Categories: HealthNews

Hair Growth Oil : ఈ ఆయిల్ వాడితే చాలు బట్ట తలపై కూడా జుట్టు వస్తుంది… మరీ ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందామా…!!

Hair Growth Oil : ప్రస్తుత కాలంలో ఆడ మరియు మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఇబ్బంది పడే సమస్యలలో జుట్టు సమస్య ఒకటి. అయితే చాలామందికి జుట్టు విపరీతంగా రాలిపోవడం మరియు చుండ్రు, జుట్టు పెరగాక పోవడం లాంటి సమస్యల కారణంగా బట్ట తల వస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు హేళన చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇప్పుడు మేము చెప్పబోయే ఆయిల్ ను గనుక అప్లై చేసుకుంటే తప్పనిసరిగా జుట్టు పెరుగుతుంది. అయితే ఆ ఆయిల్ ఏంటో ఇప్పుడు చూద్దాం…

Hair Growth Oil : ఈ ఆయిల్ వాడితే చాలు బట్ట తలపై కూడా జుట్టు వస్తుంది… మరీ ఆ ఆయిల్ ఏంటో తెలుసుకుందామా…!!

జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలను అదుపు చేయటంలో రోజ్మెరీ ఆయిల్ ఎంతో బాగా సహాయపడుతుంది. దీనిలో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా దాగి ఉన్నాయి. ఇది జుట్టు పెరుగుదల లో ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఈ ఆయిల్ ను వాడటం వలన బట్ట తలపై కూడా జుట్టు కచ్చితంగా వస్తుంది. అంతేకాక జుట్టు రాలే సమస్య కూడా వెంటనే తగ్గిపోతుంది. ఇకపోతే కుదుళ్ళు అనేవి బలంగా మరియు దృఢంగా మారతాయి. అలాగే జుట్టు ఎంతో పొడుగ్గా మరియు ఒత్తుగా కూడా పెరుగుతుంది…

ఈరోజ్మెరీ ఆయిల్ ని వాడటం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే ఈ ఆయిల్ ను బయట మార్కెట్లో కొనుగోలు చేయకుండా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్ అనేది మన జట్టుకు ఎంతో పోషణను అందించి, జుట్టు ను ఆరోగ్యంగా ఉంచటంలో హెల్ప్ చేస్తుంది. ఈ నూనెలో యాంటీ మైక్రోబయోల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి తలపై ఏర్పడే ఫంగస్ మరియు బ్యాక్టీరియాని కూడా తగ్గిస్తుంది. కావున చుండ్రు సమస్య అనేది ఈజీగా తగ్గిపోతుంది. మీరు గనక ఈ ఆయిల్ ను ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఖర్చుతోనే ఆయిల్ రెడీ అవుతుంది.

Recent Posts

Keerthy Suresh : ఆయ‌న తిట్టడం వ‌ల్ల‌నే ఇంత పైకొచ్చా.. కీర్తి సురేష్ ఆస‌క్తిక‌ర కామెంట్స్

Keerthy Suresh  : నటీనటులపై విమర్శలు రావడం సినిమా రంగంలో సాధారణమే. హీరోయిన్ కీర్తి సురేష్ కూడా తన కెరీర్…

2 hours ago

Maha News Channel : మహా న్యూస్ ఛానల్ పై దాడిని ఖండించిన చంద్రబాబు , పవన్ , రేవంత్‌,  కేటీఆర్

Maha News Channel : హైదరాబాద్‌లోని మహా న్యూస్‌ ప్రధాన కార్యాలయం పై BRS శ్రేణులు చేసిన దాడిపై దేశవ్యాప్తంగా…

3 hours ago

Imprisonment : చేయని హత్యకు రెండేళ్ల జైలు శిక్ష.. కట్ చేస్తే ఆ మహిళ బ్రతికే ఉంది..!

Imprisonment  : కర్ణాటక రాష్ట్రం కుశాల్ నగర్ తాలూకాలోని బసవనహళ్లిలో ఒక్కసారిగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కురుబర సురేశ్…

4 hours ago

Congress Job Calendar : ప్రశ్నార్థకంగా మారిన కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్..?

Congress Job Calendar : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు అందిస్తామని గొప్పగా ప్రకటించిన…

5 hours ago

Hara Veera Mallu Movie : హరిహర వీరమల్లు రిలీజ్‌పై ఉత్కంట .. అభిమానుల్లో తీవ్ర నిరాశ

Hara Veera Mallu Movie : పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్ హరిహర వీరమల్లు’…

6 hours ago

Fertilizers Poisoning : కడుపుకి అన్నమే తింటున్నామా… లేదా రసాయనాన్ని పంపిస్తున్నామా…. మన ఆహారమే మన శత్రువు…?

Fertilizers Poisoning : ప్రస్తుత కాలంలో వ్యాపారులు తమ అభివృద్ధి పెరగడం కొరకు ఎన్నో ప్రొడక్ట్స్ ని తయారు చేస్తున్నారు.…

7 hours ago

Grandmother : వామ్మో.. 65ఏళ్ల అమ్మమ్మ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న 21 ఏళ్ల మనవడు..!

Grandmother : సాధారణంగా అమ్మమ్మ అంటే ఆత్మీయత, ఆప్యాయతను పంచే వ్యక్తిగా మనం ఊహిస్తాం. తల్లిలాంటి ప్రేమను ఇవ్వగల దయామయురాలిగా…

8 hours ago

Ys Sharmila : బీజేపీకి జగన్ దత్తపుత్రుడు.. సూపర్ సిక్స్ కాదు సూపర్ ప్లాప్.. షర్మిల ఫైర్..!

Ys Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి మాజీ సీఎం జగన్, చంద్రబాబు సర్కార్ పై…

9 hours ago