన జగన్..ఇప్పుడు పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. ఐదేళ్లలో…
Former MLCs : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి నిత్యం సొంత పార్టీ నేతలను ఏదొక సమస్య ఎదురవుతూనే ఉంటుంది. ముఖ్యంగా…
Allu Ajun : ఐకన్ స్టార్ అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఓ సినిమా ఉంటుందనే ప్రచారం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన పాలన శైలిని ప్రజల ముందు ఉంచారు. చిత్తూరు…
This website uses cookies.